Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY14 Aug 2025IndiaTelugu
Social media posts

“ఇప్పటి ఇరాన్‌లో ఉన్న చక్రవర్తి అశోకుడి స్తంభాన్ని ఈ ఫోటో చూపిస్తుంది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇరాన్‌ యొక్క పురాతన నగరం పెర్సెపోలిస్ అవశేషాలను ఈ ఫోటో చూపిస్తుంది. దీనిని డారియస్-I 518 BCలో అకీమెనిడ్ సామ్రాజ్యం సమయంలో నిర్మించాడు. అకీమెనిడ్ సామ్రాజ్యానికి చాలా కాలం తర్వాత, 321 B.C ప్రాంతంలో, భారతదేశంలో మౌర్య సామ్రాజ్యం, ఉద్భవించినంద…

Checked by FACTLY14 Aug 2025IndiaTelugu
Social media posts

“ఈవీఎంలను (Electronic Voting Machine) నిషేధించాలని ఆగష్టు 2025లో జరిగిన భారీ ఆందోళనలకు సంబంధించిన వీడియో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో జనవరి 2024 నాటిది. ఈవీఎంలను నిషేధించాలని కోరుతూ వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో 31 జనవరి 2024న ఆందోళన చేపట్టాయి

Checked by FACTLY13 Aug 2025IndiaTelugu
Social media posts

“ఆగష్టు 2025 ఉత్తరాఖండ్ వరదల సహాయక చర్యల్లో భాగంగా ఎక్స్కవేటర్‌ను మోసుకెళ్తున్న చినూక్ హెలికాప్టర్.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఎడిట్ చేయబడిన ఫోటో.అసలు ఫోటో అక్టోబర్ 2020లో CH 47 చినూక్ హెలికాప్టర్ ఒక హోవిట్జర్‌ను (ఫిరంగి వంటి యంత్రం) మోసుకెళ్లడాన్ని చూపుతుంది

Checked by FACTLY13 Aug 2025IndiaTelugu
Social media posts

“కేసీఆర్ పాలనలో తెలంగాణలో నిర్మించిన బ్రిడ్జి (వంతెన) యొక్క దృశ్యాలను చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో కనిపిస్తున్న బ్రిడ్జి బీహర్‌లోని ముంగేర్-బాంకా జిల్లాల బార్డర్‌లో ఉన్న కుమార్ సర్‌ దౌరి గ్రామాల మధ్య, బధువా నదిపై ఉంది, తెలంగాణలో కాదు.

Checked by FACTLY13 Aug 2025IndiaWar and conflict
Social media posts

“The video shows General Upendra Dwivedi, Chief of Army Staff, admitting that India lost six jets and 250 soldiers during the recent conflict with Pakistan in “Operation Sindoor.”

FACTLY rated this: FALSE

FACTLY says: The viral clip is manipulated. The original video is from General Upendra Dwivedi’s speech at IIT Madras on 04 August 2025, where he discussed leveraging technology, strengthening civil systems, and preparing for future…

Checked by FACTLY12 Aug 2025IndiaTelugu
Social media posts

“ముస్లిం వ్యక్తులను పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు, వాళ్లు కొట్టడంతో గాయాలపాలై కనిపిస్తున్న ఫోటోలు ఇవి.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో ఉన్న మొదటి మహిళ, ఒక బంగ్లాదేశీ ముస్లిం, తనకు రోడ్డు ప్రమాదంలో ఈ గాయాలు అయ్యాయి. రెండో ఫోటోలో ఉన్న మహిళ భారత్‌కు చెందిన ఒక కంటెంట్ క్రియేటర్, ఆమె స్నాప్‌చాట్‌లో లెన్స్(ఫిల్టర్) వాడి ఈ ఫోటోను తయారు చేశారు, అవి నిజమైన గాయాలు కావు.

Checked by FACTLY11 Aug 2025IndiaTelugu
Social media posts

“ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఓ రోడ్డు దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ ఫోటోలకు ఆంధ్రప్రదేశ్‌కు ఎటువంటి సంబంధం లేదు. ఈ వైరల్ ఫోటోలలో, పైన ఉన్న ఫోటో ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలోని సెమ్రియావా బ్లాక్ పరిధిలోని ధుసురా గ్రామ పంచాయతీలో భాగమైన మదర్‌పూర్ అనే గ్రామానికి సంబంధించినది. అలాగే, క్రింద …

Checked by FACTLY8 Aug 2025IndiaTelugu
Social media posts

“మధ్యప్రదేశ్‌లో ఇటీవల 3.35 లక్షల టన్నుల బంగారు ఖనిజ బాండరం దొరికింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో తీసుకున్న ఒక నమూనాలో, అక్కడ బంగారం ఉండవచ్చు అనే సంకేతం దొరికిందని, ప్రస్తుతం దానిపై పరిశోధన జరుగుతుందని, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(GSI) డైరెక్టర్ జనరల్ అసిత్ సాహా మీడియాతో చెప్పారు. అక్కడ పెద్ద బంగారు గని ఉ…