Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY19 Aug 2025IndiaTelugu
Social media posts

“01 సెప్టెంబర్ 2025 నుంచి లెటర్ బాక్సులను తొలగిస్తున్నట్లు తపాలా శాఖ ప్రకటించింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: లెటర్ బాక్సులను తొలగించట్లేదని, ఇవి ఎప్పటిలాగానే పని చేస్తాయని తపాలా శాఖ స్పష్టం చేసింది. అయితే, 01 సెప్టెంబర్ 2025 నుంచి రిజిస్టర్డ్ పోస్టుని మాత్రం స్పీడ్ పోస్టు సర్వీసులో విలీనం చేస్తున్నట్లు తాపాల శాఖ ప్రకటించింది

Checked by FACTLY19 Aug 2025IndiaTelugu
Social media posts

“2025 శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకుల సందర్భంగా వారణాసి ఘాట్‌ వద్ద కోతులకు ఆహారం పెట్టిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో నిజమైన సంఘటనను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించబడింది. ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడిందని Hive, గూగుల్ వారి SynthID వంటి పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ …

Checked by FACTLY18 Aug 2025IndiaTelugu
Social media posts

“ఆగష్టు 2025లో జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో రిగ్గింగ్ చేస్తున్నప్పటి వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ వీడియో కనీసం జూలై 2023 నుంచి ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది. అయితే, పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ఆగష్టు 2025లో జరిగాయి

Checked by FACTLY18 Aug 2025IndiaTelugu
Social media posts

“ఓర్కా జాతి డాల్ఫిన్ జెస్సికా రాడ్‌క్లిఫ్ అనే ట్రైనర్‌పై దాడి చేసి చంపుతున్నప్పటి దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: జెస్సికా రాడ్‌క్లిఫ్‌ అనే ట్రైనర్‌పై ఓర్కా జాతి డాల్ఫిన్ దాడి చేసి చంపిందని చెప్పడానికి ఎటువంటి విశ్వసనీయమైన ఆధారాలు లేవు. మెరైన్ పార్క్ లేదా అధికారులు అలాంటి సంఘటనను నివేదించలేదు. ఇటువంటి వైరల్ వీడియోలు కనీసం జనవరి 2025 నుండి సోషల్ మీ…

Checked by FACTLY18 Aug 2025IndiaTelugu
Social media posts

“ఆంధ్రప్రదేశ్‌లో ‘స్త్రీ శక్తి’ పథకం అమలులో ఉన్నప్పటికీ విద్యార్థినులను ఎక్కించుకోకుండా వెళ్లిపోతున్న ఆర్టీసీ బస్సు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ‘స్త్రీ శక్తి’ పథకం 15 ఆగష్టు 2025 నుంచి అమలు చేయగా, ఈ వీడియో కనీసం 25 జూలై 2025 నుంచి ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది. ఏలూరు జిల్లాలోని సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఆర్టీసీ బస్సులను ఆపాలని విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియోని ట్యాగ్ చేయగా అంద…

Checked by FACTLY18 Aug 2025IndiaCrime and security
Social media posts

“The video shows the mass killing of stray dogs in Delhi, following the Supreme Court directive to relocate them to shelters within eight weeks across the Delhi-NCR region”

FACTLY rated this: FALSE

FACTLY says: This viral video has no connection to Delhi or India. It shows an incident that occurred in Ca Mau Province, southern Vietnam, where the dead bodies of 12 dogs were recovered from two men arrested on suspicion of steali…

Checked by FACTLY14 Aug 2025IndiaTelugu
Social media posts

“1895లో తలనొప్పిని తగ్గించడానికి అనుసరించే చికిత్సా విధానాన్ని చూపే ఫోటో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది 19వ శతాబ్దంలో రూపొంచించబడిన ‘The Unlucky Present’ అనే ‘Magic Lantern’ ప్రదర్శనలోని ఒక సన్నివేశాన్ని చూపే ఒక చిత్రం. గతంలో తలనొప్పి నివారణకు ఈ పద్ధతిని వాడినట్లు ఆధారాలు లేవు