Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY26 Mar 2025IndiaTelugu
Social media posts

“రాహుల్ గాంధీ పాల్గొన్న బహిరంగ సభలో పాకిస్తాన్ జెండాలను ప్రదర్శిస్తున్నప్పటి దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్నప్పుడు ప్రదర్శించిన జెండాలు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీ యొక్క విద్యార్థి విభాగమైన ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్‌కి సంబంధించినవి

Checked by FACTLY26 Mar 2025IndiaTelugu
Social media posts

“ముస్లింలకు ఓటు హక్కును డెన్మార్క్ రద్దు చేసింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: డెన్మార్క్ ముస్లింల ఓటు హక్కును రద్దు చేయలేదు. డెన్మార్క్ ఎన్నికల చట్టం ప్రకారం, డెన్మార్క్‌లో నివసిస్తున్న 18 ఏళ్లు పైబడిన, ఎటువంటి మానసిక వైకల్యం లేని, ఏ డానిష్ పౌరుడైనా డెన్మార్క్ ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హులు. డెన్మార్క్ ఏ వ్యక్తినీ వారి మతం ఆ…

Checked by FACTLY26 Mar 2025IndiaTelugu
Social media posts

“ఢిల్లీలోని రాజీవ్ గాంధీ మెట్రో స్టేషన్ వద్ద పట్టపగలు ఓ బాలుడి కిడ్నాప్ సంఘటన చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో, నిజమైన సంఘటనను చూపించదు. ఈ వీడియోను రాజ్ ఠాకూర్ అనే వీడియో క్రియేటర్ తన ఫేస్‌బుక్ హ్యాండిల్‌లో 19 మార్చి 2025న అప్‌లోడ్ చేశాడు.

Checked by FACTLY26 Mar 2025IndiaTelugu
Social media posts

“IPL మ్యాచ్ సందర్భంగా ఔరంగజేబు, అతని అనుచరులను ఉద్దేశించి అభ్యంతరకరమైన భాషతో కూడిన ప్లకార్డును పట్టుకున్న CSK అభిమాని ఫోటో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ ఫోటో డిజిటల్‌గా ఎడిట్ చేయబడింది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమాని పట్టుకున్న ఒరిజినల్ ప్లకార్డ్‌లో : “The Man. The Myth. The MAHI.” అని ఉంది.

Social media posts

“PM Modi has spent less on foreign trips than former Prime Minister Manmohan Singh. Singh spent ₹1,350 crore on 72 foreign visits over 10 years, whereas Modi spent ₹258 crore on 38 visits over 11 years.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: These posts compare the expenditure incurred on foreign visits by former Prime Minister Manmohan Singh over a nine-year period with that of Prime Minister Narendra Modi over a two-and-a-half-year period. According to da…

Checked by FACTLY25 Mar 2025IndiaTelugu
Social media posts

“వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024 పార్లమెంటులో ఆమోదం పొందబోతున్నందున, భారతదేశంలో తీవ్రమైన అల్లర్లు జరిగే అవకాశం ఉంది కావున హిందువులు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ హెచ్చరిస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: వక్ఫ్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందబోతున్నందున, దేశంలో తీవ్రమైన అల్లర్లు జరిగే అవకాశం ఉందని ప్రధానమంత్రి మోదీ భారత ప్రజలను హెచ్చరించలేదు. ఈ వైరల్ వీడియో 14 సెప్టెంబర్ 2023న మధ్యప్రదేశ్‌లోని బినాలో జరిగిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కా…

Checked by FACTLY25 Mar 2025IndiaTelugu
Social media posts

“నాసా క్యూరియాసిటీ రోవర్ అంగారకుడిపై శివలింగం కనుక్కొంది అని ఒక AI-జనరేటెడ్ ఇమేజ్ తప్పుగా షేర్ చేస్తున్నారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసిన ఇమేజ్. అంగారకుడిపై శివలింగాన్ని గుర్తించినట్లు నాసా ప్రకటించలేదు.

Checked by FACTLY25 Mar 2025IndiaTelugu
Social media posts

“అంతరిక్షంలో ఉన్న సమయంలో ఖురాన్ చదవడం వల్ల తనకి ధైర్యం వచ్చిందని సునీతా విలియమ్స్ బీబీసీకి తెలిపారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది అవాస్తవం. సునీత విలియమ్స్ ఈ విధంగా బీబీసీతో చెప్పినట్లు ఎటువంటి ఆధారాలు లేవు

Checked by FACTLY25 Mar 2025IndiaTelugu
Social media posts

“ఉత్తర్ ప్రదేశ్‌లోని సంభాల్‌ల్లో ముస్లిం పండ్ల వ్యాపారులు హిందువులను కొడుతున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ సంఘటన నిజంగానే సంభాల్‌లో జరిగింది. కానీ ఈ ఘర్షణలో పాల్గొన్న ఇరు వర్గాల వారు హిందువులు అని సంబాల్ పోలీస్ స్టేషన్ SHO (స్టేషన్ హౌస్ ఆఫీసర్) అనుజ్ కుమార్ తోమర్ మాకు(ఫ్యాక్ట్లీకి)చెప్పారు.

Checked by FACTLY24 Mar 2025IndiaTelugu
Social media posts

“ఇటీవల, మార్చి 2025లో, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని దర్గాకు పోలీసులు తాళం వేశారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో సెప్టెంబర్ 2023 నాటిది. మీడియా కథనాల ప్రకారం, శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో ఉన్న దర్గా నిర్వహణపై రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదం కారణంగా పోలీసులు అప్పట్లో దర్గాకు తాళం వేశారు. Factly తో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ…

Checked by FACTLY24 Mar 2025IndiaTelugu
Social media posts

“భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 ప్రకారం హిందువులు తమ కళాశాలల్లో హిందూ మతాన్ని బోధించకూడదు, కానీ ముస్లింలు, క్రైస్తవులు తమ ఇస్లామిక్ (మదరసా) మరియు క్రైస్తవ (కాన్వెంట్) పాఠశాలల్లో వారి వారి మతాలను బోధించవచ్చు. ఆర్టికల్ 30ను సర్దార్ వల్లభాయ్ పటేల్ మరణం తర్వాత రాజ్యాంగంలో చేర్చారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ‘30’ సంబంధించి ఈ వైరల్ పోస్టులో పేర్కొన్న విషయాలు తప్పు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 30 కేవలం మైనారిటీలకు (మతం లేదా భాష ఆధారంగా) విద్యా సంస్థలను స్థాపించడానికి మరియు నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. అలాగే, ఆర్…