Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Social media posts

“Rs. 10,000 flood relief given recently to the flood victims in Hyderabad by the State Government is actually financed from the Rs. 550 crores flood aid released by the Central Government”

FACTLY rated this: MISLEADING

FACTLY says: The Central Government has released Rs. 448 crores as part of its share of SDRMF to Telangana. This is a statutory obligation upon the Central Government, and it releases funds to every state irrespective of a disaster.…

Checked by FACTLY23 Nov 2020IndiaTelugu
Social media posts

“గత 70 ఏళ్లుగా కాశ్మీర్ లో హిందులెవ్వరు మంత్రి పదవిలో పనిచెయ్యలేదు”

FACTLY rated this: FALSE

FACTLY says: జమ్మూ కాశ్మీర్ భారత దేశంలో విలీనమైన్నప్పటి నుంచి నెలకొల్పిన రాష్ట్ర ప్రభుత్వాలలో హిందువులు కూడా మంత్రులుగా పనిచేసారు. గత 70 ఏళ్లుగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పనిచేసిన ముఖ్యమంత్రులలో హిందువులు లేరన్న మాట వాస్తవం. కానీ, జమ్మూ కాశ్మీర్ లో ఇప్పటివర…

Checked by FACTLY23 Nov 2020IndiaTelugu
Social media posts

“తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళని నిర్మించి ఇస్తామని చెప్పి ఒక్కటి కూడా ఇవ్వలేదు”

FACTLY rated this: FALSE

FACTLY says: 26 అక్టోబర్ 2020న హైదరాబాద్ లోని గోషామహల్ నియోజికవర్గం పరిధిలోని ‘గోడే కి కబర్’ లో 192 మరియు ‘కట్టల మండి’ లో 120 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను మంత్రి KTR ప్రారంభించి ఈ ఇళ్ళని లబ్ధిదారులకు అందించారు. 2019లో హైదరాబాద్ లోని చిత్తరమ్మ నగర్ లో నిర్మిం…

Checked by FACTLY23 Nov 2020IndiaTelugu
Social media posts

“GHMC ఎన్నికల ప్రచారం నుండి బండి సంజయ్ ను బీజేపీ తీసేసిందని ప్రసారం చేసిన ‘V6 న్యూస్’ యొక్క స్క్రీన్ షాట్స్”

FACTLY rated this: FALSE

FACTLY says: తాము అలాంటి వార్త అసలు ప్రసారం చేయలేదని, పోస్ట్ లోని స్క్రీన్ షాట్స్ ఎడిట్ చేసినవని ‘V6 న్యూస్’ వారు వివరణ ఇచ్చారు. ‘V6 న్యూస్’ లోగో ఉపయోగిస్తూ, సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారం పై ‘V6 న్యూస్’ సంస్థ వారు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు…

Checked by FACTLY20 Nov 2020IndiaTelugu
Social media posts

“అమెరికాలో నూతన అధ్యక్షుడు వైట్ హౌస్ లో ప్రవేశిస్తున్నప్పుడు అతడికి వేదమంత్రాలతో స్వాగతం పలికారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో 2014లో Hindu American Seva Communities వైట్ హౌస్ లో జరిపిన ఒక కాన్ఫరెన్స్ లో భాగంగా వేదమంత్రాలు చదివిన సందర్భానికి సంబంధించింది. వేద మంత్రాలూ చదవటానికి అమెరికాలో నూతనంగా ఎన్నుకున్న అధ్యక్షుడికి స్వాగతం పలకడానికి ఎటువంటి సంబ…

Checked by FACTLY20 Nov 2020IndiaTelugu
Social media posts

“భారత ఆర్మీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని టెర్రరిస్ట్ లాంచ్ పాడ్లపై పిన్ పాయింట్ స్ట్రైక్స్ నిర్వహించింది”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇండియన్ ఆర్మీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై ఎటువంటి స్ట్రైక్స్ చేయలేదని ఇండియన్ ఆర్మీ వివరణ ఇచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని టెర్రరిస్ట్ లాంచ్ పాడ్లపై ఇండియన్ ఆర్మీ పిన్ పాయింట్ స్ట్రైక్స్ నిర్వహిస్తుందని PTI విడుదల చేసిన ఒక రిపోర్ట్ ఈ గందరగోళానికి కారణమ…

Checked by FACTLY20 Nov 2020IndiaTelugu
Social media posts

“బీహార్ ఎన్నికలలో జరిగిన మోసాల గురించి ఒక మహిళ మాట్లాడుతున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలో కనిపిస్తున్నది మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లీడర్ ప్రేమ్ చంద్ గుడ్డు కుమార్తె రష్మి బరోసి. ఇటివల మధ్యప్రదేశ్ లో జరిగిన ఉప ఎన్నికలలో మోసాలు జరిగినట్టు రష్మి బరోసి ఈ వీడియోలో తెలుపుతున్నారు. ఈ వీడియోకి బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకి ఎటువం…

Checked by FACTLY19 Nov 2020IndiaTelugu
Social media posts

“GHMC లో ప్రభుత్వం ఇస్తున్న వరద సహాయం ఆపయమని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ కు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాసిన లేఖ ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: అది ఒక ఫేక్ లెటర్. ఆ లెటర్ లో చాలా తప్పులు ఉన్నాయి. బండి సంజయ్ సంతకం కూడా వేరే లెటర్లలో తన సంతకం లాగా లేదు. ఇంకా ఈ లేఖ కేంద్ర ఎన్నికల కమిషన్ కి రాసినట్టు ఉంది. GHMC ఎన్నికలకు, కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఎటువంటి సంబంధం లేదు. తన పై తప్పుడు…

Checked by FACTLY19 Nov 2020India
Social media posts

“Light show at Jodhpur city in Rajasthan”

FACTLY rated this: FALSE

FACTLY says: This video shows a group of special effect videos designed by a Chinese special effect designer Long Yichen. This video has nothing to do with the Jodhpur city in Rajasthan.

Checked by FACTLY18 Nov 2020IndiaTelugu
Social media posts

“కాంగ్రెస్ MLA అనిల్ ఉపాధ్యాయ CAA మరియు NRC ఉద్యమాలు చేసిన వ్యక్తులని జైల్లో పెట్టాలని మీడియాకి చెప్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: అనిల్ ఉపాధ్యాయ అనే పేరు గల MLA, కాంగ్రెస్ పార్టీలో ఎవరూ లేరు. ఇదివరకు అనిల్ ఉపాధ్యాయ అనే ఇదే పేరు గల వ్యక్తి బిజేపి పార్టీకి చెందిన MLA అని తప్పుగా పోస్టులు పెట్టారు

Checked by FACTLY17 Nov 2020IndiaTelugu
Social media posts

“రాజస్తాన్ లోని జోధ్‌పూర్ లో నిర్వహించిన లైట్ షో కి సంబంధించిన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లోని వీడియోలో ఉన్న లైట్ షో అసలు భారత్ కి సంబంధించింది కాదు. అది చైనా లోని ‘Shuangqing Bay Park’ లో నిర్వహించే షో కి సంబంధించింది

Checked by FACTLY17 Nov 2020IndiaTelugu
Social media posts

“అయోధ్యలో దీపావళి పండగ సందర్భంగా వందలాది భక్తులు రోడ్డు పక్కన దీపాలతో నిలిచున్న దృశ్యం”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో పాతది. 2018లో సుప్రీం కోర్ట్ శబరిమల దేవాలయంలోకి స్త్రీలని అనుమతిస్తూ ఇచ్చిన ఆదేశాలని వ్యతిరేకిస్తూ కేరళ మహిళలు ఇలా రోడ్డుల పై దీపాలతో నిలుచోని నిరసన తెలిపారు. CPI(M) పార్టీ నిర్వహించాలనుకున్న ‘Women Wall’ కా…

Checked by FACTLY17 Nov 2020IndiaTelugu
Social media posts

“భారత నేవీ దీపావళి వేడుకల వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 2016లో విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి సంబంధించింది. చాలా వార్తా సంస్థలు ఈ ఈవెంట్ కి సంబంధించి ఇలాంటివే ఫోటోలు మరియు వీడియోస్ షేర్ చేసాయి. ఈ వీడియోకి ఇండియన్ నేవీ దీపావళి వేడుకలకు ఎటువంటి సంబంధంలేదు

Checked by FACTLY17 Nov 2020IndiaOther languages
Social media posts

“Diwali celebrations by Indian Navy”

FACTLY rated this: FALSE

FACTLY says: The video actually shows fireworks and illuminated warships displayed during International Fleet Review which happened in Visakhapatnam back in 2016. Several news agencies shared images and videos of the event