Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY10 Apr 2025IndiaTelugu
Social media posts

“గులాబీ పువ్వు వంటి తలతో ఉన్న నిజమైన పురుగు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది నిజమైన వీడియో కాదు. ఫ్లక్స్, క్లింగ్, ఎలెవెన్ ల్యాబ్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వంటి సాధనాలు ఉపయోగించి సృష్టించబడిన AI-జనరేటెడ్ వీడియో. ఇలాంటి జీవి ఉన్నట్టు ఆధారాలు లేవు.

Checked by FACTLY9 Apr 2025IndiaTelugu
Social media posts

“ముస్లింలు రైల్వే పట్టాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వైరల్ వీడియో జనవరి 2022లో బీహార్‌లోని సీతామర్హిలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) పరీక్షలో అవకతవకలు జరిగాయిని విద్యార్థులు చేసిన నిరసనకు సంబంధించినది. భారత రైల్వే వారు కూడా వారి అధికారిక ఫేస్‌బు…

Checked by FACTLY9 Apr 2025IndiaTelugu
Social media posts

“భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలు ‘చట్టబద్ధంగా’ భారత పౌరులు కాదు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలు ‘చట్టబద్ధంగా’భారత పౌరులు కాదు అనే వాదనలో నిజం లేదు. భారత పౌరసత్వ చట్టాలు లేదా భారత రాజ్యాంగం ముస్లింలు భారత పౌరులు కాదని, కొన్ని మతాలకు మాత్రమే భారత పౌరసత్వం అర్హత ఉందని ఎక్కడా పేర్కొనలేదు. అలాగే 15 ఆ…

Checked by FACTLY9 Apr 2025IndiaTelugu
Social media posts

“HCUకి అనుకొని ఉన్న కంచ గచ్చిబౌలిలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చెట్ల నరికివేత కార్యకలాపాల కారణంగా వాటి గూడు కోల్పోయి రోడ్లపై తిరుగుతున్న రెండు జింకల వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: మే 2022లో అమెరికాలో తీసిన వీడియో ఇది, దీనికి హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి (HCU)ఎటువంటి సంబంధం లేదు.

Checked by FACTLY9 Apr 2025IndiaTelugu
Social media posts

“హైదరాబాద్ HCUలో JCBని ఆపడానికి ప్రయత్నించినప్పుడు ఏనుగు గాయపడినట్లు చూపిస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ అవుతున్న వీడియోకి, హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూమి (HCU) వివాదానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ వీడియోలు రెండు వేర్వేరు సంఘటనలకు సంబంధించినవి. మొదటి వీడియో 01 ఫిబ్రవరి 2025న పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురి జిల్లాలోని దమ్‌డిమ్ ప్రా…

Checked by FACTLY8 Apr 2025IndiaTelugu
Social media posts

“దొంగలు పెర్ఫ్యూమ్‌లు అమ్మేవారిలా వచ్చి మత్తుమందు వాసన చూపించి ప్రజలను దోచుకుంటున్నారని, కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖ హెచ్చరిక సందేశం జారీ చేసింది”

FACTLY rated this: FALSE

FACTLY says: దొంగలు పెర్ఫ్యూమ్‌లు అమ్మేవారిలా నటిస్తూ మత్తుమందు వాసన చూపించి ప్రజలను దోచుకుంటున్నారని పోలీసు శాఖ ఎటువంటి హెచ్చరిక జారీ చేయలేదు. ఇదే విషయమై Factly హైదరాబాద్ నగర పోలీసులను సంప్రదించగా, తెలంగాణ పోలీసులు ఇలాంటి హెచ్చరికలు ఏమీ జారీ చ…

Checked by FACTLY8 Apr 2025IndiaTelugu
Social media posts

“పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత అసదుద్దీన్ ఒవైసీ నవ్వుతున్నట్లు/ఏడుస్తున్నట్లు చూపిస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలు పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందటానికి ముందు తీసినవి. ఈ వీడియోలకు ఇటీవల ఆమోదించబడిన వక్ఫ్ (సవరణ) బిల్లుకు సంబంధం లేదు. మొదటి వైరల్ వీడియో 29 జనవరి 2025న వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన JPC సమావేశానికి సంబంధించినది.…