Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY8 Oct 2021IndiaTelugu
Social media posts

“పాకిస్థాన్, చైనాతో యుద్దమంటూ వస్తే తాను భారత దేశానికి కాకుండా శత్రు దేశాలకి మద్దతు పలుకుతానని ప్రకాష్ రాజ్ ఇటీవల చెన్నైలోని ఒక చర్చిలో పేర్కొన్నారు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఫోటో, 2019 ఫిబ్రవరి నెలలో ప్రకాష్ రాజ్ బెంగళూరులోని బేతేల్ AG చర్చిని సందర్శించినప్పుడు తీసారు. పాకిస్థాన్, చైనాతో యుద్దమంటూ వస్తే తాను శత్రు దేశాలకి మద్దతు పలుకుతానని ప్రకాష్ రాజ్ ఈ చర్చిలో పేర్కొనలేదు. 2019 లోక్ సభ ఎన్ని…

Checked by FACTLY8 Oct 2021IndiaTelugu
Social media posts

“ఇటీవల రాజస్తాన్‌లోని జైపూర్‌లో పోలీసులపై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్విన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 2017లో జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో జరిగిన నిరసనలకు సంబంధించింది. ఈ నిరసనలలో, నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో కనీసం ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. ఈ వీడియోకి రాజస్తాన్‌కి ఎటువంటి సంబంధంలేదు

Checked by FACTLY8 Oct 2021IndiaKannada
Social media posts

“‘ ಕಿಸಾನ್ ಮಹಾಪಂಚಾಯತ್ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ರೈತರು ಎಲ್ಲೆಂದರಲ್ಲಿ ಮದ್ಯವನ್ನು ಸೇವಿಸುತ್ತಿರುವ ದೃಶ್ಯಗಳು.”

FACTLY rated this: FALSE

FACTLY says: ಪೋಸ್ಟ್‌ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಂಡ ವಿಡಿಯೋ ಪಂಜಾಬ್ ರಾಜ್ಯದ ಕಾಂಕೆ ಕಲಾನ್ ಗ್ರಾಮದಲ್ಲಿ ಸೆಪ್ಟೆಂಬರ್ 06, 2021ರಂದು ನಡೆದ ‘ಬಾಬಾ ರೋಡ್ ಷಾ ಜಿ’ ಮೇಳಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದ ದೃಶ್ಯಗಳಾಗಿವೆ. ಈ ವಿಡಿಯೋ ಕಿಸಾನ್ ಮಹಾಪಂಚಾಯತ್ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದಿರುವುದಿಲ್ಲ. ಆದ್ದರಿಂದ, ಪೋಸ್ಟ್‌ನಲ್ಲಿ ಮಾಡುತ್ತಿರುವ ಪ್…

Checked by FACTLY8 Oct 2021IndiaTelugu
Social media posts

“ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రియాంక గాంధీ ఇటీవల ఒక హిందూ దేవాలయాన్ని సందర్శించిన దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో, ప్రియాంక గాంధీ సహరాన్‌పుర్‌లోని శాకాంబరి అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకుంటున్న దృశ్యాలని చూపిస్తుంది. 2021 ఫిబ్రవరి నెలలో కిసాన్ పంచాయత్ కార్యక్రమం కోసం సహరాన్పూర్ వచ్చిన ప్రియాంక గాంధీ, ఆ కార్యక్రమానికి వెళ్లేముంద…

Checked by FACTLY8 Oct 2021IndiaKannada
Social media posts

“ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ರಾಜಕೀಯದಲ್ಲಿ’ಪ್ರತಿಯೊಬ್ಬ ಪುರುಷನಿಗೂ ಮಹಿಳೆಯರಿರುವುದು ಅಗತ್ಯ ಮತ್ತು ಸಹಜ’ ಎಂದು ರಾಹುಲ್ ಗಾಂಧಿಯವರು ಭಾಷಣದಲ್ಲಿ ಹೇಳಿದ್ದಾರೆ.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ಮಹಿಳಾ ಕಾಂಗ್ರೆಸ್ ಸಂಸ್ಥಾಪನಾ ದಿನದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಮಾತನಾಡಿದ ರಾಹುಲ್ ಗಾಂಧಿ, ಮಹಿಳೆಯರಿಗೆ ಅವಕಾಶಗಳನ್ನು ಒದಗಿಸುವ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಮಹಿಳೆಯರಿಗೆ ಆರ್‌ಎಸ್‌ಎಸ್ ಮತ್ತು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಧೋರಣೆಯನ್ನು ಎತ್ತಿ ತೋರಿಸುವ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಈ ಟೀಕೆಗಳನ್ನು ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಆರೆಸ್ಸೆಸ್ ಮಹಿಳೆ…

Checked by FACTLY8 Oct 2021IndiaKannada
Social media posts

“ಆರ್.ಎಸ್.ಎಸ್ ಮತ್ತು ಬಿಜೆಪಿ ಅತ್ಯಂತ ಶಕ್ತಿಯುತವಾದವುಗಳು ಎಂಬ ತಾಲಿಬಾನ್‌ರ ಆಂತರಿಕ ಸಂಭಾಷಣೆಯ ವಿಡಿಯೋ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ಈ ವಿಡಿಯೋ 01 ಮಾರ್ಚ್ 2019ರಂದು ರೆಕಾರ್ಡ್ ಮಾಡಲಾಗಿದೆ. ವಿಡಿಯೋದಲ್ಲಿ ಇರುವುದು ಖಾಲಿದ್ ಮೊಹಮದ್ ಅಬ್ಬಾಸಿ. ಖಾಲಿದ್ ಪಾಕಿಸ್ತಾನದ ಇಸ್ಲಾಮಾಬಾದ್‌ನಲ್ಲಿರುವ ಒಬ್ಬ ಇಸ್ಲಾಮಿಕ್ ಪಂಡಿತ. ಆತ 30 ವರ್ಷಗಳ ಕಾಳ ತನ್ಜಿಮ್ –ಇ –ಇಸ್ಲಾಮಿ ಎನ್ನುವ ಸಂಸ್ಥೆಯ ಜೊತೆ ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾನೆ. 2018ರಲ್ಲಿ ತನ್ಜಿಮ್ –…

Checked by FACTLY8 Oct 2021IndiaTelugu
Social media posts

“న్యూయార్క్‌లో మోదీ వ్యతిరేక ర్యాలీ నిర్వహించడానికి అనుమతించాలని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకుడు సామ్ పిట్రోడా ఇటీవల న్యూయార్క్ పోలీసులను అభ్యర్ధించారు”

FACTLY rated this: FALSE

FACTLY says: 2019లో నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సమయంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకుడు సామ్ పిట్రోడా న్యూయార్క్ పోలీసులను మోదీ వ్యతిరేక ర్యాలీ నిర్వహించడానికి అభ్యర్ధించినట్టు ‘News X’ ఛానల్ 26 సెప్టెంబర్ 2019 రిపోర్ట్ చేసింది. న్యూయార్క్ పోలీసుల సమావేశాన…

Checked by FACTLY7 Oct 2021IndiaTelugu
Social media posts

“బతుకమ్మ పాటల రూపంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, తెలంగాణా లోని తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళలు పాటలు పాడుతూ, కోలాటం ఆడుతున్న వీడియోలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో 2019 నుండే యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. ఉప్పెరపల్లి గ్రామంలో కోలాటం ఆడుతున్న వీడియో అనే వివరణతో దీనిని అప్లోడ్ చేసారు. ఐతే ఈ వీడియోలో పాట మాత్రం ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా లేదు. ‘డోలు డోలు డోలు’ అనే పాటకు మహిళలు కోలాటం…

Checked by FACTLY7 Oct 2021IndiaTelugu
Social media posts

“లఖింపూర్ ఖేరి ఘటన సమయంలో బీజేపి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా చిత్రాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ ఫోటోలలో కనిపిస్తున్నది ఆశీష్ మిశ్రా అనుచరుడు, లఖింపూర్ ఖేరి లోకల్ బీజేపీ కార్యకర్త సుమిత్ జైస్వాల్. ఈ ఫోటోలో కనిపిస్తున్నది ఆశీష్ మిశ్రా కాదు. లఖింపూర్ ఖేరి ఘటనలో ఆశీష్ మిశ్రా పాత్రని, ఘటన సమయంలో అతను అక్కడ ఉన్నాడా లేడా అన్న విషయాన్ని పోలీస…

Checked by FACTLY7 Oct 2021IndiaTelugu
Social media posts

“పంజాబ్‌లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ర్యాలీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వారిని అసలు డ్రగ్స్‌ స్మగ్లింగ్‌కు కారణం మీరే అని అక్కడి ప్రజలు వాళ్ళను కొడుతున్న ఫోటో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 2016లో పంజాబ్‌లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ర్యాలీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కొంతమంది యువకులు రాడ్లు, బేస్ బాల్ బ్యాట్లతో కొడుతున్నప్పుడు తీసిన ఫోటో ఇది. దాడి చేసిన వారు అధికార పార్టీకి (అప్పుడు పంజాబ్‌లో అధికారంలో ఉన్నది అకాలీ దళ్) చ…

Checked by FACTLY7 Oct 2021India
Social media posts

“Video of Punjab CM Charanjit Singh Channi getting baptized”

FACTLY rated this: FALSE

FACTLY says: The man in the viral video does not bear any resemblance to Punjab CM Charanjit Singh Channi. In the video, the pastor pronounces ‘Simranjeet Singh’ as the name of the person who was getting baptized. Had Charanjit Sing…

Checked by FACTLY6 Oct 2021IndiaTelugu
Social media posts

“ఢిల్లీలోని ఎర్రకోటను రాజా అనంగ్‌పాల్ 1052లో నిర్మించారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆర్కియోలాజికల్ సర్వే అఫ్ ఇండియా ప్రకారం, రెడ్ ఫోర్ట్ (ఎర్ర కోట)ని 1639లో షాజహాన్ మొదలుపెట్టి తొమ్మిది సంవత్సరాలలో పూర్తి చేసాడు. అనంగపాల్ తోమర్ 1052లో కట్టించింది ‘లాల్ కోట్’. ఇది కూడా ఇప్పటి ఢిల్లీలోనే ఉన్నప్పటికీ, దీన…

Checked by FACTLY6 Oct 2021IndiaTelugu
Social media posts

“ఏపీ ప్రభుత్వం ఆక్స్‌ఫర్డ్ నిఘంటువులో ‘గాడ్’, ‘గాడ్‌పేరెంట్’ యొక్క అర్ధాలకు చేసిన మార్పులను చూపించే వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: మార్కెట్‌లో లభించే నిఘంటువుతో పోలిస్తే, ఏపీ ప్రభుత్వం జగనన్న విద్యా కానుక పథకంలో భాగంగా అందించిన ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో ‘గాడ్’, గాడ్‌పేరెంట్ ‘ గురించిన కంటెంట్ ఒక్కటే. కొన్ని ఇతర నిఘంటువులు కూడా ‘గాడ్’ మరియు ‘గాడ్‌పేరెంట్ ‘ యొక్క ఇదే విధమైన …

Checked by FACTLY6 Oct 2021IndiaTelugu
Social media posts

“ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల నిర్వహించిన టెలి కాన్ఫరెన్సులో ఒక మహిళ తనకు ప్రధానమంత్రి పథకాలేవి అందడం లేదని సమాధానమిచ్చిన దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ‘Aazadi@75’ కార్యక్రమంలో నరేంద్ర మోదీ ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ పథకం లబ్దిదారులతో సంభాషిస్తున్న దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. ఉత్తరప్రదేశ్ లలిత్‌పుర్‌ నగరానికి చెందిన బబితా, ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ పథకం ద్వారా నేరుగా తమ ఖాతాలో రెండున్నర…

Checked by FACTLY6 Oct 2021IndiaTelugu
Social media posts

“వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులు, పోలీస్ వాహనంపై రాళ్లతో దాడి చేసి తరుముతున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో ఒక మాంసం వ్యాపారిపై కాల్పులు జరిపిన దుండగులను వెంబడిస్తూ పోలీసులు అక్కడి బెంగాలీ మురికివాడల్లోకి వెళ్ళగానే, అక్కడి స్థానిక ప్రజలు పోలీసులపై రాళ్లు మరియు కత్తులతో దాడి చేశారు. ఈ వీడియో ఆ ఘటనకి సంబంధించిం…

Checked by FACTLY6 Oct 2021IndiaTelugu
Social media posts

“షారుఖ్ ఖాన్ కుమారుడు లోకం తెలియని పిల్లవాడు. ఒకవేళ నేరం రుజువైనా అతనిని నేరస్తునిగా చూడకూడదు” అని శశి థరూర్ అన్నాడు”

FACTLY rated this: FALSE

FACTLY says: ‘షారుఖ్ ఖాన్ కుమారుడు లోకం తెలియని పిల్లవాడు, ఒకవేళ నేరం రుజువైనా అతనిని నేరస్తునిగా చూడకూడదు’, అని శశి థరూర్ అన్నట్టుగా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. డ్రగ్స్ కేసును అడ్డం పెట్టుకొని షారుఖ్ ఖాన్‌పై ప్రతీకార దాహంతో పరిగెడుతున్న విధానం చూస్తు…