Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY24 Mar 2025IndiaTelugu
Social media posts

“కన్న కూతురు, ప్రేమించిన యువకుడితో వెళ్లిపోతుంటే వెళ్ళొద్దని తన తండ్రి ప్రాధేయ పడుతున్న సంఘటనకకి చెందిన వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో, దీన్ని సాయి విజయ్ అనే తమిళ ఫిల్మ్‌మేకర్ (డైరెక్టర్) తీసి, తన యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేశాడు.

Checked by FACTLY24 Mar 2025IndiaTelugu
Social media posts

“పశ్చిమ బెంగాల్ MLA మన్సూర్ మహ్మద్ దిమిర్ ఒక పోలీసును కొడుతున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో పోలీసును కొట్టింది పశ్చిమ బెంగాల్ MLA మన్సూర్ మహ్మద్ దిమిర్ కాదు. అసలు ఈ ఘటన జరిగింది 2018లో ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి బీజేపీ కౌన్సిలర్ మనీష్ చౌదరి. అతను ఓ హోటల్‌లో తన స్నేహితుడితో కలిసి వచ్చిన సబ్ ఇ…

Checked by FACTLY21 Mar 2025IndiaTelugu
Social media posts

“సౌరభ్ అనే హిందూ అబ్బాయిని అతని ముస్లిం భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ అనే ముస్లిం వ్యక్తి కలిసి దారుణంగా హత్య చేశారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇటీవల 2025 మార్చిలో ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన సౌరభ్ రాజ్‌పుత్ హత్యలో, హతుడు సౌరభ్ రాజ్‌పుత్‌తో పాటు నిందుతులైన అతని భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా కూడా హిందూవులే. ఇదే విషయాన్ని ఈ హత్య కేసును విచారిస్తున్న మీరట్ బ్రహ్మ…

Checked by FACTLY21 Mar 2025IndiaTelugu
Social media posts

“వక్షోజాలను పట్టుకోవడం, పైజామా తీసేయడం అత్యాచారం కాదని పేర్కొన్న అలహాబాద్ హైకోర్టు జడ్జి గతంలో VHP సమావేశంలో పాల్గొన్నారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: 17 మార్చి 2025న వక్షోజాలను పట్టుకోవడం, పైజామా తీసేయడం అత్యాచారం కాదని పేర్కొన్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా, 2024 డిసెంబర్‌లో విశ్వ హిందూ పరిషత్ (VHP) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న న్యాయమూర్తులలో ఒకరు కా…

Checked by FACTLY20 Mar 2025IndiaTelugu
Social media posts

“18 మార్చి 2025న సునీతా విలియమ్స్, క్రూ-9 మిషన్ యొక్క వ్యోమగాములు తమ స్పేస్‌క్రాఫ్ట్‌లో భూమిపైకి చేరుకుంటున్నప్పుడు తీసిన వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోకి, సునీతా విలియమ్స్ క్రూ-9 మిషన్‌కి ఎలాంటి సంబంధం లేదు. ఇది 18 మార్చి 2025 కంటే ముందు నుంచే ఇంటర్నెట్లో ఉంది

Checked by FACTLY20 Mar 2025IndiaTelugu
Social media posts

“జపనీస్ ప్రొఫెసర్ అకియోషి కిటాయోకా యొక్క ఆప్టికల్ ఇల్యూజన్స్ మానవులలో ఒత్తిడి స్థాయిని గుర్తించవు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఆప్టికల్ ఇల్యుషన్‌ను జపనీస్ సైకాలజీ ప్రొఫెసర్ అకియోషి కిటాయోకా తయారు చేశారు. దీనికి, మనుషుల్లో ఉండే మానసిక ఒత్తిడి స్థాయికి ఎలాంటి సంబంధం లేదు అని ఆయన చెప్పారు.

Checked by FACTLY20 Mar 2025IndiaTelugu
Social media posts

“మన దేశం పేరును ఇండియా నుండి భారత్‌గా మార్చాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: రాజ్యాంగాన్ని సవరించి, ఇండియా అనే పదాన్ని ‘భారత్’ లేదా ‘హిందూస్థాన్’తో భర్తీ చేయాలని కోరుతూ ఢిల్లీకి చెందిన నమహా అనే వ్యక్తి 2020 లో సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, ఈ పిటిషన్‌ను అభ్యర్థనగా (repre…

Checked by FACTLY20 Mar 2025IndiaTelugu
Social media posts

“ఒక ముస్లిం వ్యక్తి హిందువులకు సంబంధించిన కాషాయ రంగు జెండాను తొలగిస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో, నిజమైన సంఘటనను చూపించదు. ఈ వీడియోను హిమాన్షు జాతవ్ అనే వీడియో క్రియేటర్ రూపొందించారు.

Checked by FACTLY19 Mar 2025IndiaTelugu
Social media posts

“మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2025-26ను విమర్శిస్తూ నిర్వహించిన మీడియా సమావేశం దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వైరల్ వీడియో తెలంగాణ బడ్జెట్ 2024-25ను విమర్శిస్తూ 25 జూలై 2024న తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో కేసీఆర్ నిర్వహించిన మీడియా సమావేశాన్ని చూపిస్తుంది. ఈ కథనం రాసే సమయానికి తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2025-26 పై కేసీఆర్ స్పందించినట్…