Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY10 Mar 2025IndiaTelugu
Social media posts

“09 మార్చి 2025న జరిగిన ICC ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సాధించిన తర్వాత స్టేడియంలో జరిగిన బాణసంచా ప్రదర్శన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ వీడియో 21 డిసెంబర్ 2024న 26వ గల్ఫ్ కప్ ప్రారంభోత్సవ వేడుక సందర్భంగా కువైట్‌లోని జాబర్ అల్-అహ్మద్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన బాణసంచా ప్రదర్శన దృశ్యాలను చూపిస్తుంది. దీనికి 09 మార్చి 2025న న్యూజిలాండ్‌పై భారతదేశం సాధించిన ఐసిసి ఛాంపియన్…

Checked by FACTLY10 Mar 2025IndiaTelugu
Social media posts

“‘బీజేపీ ఏజెంట్ రేవంత్ రెడ్డి ని సస్పెండ్ చేస్తాం’ అని రాహుల్ గాంధీ ‘సంచలన వ్యాఖ్యలు’ చేశారు: దశ న్యూస్ పేపర్.”

FACTLY rated this: FALSE

FACTLY says: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గురించి ఈ విధంగా మాట్లాడినట్లు ఎటువంటి వార్తా కథనాలు లేవు. వైరల్ అవుతున్న పేపర్ క్లిప్పింగ్ ఎడిట్ చేసి తయారు చేసింది, ఇది నిజమైన న్యూస్ క్లిప్పింగ్ కాదు. అసలు దశ అనే ‘ఈ- పేపర్(డిజిటల్ వార్తా పత్రిక)’ లేదు.

Checked by FACTLY10 Mar 2025IndiaTelugu
Social media posts

“అప్పులు తెచ్చి పథకాలు ఇవ్వడం గొప్పతనం కాదు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: 21 ఫిబ్రవరి 2024న భీమవరంలో జరిగిన జనసేన పార్టీ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌ను ఉద్దేశించి ‘అప్పులు తెచ్చి పథకాలు ఇవ్వడం గొప్పతనం కాదు’ అని విమర్శించిన దృశ్యాలను ఈ వైరల్ వీడియో చూపిస్తుంది. …

Checked by FACTLY10 Mar 2025IndiaTelugu
Social media posts

“ఉత్తరప్రదేశ్‌లో అమ్మాయిలను వేధించిన వారిని అక్కడి పోలీసులు కొడుతున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వైరల్ వీడియో ఉత్తరప్రదేశ్‌కు చెందింది కాదు. నేరాలను అరికట్టడానికి ఇండోర్ పోలీసులు మే 2015లో నిర్వహించిన ప్రత్యేక నేర నిరోధక డ్రైవ్‌లో భాగంగా కొంతమంది నేరస్థులను రోడ్లపై బహిరంగంగా కొట్టిన దృశ్యాలను ఈ వైరల్ వీడియో చూపిస్తుంది. యోగి ఆదిత్…

Social media posts

“The viral video shows that Jana Sena Party chief and Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan attended an Iftar party in 2025, wearing Muslim attire.”

FACTLY rated this: FALSE

FACTLY says: The video is from March 2019, during Pawan Kalyan’s election campaign in Guntur, where he visited Jana Sena MLA candidate Sheikh Zia Ur Rehman’s house and had lunch with his family. Reports confirm that Ramzan in 2019 o…

Checked by FACTLY7 Mar 2025IndiaTelugu
Social media posts

“06 మార్చి 2025న జరిగిన ‘చలో విజయవాడ’ ధర్నాకు వెళ్తున్న ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో ఇటీవలిది కాదు. ఈ వైరల్ వీడియో 08 ఫిబ్రవరి 2024న, ఆశా వర్కర్ల ‘చలో విజయవాడ’ కార్యక్రమంలో భాగంగా విజయవాడ-గుంటూరు రహదారిపై ఆందోళన చేపట్టిన ఆశా వర్కర్లను పోలీసులు అరెస్ట్ చేసిన దృశ్యాలను చూపిస్తుంది. ఈ ఘటన YSRCP అధికారంలో …

Checked by FACTLY7 Mar 2025IndiaCrime and security
Social media posts

“The Karnataka High Court, in its judgment in Writ Petition No. 405/2023, stated that banks are required to verify the reason for a pensioner’s failure to submit the life certificate before stopping the pension.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: On 03 January 2023, Writ Petition No. 405/2023 was filed in the Karnataka High Court by a 102-year-old pensioner named H. Nagabhushana Rao, who receives a pension under the Swatantra Sainik Samman Gaurava Dhana (Freedom…

Checked by FACTLY6 Mar 2025IndiaTelugu
Social media posts

“సంక్షేమం”అనే పదాన్ని సరిగ్గా పలకలేకపోతున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఇది ఒక క్లిప్ చేయబడ్డ వీడియో. పూర్తి వీడియోలో జగన్ చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని ఎగతాళి చేస్తూ అనుకరించడం చూడవచ్చు.

Checked by FACTLY6 Mar 2025IndiaTelugu
Social media posts

“కాంగ్రెస్ ప్రభుత్వం కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని హిందువుల జనాభాను తగ్గించి, ముస్లింల జనాభాను తగ్గించడమే లక్ష్యంగా రూపొందించింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కేవలం హిందువులకు మాత్రమే కాకుండా ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మతస్థులకి చేసినట్లు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. ఆపరేషన్ చేయించుకున్న వారికి ఇచ్చే ప్రోత్సాహకాలు కూడా మతం ఆధారంగా కాకుండా అందరికీ ఒకే విధంగా ఇస్త…

Checked by FACTLY6 Mar 2025IndiaTelugu
Social media posts

“సినీ నిర్మాత కేదార్ ది సహజ మరణం కాదని, కేదార్ మరణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకు దుబాయ్ పోలీసులు నోటీసులు పంపనున్నారు అని చెప్తున్న ‘తెలుగు దిక్సూచి న్యూస్’ పేరుతో ఉన్న ఒక న్యూస్ క్లిప్పింగ్.”

FACTLY rated this: FALSE

FACTLY says: ‘తెలుగు దిక్సూచి న్యూస్’ పేరుతో ఎటువంటి ఈ- పేపర్ లేదు. వైరల్ న్యూస్ క్లిప్పింగ్‌లో పేర్కొన్న ‘epaper.telugudiksuchinews.com’ డొమైన్ ఇంకా రిజిస్టర్ కాలేదు. కేదార్ ది సహజ మరణమే అని, కేదార్ మరణంపై ఎటువంటి అనుమానం లేదని దుబాయ్ పోలీసులు నిర్ధా…

Checked by FACTLY6 Mar 2025India
Social media posts

“Video shows a dog rescuing a baby under rubble.”

FACTLY rated this: FALSE

FACTLY says: The viral video is AI-generated. The “Daily Pill” YouTube channel created and uploaded the video on 28 February 2025. The video’s disclaimer confirms that it contains altered or synthetic content, and the channel’s “Abo…