Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY2 Apr 2025IndiaTelugu
Social media posts

“హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూములను బుల్డోజర్లు, జేసీబీలతో చదును చేస్తుంటే, జింకలు, నెమళ్లు భయ ఆందోళనకు గురై అక్కడి నుండి పారిపోతున్నట్లు చూపిస్తున్న ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ అవుతున్న ఈ ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి సృష్టించబడింది. 30 మార్చి 2025న, హెచ్‌సీయూ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూములను చదును చేసే పనులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించగా, ఈ భూములు జింకలు, నెమళ్లు, తాబేళ్లు, పక్షుల…

Checked by FACTLY2 Apr 2025IndiaTelugu
Social media posts

“హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూములను చదును చేస్తుంటే అక్కడినుంచి తప్పించుకొని జనావాసాలలోకి వచ్చిన దుప్పి యొక్క వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో విశాఖపట్నంలోని విశాలాక్షి నగర్ ప్రాంతానికి చెందినది. అటవీ ప్రాంతం నుంచి వచ్చిన దుప్పికి 02 ఏప్రిల్ 2025న స్థానికులు మంచి నీరు అందిస్తుండగా ఈ వీడియో తీయబడింది అని Way2News స్పష్టం చేసింది. కొంత మంది స్థానికులు కూడా ఇటువండి వీ…

Social media posts

“Videos of President Droupadi Murmu, Prime Minister Narendra Modi, Finance Minister Nirmala Sitharaman, and Infosys Foundation chairperson Sudha Murthy promoting an income-generating project and urging people to invest ₹21,000 to receive returns of several lakhs within a month.”

FACTLY rated this: FALSE

FACTLY says: These video clips featuring Modi, President Murmu, Nirmala Sitharaman, and Sudha Murthy endorsing a highly profitable investment project are deepfakes. The original videos have been manipulated using AI-driven facial fe…

Checked by FACTLY1 Apr 2025IndiaTelugu
Social media posts

“ఈ వీడియో పశ్చిమ బెంగాల్‌లో మాల్డా జిల్లాలోని మోతబారి ప్రాంతంలో మార్చ్ 2025లో జరిగిన హింసను చూపిస్తుంది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వైరల్ వీడియోకు పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన మతపరమైన అల్లర్లకి ఎటువంటి సంబంధం లేదు. ఇది బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) నిర్వహించిన ఒక నిరసన సందర్భంగా 26 నవంబర్ 2023 రాత్రి బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ నగరంలో జరిగిన విధ్వంసాన్ని చూపిస్తుం…

Checked by FACTLY29 Mar 2025IndiaTelugu
Social media posts

“క్రైస్తవ పాస్టర్ పగడాల ప్రవీణను హత్య చేసినట్లు చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలకు, క్రైస్తవ పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి ఎలాంటి సంబంధం లేదు. 25 మార్చి 2025న జరిగిన ప్రవీణ్ మరణం కంటే ముందు నుండే ఈ వీడియో ఇంటర్నెట్‌లో ఉంది.