Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY6 Oct 2021IndiaOther languages
Social media posts

“Visuals related to cyclone Shaheen”

FACTLY rated this: FALSE

FACTLY says: These visuals are old and have nothing to do with recent cyclone Shaheen. While one video shows visuals of flash floods which occurred in Sharjah last year, another video shows dense cloud formation along Bheemili beach…

Checked by FACTLY5 Oct 2021IndiaTelugu
Social media posts

“పాక్ దిన పత్రిక డాన్ మోదీజీ అమెరికా పర్యటన గురించి ఏమైతే రాసిందో భారత్ ఆన్లైన్ వెబ్ పోర్టల్ ‘ది ప్రింట్’ కూడా సెం టూ సేమ్ దించేసింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: సెప్టెంబర్ 2019లో జరిగిన మోదీ అమెరికా పర్యటనను విశ్లేషిస్తూ ఆన్లైన్ న్యూస్ పోర్టల్ అయిన ది ప్రింట్‌, ఆ సంస్థలో సీనియర్ అసోసియేట్ ఎడిటర్ అయిన నయనిమా బసు రాసిన ఒక కథనాన్ని పబ్లిష్ చేసింది. ఐతే ఇదే కథనాన్ని ది ప్రింట్‌ అనుమతితో ప్రముఖ పాకిస్తానీ ప…

Checked by FACTLY5 Oct 2021IndiaTelugu
Social media posts

“ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రైతు నిరసనకారులు భారత జాతీయ జెండాను అవమానిస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో, ఖలిస్తాన్ మద్దతుదారులు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా అమెరికాలో నిర్వహించిన ఒక నిరసన కార్యక్రమానికి సంబంధించింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారతీయ రైతు సంఘాలు నిర్వహిస్తున్న ఉద్యమానికి తమ మద్దతు …

Checked by FACTLY4 Oct 2021IndiaTelugu
Social media posts

“కాంగ్రెస్ నాయకులు 456 కోట్ల కమిషన్ తీసుకున్నారు, 13వేల కోట్లలో నా భాగం 32% మాత్రమే, మిగతాదంతా కాంగ్రెస్ నాయకులే తీసుకున్నారు – లండన్ కోర్టులో నీరవ్ మోదీ”

FACTLY rated this: FALSE

FACTLY says: నీరవ్ మోదీ ఇప్పటి వరకు హాజరైన కోర్టు విచారణలో, బ్యాంకు స్కాంలో కాంగ్రెస్, బీజేపీ లేదా ఇతర భారతీయ రాజకీయ పార్టీల పాత్ర ఉందనిగానీ, లేక లంచం ఇచ్చినట్టుగాని ఎప్పుడు కూడా చెప్పలేదు. ఇలాగే నీరవ్ మోదీ లండన్ కోర్టులో బీజేపీకి లంచం ఇచ్చినట్టు అంగ…

Checked by FACTLY4 Oct 2021IndiaTelugu
Social media posts

“‘ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి భారత్‌కు మద్దతు ఇస్తాం’- చైనా”

FACTLY rated this: FALSE

FACTLY says: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశ శాశ్వత సభ్యత్వానికి చైనా మద్దతు ఇస్తున్నట్టు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఫిబ్రవరిలో భద్రతా మండలిలో భారత్‌ శాశ్వత సభ్యత్వంపై స్పందిస్తూ చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ‘అన్ని దేశాల ప్రయోజనాలు మరియు ఆందోళనలను పరి…

Checked by FACTLY1 Oct 2021IndiaTelugu
Social media posts

“బైబిల్‌ని కాలిఫోర్నియాలో బ్యాన్ చేసారు”

FACTLY rated this: FALSE

FACTLY says: కాలిఫోర్నియాలో బైబిల్‌ని నిషేధించారా అనే విషయం గురించి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీ 2018లో ప్రవేశపెట్టిన బిల్లు 2943 గురించి సభ్యుడు ట్రావిస్ అలెన్ ను అడిగినప్పుడు ‘ఈ ప్రతిపాదిత చట్టం (బైబిల్ అమ్మకాన్ని) నిషేధిస్త…

Checked by FACTLY1 Oct 2021IndiaTelugu
Social media posts

“దేశంలో, ప్రత్యేకించి కేరళ రాష్ట్రంలో ఒక్క రోజులో జన్మించిన పిల్లలలో ముస్లిం మతానికి చెందినవారే అత్యంత ఎక్కువగా ఉంటున్నారు”

FACTLY rated this: FALSE

FACTLY says: Registration of Births and Deaths Act, 1969 ప్రకారం భారతదేశంలో జననాల మరియు మరణాల నమోదు తప్పనిసరి. రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం ఆధ్వర్యంలోని సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (CRS) విభాగం ప్రతి సంవత్సరం జననాలు మరియు మరణాలకు సంబంధించిన ముఖ్యమైన…

Checked by FACTLY30 Sep 2021IndiaTelugu
Social media posts

“భారతదేశ చరిత్రలో మొదటిసారి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకురాని ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు”

FACTLY rated this: FALSE

FACTLY says: మోదీ హయాంలో 2014- 2021 మధ్య కాలంలో IBRD మరియు IDA నుండి వివిధ ప్రాజెక్టుల కోసం సుమారు USD 30,040.34 మిలియన్ల రుణాన్ని తీసుకుంది. ఇందులో అత్యధికంగా గత సంవత్సరం 2020లో సుమారు USD 5,000 మిలియన్ల రుణాన్ని తీసుకుంది. కరోనాని ఎదురుకోవ…

Checked by FACTLY30 Sep 2021IndiaTelugu
Social media posts

“భారత ప్రధాని నరేంద్ర మోదీ గొప్పతనాన్ని వివరిస్తూ న్యూయార్క్ టైమ్స్ ఎడిటర్ ఇన్ చీఫ్, జోసెఫ్ హోప్ రాసిన వ్యాసం”

FACTLY rated this: FALSE

FACTLY says: న్యూయార్క్ టైమ్స్ సంస్థలో జోసెఫ్ హోప్ పేరుతో ఎడిటర్ ఎవరూ లేరు. పైగా నరేంద్ర మోదీని, తన విదేశాంగ విధానాలను ప్రశంసిస్తూ న్యూయార్క్ టైమ్స్ ఎటువంటి కథనాన్ని ప్రచురించలేదు. ఇదే విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ ప్రతినిధి అరి ఐజాక్మన్ బెవాక్వా స్పష్టం చేశారు