Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY3 Aug 2020IndiaKannada
Social media posts

“ಅಯೋಧ್ಯೆಯಲ್ಲಿ ಕಟ್ಟಲು ಉದ್ದೇಶಿಸಿರುವ ರಾಮಮಂದಿರದ ವಿನ್ಯಾಸ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ಈ ಚಿತ್ರದಲ್ಲಿರುವ 3ಡಿ ದೃಶ್ಯವು ಶ್ರೀ ಧಾಮ್ ಮಾಯಾಪುರ್ (ಪಶ್ಚಿಮಬಂಗಾಳ) ನಲ್ಲಿರುವ ಇಸ್ಕಾನ್‌ ನ ಕೇಂದ್ರ ಕಚೇರಿಯ ‘ಟೆಂಪಲ್ ಆಫ್ ದ ವೇದಿಕ್ ಪ್ಲಾನೆಟೇರಿಯಂ’ ಕಟ್ಟಡಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದೆ. ಅಲ್ಲದೆ ರಾಮಮಂದಿರ ಕಟ್ಟಡ ನಿರ್ಮಾಣದ ಹೊಣೆ ಹೊತ್ತಿರುವ ‘ಶ್ರೀ ರಾಮ್ ಜನ್ಮಭೂಮಿ ತೀರ್ಥ ಕ್ಷೇತ್ರ ಟ್ರಸ್ಟ್’ ಸದಸ್ಯರಲ್ಲಿ…

Checked by FACTLY31 Jul 2020IndiaTelugu
Social media posts

“భారత ప్రభుత్వం కొనుగోలు చేసిన రఫేల్ యుద్ద విమానం గాల్లోనే ఇంధనం నింపుకుంటున్న వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్టులోని చూపిస్తున్న వీడియో 2018లో బ్రెజిల్ ఎయిర్ ఫోర్సకి చెందిన F-5 ఫైటర్ జెట్ విమానం మరో విమానానికి గాల్లోనే ఇంధనం అందిస్తున్న వీడియో. భారత ప్రభుత్వం కొనుగోలు చేసిన రఫేల్ యుద్ద విమానాలలో కూడా గాల్లో ఇంధనం నింపుకునే సదుపాయం ఉంది

Checked by FACTLY30 Jul 2020IndiaTelugu
Social media posts

“కేంద్ర ప్రభుత్వం భారత్ బయోటెక్ సంస్థ కి కరోనా వాక్సిన్ ని 15 ఆగస్టు 2020న మార్కెట్ లోకి విడుదల చేయడానికి పర్మిషన్ ఇచ్చింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ICMR లేఖని జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో అన్ని క్లినికల్ ట్రయల్స్ తర్వాత 15 ఆగస్టు 2020 వరకి వాక్సిన్ ని విడుదల చేసే ప్రయత్నం చేస్తాము అనే మాత్రమే ఉంది. . ఒక ఇంటర్వ్యూ లో భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు డా. కృష్ణ ఎల్లా మాట్లాడుతూ, తాము కనిపెట్టబోయే వ…

Checked by FACTLY30 Jul 2020IndiaTelugu
Social media posts

“బీహార్ లోని పాట్నాలో ఉన్న ఒక కోవిడ్-19 హాస్పిటల్ లోని పరిస్థితి”

FACTLY rated this: MISLEADING

FACTLY says: అది ఒక పాత వీడియో. అదే వీడియో సెప్టెంబర్ 2019 నుండి బీహార్ కి చెందిన హాస్పిటల్ వీడియోగా ఇంటర్నెట్ లో షేర్ అవుతుంది. అంటే, కోవిడ్-19 వ్యాధి రాక ముందు వీడియో అది. కావున, బీహార్ కి సంబంధించిన పాత వీడియోని పెట్టి, కోవిడ్-19 సమయంలో జరిగి…

Checked by FACTLY30 Jul 2020IndiaTelugu
Social media posts

“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంతలు పడి ఉన్న ఒక రోడ్డు ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లోని ఫోటో బీహార్ రాష్ట్రం లోని ‘భాగల్పూర్ – పిర్ పైంటి’ ప్రాంతాల మధ్య ఉన్న NH-80 రోడ్డుకి సంబంధించిన పాత ఫోటో. ఫోటోలోని రోడ్డుకీ, ఆంధ్రప్రదేశ్ కి సంబంధం లేదు

Checked by FACTLY30 Jul 2020IndiaTelugu
Social media posts

“గాంధీ బొమ్మ మన కరెన్సీ నోటు మీద ముద్రించడం మొదలుపెట్టినప్పడి నుండి మన కరెన్సీ విలువ పడిపోవడం మొదలయింది”

FACTLY rated this: FALSE

FACTLY says: కరెన్సీ నోటుపై గాంధీ ఫోటో ముద్రించకముందు కూడా రూపాయి విలువ క్రమంగా తగ్గుతూనే ఉంది. 1947లో రూపాయి విలువను పౌండ్ ఆధారంగా నిర్ణయించారు. అప్పుడు, ఒక పౌండ్ కి 13.33 రూపాయలు. అదే సమయంలో ఒక డాలర్ కి 3.31 రూపాయలు. 1987 లో మొదటిసారి గాంధ…

Checked by FACTLY29 Jul 2020IndiaTelugu
Social media posts

“అయోధ్యలో కట్టబోయే రామ మందిరం డిజైన్ యొక్క 3D నమూనా”

FACTLY rated this: FALSE

FACTLY says: 03 జూన్ 2014న యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన ఒక జైన్ మందిరం డిజైన్ వీడియోని ట్రిమ్ చేసి అయోధ్యలో కట్టబోయే రామ మందిరం డిజైన్ గా చెప్తున్నారు. ‘కేమ్స్ స్టూడియో’ వారిని మేము సంప్రదించినప్పుడు వారు ఆ డిజైన్ తిరుపతిలో కట్టబోయే జైన్ మందిరం కోసం తాయారు …

Checked by FACTLY29 Jul 2020IndiaTelugu
Social media posts

“ఐటీ చట్టంలోని సెక్షన్ 66(ఏ) ని సుప్రీం కోర్టు రద్దు చేసినందున ఇష్టం వచ్చిన పోస్టులు సోషల్ మీడియాలో పెట్టొచ్చు. పోలీసులు అరెస్ట్ చేయలేరు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: IT చట్టంలోని సెక్షన్ 66(A) ని సుప్రీం కోర్టు 2015 లోనే రద్దు చేసింది; తాజాగా కాదు. అంతేకాదు, పోస్ట్ లో చెప్పినట్టు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చింది పోస్ట్ చేయలేరు. ఎందుకంటే, ఇంకా వేరే చట్టల్లో వివిధ సెక్షన్ల కింద సోషల్ మీడియాలో ఆ చట్టాలకి విరు…

Checked by FACTLY29 Jul 2020IndiaTelugu
Social media posts

“అయోధ్యలోని రామ మందిర నిర్మాణ పనులు మొదలవుతున్న ఆనందంలో సీతమ్మ వేషం ధరించి చిందులేస్తున్న చిన్నారి వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలో సీతమ్మ వేషంలో ఉన్న చిన్నారి, చిందులేస్తున్నది అయోధ్యలోని రామ మందిర నిర్మాణ పనులు మొదలవుతున్నందుకు కాదు, 2019 దసరా పండగ సందర్బంలో

Checked by FACTLY29 Jul 2020IndiaTelugu
Social media posts

“తెలంగాణ రాష్ట్రంలోని గుంటలు పడివున్న రోడ్డు పై వాహనాల ప్రయాణిస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియోలోని ఆ గుంటలు పడివున్న రోడ్డు, తెలంగాణకు సంబంధించినది కాదు. ఇదే వీడియోని షేర్ చేస్తూ చాల మంది చైనా దేశానికి సంబంధించినదిగా పేర్కొన్నారు. అలాగే, వీడియోలోని రోడ్డు పై ప్రయాణిస్తున్న వాహనాలు భారతదేశం యొక్క ట్రా…

Checked by FACTLY29 Jul 2020IndiaTelugu
Social media posts

“అయోధ్యలోని రామ మందిర నిర్మాణ పనులు మొదలవుతున్నాయన్న ఆనందంలో సంబరాలు చేసుకుంటున్న స్పెయిన్ లోని భారతీయులు.”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో, స్పెయిన్ దేశంలో జరిగిన ఒక భారతీయ కార్యక్రమానికి సంబంధించిన వీడియో అని విశ్లేషణలో తెలిసింది. 2018లో మహారాష్ట్రకి చెందిన ‘Swargandhar Dhol Tasha Pathak’ డాన్స్ గ్రూప్ స్పెయిన్ దేశంలో జరిగిన అంతర్జాతీయ జానపద ఉత్…

Checked by FACTLY29 Jul 2020IndiaTelugu
Social media posts

“లారీ డ్రైవర్ తనను అధికారులు ఫీజులు అడుగుతూ హింసిస్తున్నారని చెప్తూ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లో జరిగింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలోని ఘటన జరిగింది రాజస్థాన్ రాష్ట్రం లో, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లో కాదు

Checked by FACTLY28 Jul 2020IndiaTelugu
Social media posts

“కాన్పూర్ పోలీసులు మాస్క్ ధరించని కారణంగా ఒక మేకని అరెస్ట్ చేసారు”

FACTLY rated this: FALSE

FACTLY says: కాన్పూర్ పోలీస్ వారి ట్వీట్ ప్రకారం ఒంటరిగా తిరుగుతున్న మేకని పోలీస్ స్టేషన్ కి తరలించి తరువాత దాని యజమానికి అప్పగించడం జరింగింది. ఐతే అన్వర్ గంజ్ పోలీస్ స్టేషన్ కి చెందిన సర్కిల్ ఆఫీసర్ సైఫుద్దీన్ బేగ్ చెప్పిన దాని ప్రకారం ఆ మేకతో ఉన్న వ్యక్తి మా…