Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY6 Mar 2025IndiaTelugu
Social media posts

“సినీ నిర్మాత కేదార్ ది సహజ మరణం కాదని, కేదార్ మరణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకు దుబాయ్ పోలీసులు నోటీసులు పంపనున్నారు అని చెప్తున్న ‘తెలుగు దిక్సూచి న్యూస్’ పేరుతో ఉన్న ఒక న్యూస్ క్లిప్పింగ్.”

FACTLY rated this: FALSE

FACTLY says: ‘తెలుగు దిక్సూచి న్యూస్’ పేరుతో ఎటువంటి ఈ- పేపర్ లేదు. వైరల్ న్యూస్ క్లిప్పింగ్‌లో పేర్కొన్న ‘epaper.telugudiksuchinews.com’ డొమైన్ ఇంకా రిజిస్టర్ కాలేదు. కేదార్ ది సహజ మరణమే అని, కేదార్ మరణంపై ఎటువంటి అనుమానం లేదని దుబాయ్ పోలీసులు నిర్ధా…

Checked by FACTLY6 Mar 2025India
Social media posts

“Video shows a dog rescuing a baby under rubble.”

FACTLY rated this: FALSE

FACTLY says: The viral video is AI-generated. The “Daily Pill” YouTube channel created and uploaded the video on 28 February 2025. The video’s disclaimer confirms that it contains altered or synthetic content, and the channel’s “Abo…

Checked by FACTLY5 Mar 2025IndiaTelugu
Social media posts

“పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో, విద్యా మంత్రి రాణా సికందర్ హయత్ పంజాబ్‌లోని ఒక జంట ఇంట్లోకి చొరబడి ఒక మహిళపై లైంగిక దాడి చేస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ వీడియోలో జంటపై లైంగిక దాడి చేస్తున్నట్లు కనిపిస్తున్న వ్యక్తి పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ విద్యా మంత్రి రాణా సికందర్ హయత్ కాదు. వార్తా కథనాల ప్రకారం, ఇతని పేరు ఉస్మాన్ మీర్జా. ఈ దాడి చేసినందుకు ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

Checked by FACTLY5 Mar 2025India
Social media posts

“Video shows an Australian fan chanting ‘Bharat Mata Ki Jai’ and ‘Vande Mataram’ after India’s victory over Australia in the ICC Champions Trophy semi-final on 04 March 2025.”

FACTLY rated this: FALSE

FACTLY says: The viral video is from January 2021 and shows an Australian fan chanting slogans after India’s victory over Australia in the Border-Gavaskar Trophy Test at the Gabba, winning the series 2-1. It has no connection to the…

Checked by FACTLY4 Mar 2025IndiaTelugu
Social media posts

“ఇటీవల ఫిబ్రవరి 2025లో, తెలంగాణ పోలీసులు నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో ఒక కేసులో నిందితురాలిగా ఉన్న మహిళను ఒక పోలీసు అధికారి చెంపదెబ్బ కొట్టిన దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వైరల్ వీడియో ఇటీవలది కాదు. ఇది 17 ఫిబ్రవరి 2018న హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బొల్లారం పోలీస్ స్టేషన్‌లో పోలీసులు నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ దొంగతనం కేసులో నిందితురాలైన మంగ అనే మహిళను అప్పటి బేగంపేట ఏసీపీ రంగారావు చె…

Checked by FACTLY4 Mar 2025IndiaTelugu
Social media posts

“మహాశివరాత్రి రోజు పులులకు మాంసాహారం ఇచ్చినందుకు ‘జూ’పై ABVP (Akhil Bharatiya Vidyarthi Parishad) వారు దాడి చేశారు, దానికి సంబందించిన వార్తా పత్రిక క్లిప్పింగ్.”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ పోస్ట్‌లో షేర్ చేసిన వార్తాపత్రిక క్లిప్పింగ్ నిజమైనది కాదు. ఇది ‘The Savala Vada’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ వ్యంగ్యగా ప్రచురించిన వార్త. ఈ పేజీ తరచూ వ్యంగ్య, ప్యారడీ పోస్టులు చేస్తుంటుంది. మహాశివరాత్రి రోజున పులులకు మాంసాహారం పెట్టారని ‘Z…

Checked by FACTLY4 Mar 2025IndiaTelugu
Social media posts

“తెలంగాణలోని హైదరాబాద్‌లో హిందూ ఇళ్లపై ముస్లింలు దాడి చేస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో పాకిస్తాన్‌కు చెందినది. 2022 ఆగస్టులో పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని హైదరాబాద్‌లో ఇస్లాం పవిత్ర గ్రంథమైన ఖురాన్‌ను అపవిత్రం చేశాడనే ఆరోపణలతో అశోక్ కుమార్ అనే హిందూ పారిశుధ్య కార్మికుడిపై జరిగిన మూక దాడిని ఈ వైరల్ వీడియో చూప…

Checked by FACTLY4 Mar 2025IndiaTelugu
Social media posts

“బైక్ నడుపుతున్న వ్యక్తిని ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగి మధ్యలో దిగి, తనతో ఆ బైకర్ తప్పుగా ప్రవర్తించాడు అని నిందిస్తూ డబ్బులు డిమాండ్ చేసిన సంఘటనకు సంబంధించిన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో, నిజంగా జరిగిన సంఘటన కాదు. దీన్ని ‘Vinurc’ అనే యూట్యూబర్ వినోదం కోసం (entertainment purposes) తయారు చేశాడు.

Checked by FACTLY3 Mar 2025IndiaTelugu
Social media posts

“ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ముస్లింలు హిందువులపై దాడి చేస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌ జిల్లాలో గల లోనీ బోర్డర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీ నగర్‌ స్ట్రీట్ నంబర్ 14లో 25 ఫిబ్రవరి 2025న జరిగిన సంఘటనకు సంబంధించినది. పోలీసుల ప్రకటన, FIR ప్రకారం, ఈ దాడి ఘటనలో నిందుతులు, బాధితులు ఇరువురు ముస్…