Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY7 Apr 2025IndiaTelugu
Social media posts

“వక్ఫ్ (సవరణ) బిల్లు–2025కు తను మద్దుతు ఇచ్చారు అన్న కారణంగా, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ని ఒక వ్యక్తి చెంపపై కొడుతున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 2022 నాటిది. మార్చ్ 2022లో బీహర్‌లోని భక్తియార్‌పుర్‌లో ఒక వేడుకకు వెళ్లినప్పుడు ఒక వ్యక్తి నితీష్ కుమార్‌ని కొట్టాడు. ఈ వీడియోకి వక్ఫ్ (సవరణ) బిల్లు–2025కు ఎటువంటి సంబంధం లేదు.

Checked by FACTLY7 Apr 2025IndiaTelugu
Social media posts

“రామ సేతు అవశేషాలను స్కూబా డైవర్లు అన్వేషిస్తున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది AI-ద్వారా రూపొందించబడిన వీడియో, నిజంగా రామ సేతు దగ్గర స్కూబా డైవర్లు అన్వేషిస్తున్నప్పుడు తీసిన వీడియో కాదు

Checked by FACTLY7 Apr 2025IndiaTelugu
Social media posts

“రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా వైసీపీ (YSRCP) ఓటు వేసింది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా వైసీపీ (YSRCP) ఓటు వేసింది అనే వాదన సరైనది కాదు. 03 ఏప్రిల్ 2024న రాజ్యసభలో వక్ఫ్ (సవరణ) బిల్లుపై జరిగిన చర్చలో, YSRCP నుండి పాల్గొన్న ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, YSRCP వక్ఫ్ (సవరణ) బిల్లును …

Checked by FACTLY4 Apr 2025IndiaTelugu
Social media posts

“ఏప్రిల్ 2025లో పెచ్చులు ఊడి పడిపోయి ఉన్న చార్మినార్‌ను ఈ ఫోటో చూపిస్తుంది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: భారీ వర్షాల కారణంగా 3 ఏప్రిల్ 2025న చార్మినార్‌లోని ఒక మినార్ (నాలుగు స్తంబాల్లో ఒకటి) నుంచి పెచ్చులు ఊడి కింద పడిపోయాయి అని చాలా వార్తా కథనాలు ఉన్నాయి. కానీ ఈ ఫోటో మాత్రం ఇప్పటిది కాదు, 2019లో ఇదే విధంగా చార్మినార్ నుంచి సున్నం పెచ్చుల…

Checked by FACTLY3 Apr 2025IndiaTelugu
Social media posts

“సైన్యంపై రాళ్లు రువ్విన వారిని కాల్చి చంపిన సైనికులపై కేసు నమోదు చేయకూడదని సుప్రీం కోర్టు చెప్పింది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: సుప్రీం కోర్టు ఇటువంటి తీర్పు ఇచ్చినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. అయితే, Armed Forces (Special Powers) Act (AFSPA), సెక్షన్ 06 ప్రకారం ఈ చట్టం ఇచ్చే అధికారాలతో పని చేసే సైనికుడుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ ఆమోదం తప్పని…

Checked by FACTLY3 Apr 2025IndiaTelugu
Social media posts

“పనితీరు సంతృప్తికరంగా లేని ఎంపీలు, ఎమ్మెల్యేలను రీకాల్ (పదవి నుంచి తొలగించే) చేసేలా ఒక బిల్లును మోదీ ప్రభుత్వం త్వరలో లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పనితీరు సంతృప్తికరంగా లేని ఎంపీలు, ఎమ్మెల్యేలను రీకాల్ చేయడానికి (పదవి నుండి తొలగించడానికి) మోదీ ప్రభుత్వం త్వరలో లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టనుందని చెప్పడానికి ఎలాంటి విశ్వసనీయ రిపోర్ట్స్ లేవు. 2017లో అప్పటి బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ, ఎ…