Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY29 Sep 2021India
Social media posts

“Photo of traffic in Surat during the recent Bharat Bandh”

FACTLY rated this: MISLEADING

FACTLY says: The photo is on the internet since 2016, it was found on an article which was about an odd-even parking scheme in Patna. Samyukta Kisan Morcha, a farmer body with nearly 40 farmer unions had called for a 10-hour bandh (…

Checked by FACTLY28 Sep 2021IndiaTelugu
Social media posts

“ఒక కాంట్రాక్టర్‌కి అఖిలేష్ యాదవ్ ఇచ్చిన 15,200 కోట్ల పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే కాంట్రాక్టుని, యోగి ఆదిత్యనాథ్ రివ్యూ చేసి ఇతర కాంట్రాక్టర్‌కి కేవలం 3,400 కోట్లకే ఇచ్చాడు”

FACTLY rated this: FALSE

FACTLY says: గతంలో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ హైవే వ్యయాన్ని సుమారు 19,500 కోట్లగా తీర్మానించి, 6 కంపెనీలను పనుల కోసం టెండర్ల ద్వారా సెలెక్ట్ చేసింది. ఐతే ఈ కంపెనీలకు టెండర్లు అందించేలోపే ఎలక్షన్ కోడ్ మొదలు కావడంతో ఆ ప్రక్రియ అక్కడికే ఆ…

Checked by FACTLY28 Sep 2021IndiaTelugu
Social media posts

“సింహాచలం దేవస్థానం కొండ పై వరద ఉధృతి దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో వరద నీటిలో మునిగిపోయి ఉన్నది మెదక్ జిల్లా ఏడుపాయలలోని వన దుర్గ భవాని ఆలయం, సింహాచలం దేవస్థానం కాదు. సింగూరు ప్రాజెక్ట్ నుంచి నీటిని దిగువకి విదుదల చేయడంతో మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తూ ఏడుపాయలలోని వన దుర్గ భవాని ఆలయాన్ని …

Checked by FACTLY28 Sep 2021India
Social media posts

“Video shows how smuggled goods are entering India”

FACTLY rated this: MISLEADING

FACTLY says: The video was taken in the city of Raozan in Bangladesh and not in India. The person in the video was caught by the Raozan police while he was smuggling drugs under the guise of being a pregnant woman wearing a burqa

Checked by FACTLY27 Sep 2021IndiaTelugu
Social media posts

“2021 అక్టోబర్ నెలలో దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు 21 రోజులు సెలవలు తీసుకోనున్నాయి”

FACTLY rated this: MISLEADING

FACTLY says: RBI రిలీజ్ చేసిన 2021 సెలవుల లిస్టు ప్రకారం అక్టోబర్ నెలలో ఆదివారాలు, శనివారాలతో (2, 4వ) కలిపి బ్యాంకులకు మొత్తంగా 21 రోజులు సెలవులు ప్రకటించింది. కానీ, శని, ఆదివారాలు కాకుండా మిగతా 14 సెలవులు అన్ని ప్రాంతాల బ్యాంకులకు వర్తించవు. వ…

Checked by FACTLY27 Sep 2021IndiaTelugu
Social media posts

“బాల్య వివాహాలు చేసుకోండి కానీ 30 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ చేసుకోండి అని అంటున్న చట్టానికి కాంగ్రెస్ ఆమోదం తెలిపింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: రాజస్థాన్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ (సవరణ) బిల్లు 2021ను రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చింది. కానీ, అందులో బాల్య వివాహాలు చేసుకోండని అనుమతి తెలిపినట్టుగా బిల్లులో లేదు. (అన్ని) వివాహాల నమోదు గురించి మాత్రమే చట్ట…

Checked by FACTLY27 Sep 2021IndiaTelugu
Social media posts

“క్యాన్సర్ బారిన పడి మరణించిన ఒకప్పటి మిస్ వరల్డ్ నిషా గిమిరే యొక్క ఫోటోలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: నిషా గిమిరే రోడ్డు ప్రమాదం వలన ఆరోగ్యం క్షీణించటంతో చనిపోయారు, క్యాన్సర్ వల్ల కాదు. భారతలోని డెహ్రాడూన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన నిషా గిమిరే, నేపాల్‌లోని తపతాలిలోని నోర్విక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 01 సెప్టెంబర్ 2021న చనిపోయి…

Checked by FACTLY27 Sep 2021India
Social media posts

“Photo of Afghanistan trafficking aeroplanes to Pakistan”

FACTLY rated this: FALSE

FACTLY says: This post shared an old picture of the ‘Behsud Foundation’ transporting a crashed Afghan military plane from Daikundi province in 2018. This crash took place at Nili Airport in October 2017. The photo shared in the post…

Checked by FACTLY24 Sep 2021IndiaTelugu
Social media posts

“మోదీ బ్రిటన్‌లో 53 దేశాల సమావేశంలో జనరల్ ప్రెసిడెంట్ అయ్యాడు; ప్రపంచంలోని 25 అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో భారత్ నాల్గవ స్థానంలో ఉంది, మొదలైన పలు మోదీ సాధించిన విజయాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 018లో బ్రిటన్‌లో జరిగిన కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సమావేశానికి కామన్వెల్త్ చైర్-ఇన్-ఆఫీస్ గా అప్పటి బ్రిటన్ ప్రధాని తెరెసా మే వ్యవహారించారు, మోదీ కాదు. 2020లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి భారత్ 184 వోట్లతో ఎన్నిక కాగా, మెక్సికో 187 వోట్…

Checked by FACTLY24 Sep 2021IndiaKannada
Social media posts

“ಹಗಲು ಹೊತ್ತಿನಲ್ಲಿ ಬ್ಯಾಂಕ್ ದರೋಡೆ ಮಾಡಲು ಬಂದ ದರೋಡೆಕೋರರನ್ನು ಪೊಲೀಸರು ಹಿಡಿಯುತ್ತಿರುವ ವಿಡಿಯೋ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ಈ ವಿಡಿಯೋದಲ್ಲಿ ನಡೆದದ್ದು ನಿಜವಾದ ಕಳ್ಳತನವಲ್ಲ, ಅಣಕು ಪ್ರದರ್ಶನ ಮಾತ್ರ. ಅಹ್ಮದ್ ನಗರದ ಶೆಂಡಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಗ್ರಾಮ ಸುರಕ್ಷಾ ದಳದಿಂದ ಅಣಕು ಕಸರತ್ತು ನಡೆಸಲಾಯಿತು. ತುರ್ತು ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ನೆರವು ನೀಡಲು ಹಳ್ಳಿಯ ವಿವಿಧ ಸ್ಥಳಗಳಲ್ಲಿ ಭದ್ರತಾ ವ್ಯವಸ್ಥೆಗಳನ್ನು ಪರೀಕ್ಷಿಸಲು ಪೊಲೀಸರು ಅಣಕು ಪ್ರದರ್…