Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY12 Feb 2025IndiaTelugu
Social media posts

“రైతులు దాడి చేస్తారని ఇంటెలిజెన్స్ సమాచారంతో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దు” అని ‘Way2News’ వార్తా కథనం ప్రచురించింది”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వార్తను ‘Way2News’ ప్రచురించలేదు. ఇది వారి లోగోను వాడి తప్పుడు కథనంతో ఎడిట్ చేస్తూ షేర్ చేసిన ఫోటో అని ‘Way2News’ సంస్థ 12 ఫిబ్రవరి 2025న X(ట్విట్టర్) పోస్టు ద్వారా స్పష్టం చేసింది.

Checked by FACTLY11 Feb 2025IndiaTelugu
Social media posts

“జపాన్‌లో యుద్ధ సమయంలో, ఒక బాలుడు చనిపోయిన తన సోదరున్ని అంత్యక్రియల కోసం వీపుపై మోస్తున్నట్లు చూపించే ఫోటో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ ఫోటో 1945లో జపాన్‌పై అమెరికా అణు దాడి చేసిన తర్వాత తీసింది. ఈ ఫోటో నాగసాకిలోని ఓ శ్మశాన వాటిక వద్ద ఒక జపాన్ బాలుడు సైనిక భంగిమలో నిలబడి, తన చనిపోయిన తమ్ముడిని వీపుపై మోస్తుండం చూపిస్తుంది. ఈ ఫోటోను U.S మెరైన్ కార్ప్స్ ఫోటోగ్రాఫర్ J…

Checked by FACTLY11 Feb 2025IndiaTelugu
Social media posts

“స్మార్ట్‌ఫోన్‌లో బ్యాలెన్స్ లేకపోయినా వైఫై కాలింగ్ (Wi-Fi calling) ద్వారా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: మీ స్మార్ట్‌ఫోన్‌లో బ్యాలెన్స్ లేకపోయినా వైఫై కాలింగ్ (Wi-Fi calling) ద్వారా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు అనే వాదనలో నిజం లేదు. స్మార్ట్‌ఫోన్‌లో అవుట్‌గోయింగ్ (outgoing) బ్యాలెన్స్ అనగా కాల్స్ చేయడానికి సరిపడా బ్యాలెన్స్ ఉంటేనే Wi-Fi calling ద్వారా…

Checked by FACTLY10 Feb 2025IndiaTelugu
Social media posts

“అమెరికాలో(U.S) అక్రమంగా నివసిస్తున్న భారతీయ వలసదారులని C-17 ఎయిర్‌క్రాఫ్ట్‌లో తరలిస్తున్న వీడియో, ఫోటోలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వైరల్ వీడియో భారత వలసదారులను అమెరికా నుంచి తరలివేస్తున్న సంఘటనకు సంబంధించింది కాదు. భారత వలసదారులు ఉన్న అమెరికా మిలటరీ విమానం 4 ఫిబ్రవరి 2025న అమెరికా నుండి బయలుదేరి 5వ తారీఖున అమృత్సర్ నగరంలో ల్యాండ్ అయ్యింది. వైరల్ వీడియో 23 జనవ…

Checked by FACTLY8 Feb 2025IndiaTelugu
Social media posts

“2014లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ సుమారు ₹16 లక్షల కోట్లు కాగా, 2025లో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దాదాపు 50 లక్షల కోట్లు, గత పదేళ్లలో (2014-2025) మోదీ మన దేశ బడ్జెట్‌ను మూడు రెట్లు పెంచారు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 2004 నుండి 2025 మధ్య భారతదేశ బడ్జెట్‌లను మనం విశ్లేషిస్తే, 2004-2014 మధ్య కాంగ్రెస్ నేతృత్వంలోని UPA ప్రభుత్వ హయాంలో మనం దేశ బడ్జెట్‌ దాదావు మూడు రెట్లు పెరిగింది.అదేవిధంగా, 2014-2025 మధ్య బీజీపీ నేతృత్వంలోని ప్రస్తుత NDA ప్రభుత్వ హయాంలో క…

Checked by FACTLY7 Feb 2025India
Social media posts

“Video shows an electric vehicle explosion”

FACTLY rated this: FALSE

FACTLY says: This CCTV video, recorded in October 2024, shows the explosion of a scooter due to firecrackers (onion bombs) carried in a bag by the pillion rider. Police have confirmed that the scooter was not an electric vehicle.