Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY17 Nov 2021IndiaTelugu
Social media posts

“సాక్షి, అరబిందో సంస్థలకు మధ్య జరిగిన లావాదేవిలలో ఏ తప్పు జరగలేదని నిర్ధారిస్తు కోర్టు వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి అక్రమ ఆస్తుల కేసులలోని 9వ కేసుని కొట్టేసింది”

FACTLY rated this: FALSE

FACTLY says: వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి అక్రమ ఆస్తుల కేసులలో ఆరబిందో ఫార్మ కంపెనీని జత చేస్తూ పెట్టిన కేసుని సీబీఐ కోర్టు ఇంకా కొట్టేయలేదు. వై.ఎస్.జగన్ సంస్థలకు, అరబిందో సంస్థలకు మధ్య లావాదేవిలకు సంబంధించి సీబీఐ పెట్టిన కేసు యొక్క చివరి హియరింగ్ ఇటీవల 1…

Checked by FACTLY17 Nov 2021IndiaTelugu
Social media posts

“మేఘాలు జపాన్ మౌంట్ ఫుజి పర్వతాన్ని తాకకకుండా వెళుతున్న అధ్బుత దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియోని డిజిటల్ గ్రాఫిక్స్ ఉపయోగించి రూపొందించారు. ఫోటోగ్రాఫర్ ఎల్వినార్డి డార్విన్ తీసిన మౌంట్ ఫుజి పర్వతం ఫోటోకి గ్రాఫిక్స్ జత చేస్తూ ‘Endless Motion’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ వారు ఈ వీడియోని రూపొందించారు

Checked by FACTLY17 Nov 2021IndiaTelugu
Social media posts

“త్రిపురలో ర్యాలీ తీస్తున్న ముస్లింల వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలో ర్యాలీ బంగ్లాదేశ్ లో జరిగింది, త్రిపురలో కాదు. ఖదియానీ కమ్యూనిటీ వారిని నాన్-ముస్లింలగా డిక్లేర్ చేయమని కోరుతూ అలిగంజ్ మదర్సా, తహఫుజ్ ఖత్మే నబుయత్ బంగ్లాదేశ్ కలిసి నారాయణ్‌గంజ్‌లో ఈ ర్యాలీ తీసారు. త్రిపురలో ముస్లింలు ఇటువంటి ర్యాలీ …

Checked by FACTLY17 Nov 2021IndiaTelugu
Social media posts

“దుబాయ్‌ ఎయిర్ షోలో భారత వైమానిక దళం ప్రదర్శించిన తేజస్ యుద్ధ విమానం ఫోటో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 14 నవంబర్ 2021న యూఏఈలోని అల్ మక్తూమ్ విమానాశ్రయంలో దుబాయ్ ఎయిర్ షో ప్రారంభమైంది. షో మొదటిరోజు భారత వైమానిక దళం తరపున తేజస్ యుద్ధవిమానం, సారంగ్ హెలికాప్టర్‌లను ప్రదర్శించారు. ఐతే వైరల్ అవుతున్న ఫోటో తేజస్‌ది కాదు. ఆ ఫోటో 2019లో పారిస్‌లో జ…

Checked by FACTLY17 Nov 2021IndiaTelugu
Social media posts

“రాజ్ థాకరే కంగనా రనౌత్‌ ధైర్యాన్ని పొగుడుతూ అలాగే, కరీనా కపూర్‌ని విమర్శిస్తూ పెట్టిన ట్వీట్”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటోలో కనిపిస్తున్న ట్వీట్‌ని రాజ్ థాకరే పేరుతో సృష్టించిన ఒక పేరడీ (ఫ్యాన్ పేజీ) ట్విట్టర్ హేండిల్ పెట్టింది. రాజ్ థాకరే అధికారిక ట్విట్టర్ హేండిల్‌కి ట్విట్టర్ వెరిఫైడ్ సింబల్ ఉంటుంది. కానీ, పోస్టులో కనిపిస్తున్న ట్వీట్‌పై వెరిఫైడ్ సింబల్ లేదు. …

Checked by FACTLY16 Nov 2021IndiaTelugu
Social media posts

“ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 వరల్డ్ కప్ సెమిఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోయినందుకు బలూచిస్తాన్ ప్రజలు సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో కనీసం 2020 జూన్ నెల నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ వీడియో ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ జట్టు టీ 20 వరల్డ్ కప్ సెమిఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన తరువాత తీసినది కాదు

Checked by Youturn16 Nov 2021IndiaTamil
Rangaraj Pandey

“உங்கள் அனைவரின் வாழ்த்துகளால் நாங்கள் மென்மேலும் வளர்ந்து கொண்டிருக்கிறோம். அதற்கு ஆதாரம் சாணக்யா யூடியூப் பக்கம் ஹேக் செய்யப்பட்டிருப்பது. யுடியூப் நிறுவனத்துக்கு இதை தெரிவித்துள்ளோம். chanakyaa.in , மற்றும் எங்களின் பேஸ்புக் , ட்விட்டர் பக்கங்கள் வழக்கம்போல் செயல்படும். கடவுளின் அருளால், எங்கள் பணியை தொடர்ந்து செய்வோம்.”

Youturn rated this: Fake
Checked by FACTLY16 Nov 2021IndiaTelugu
Social media posts

“శబరిమల ప్రసాదం తయారీ టెండర్ ఒక ముస్లింకు ఇచ్చిన కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వం”

FACTLY rated this: MISLEADING

FACTLY says: శబరిమల ప్రసాదం తయారీ టెండర్ అల్ జహా స్వీట్స్ అనబడే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంపెనీకి ఇవ్వలేదు. ప్రస్తుతం ఉన్న అరవన ప్రసాదం కంటైనర్‌కు, కంపెనీ యొక్క ప్యాకేజింగ్‌కు చాలా తేడా ఉంది. ‘న్యూస్ చెకర్’ ఫాక్ట్-చెకింగ్ సంస్థ అల్ జాహా కంపెనీని, ట్రావెన్ కోర్ దే…

Checked by FACTLY16 Nov 2021IndiaTelugu
Social media posts

“ఉత్తర్‌ప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై దిగిన భారత వాయుసేన విమానాల ఫోటోలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై భారత వైమానిక దళం యుద్ద విమానాలు ల్యాండ్ చేసిన మాట నిజమైనప్పటికి, ఈ ఫోటోలలో ఒక్కటి కూడా ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండ్ చేసిన విమానాలకు సంబంధించినవి కావు. కొన్ని NATO బలగాలు 1984లో జర్మనీలో తమ విమానాలు ల్యాండ్ చేసిన సం…

Checked by FACTLY16 Nov 2021IndiaTelugu
Social media posts

“కేరళలో సంఘ్ పరివార్‌కు వ్యతిరేకంగా ముస్లింలు నిర్వహించిన ర్యాలీకి సంబంధించిన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో జనవరి 2020లో కేరళలోని మనర్కాడ్‌లో CAA & NRCకి వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు సంబంధించింది. ఈ వీడియోని పలు మలయాళీ వార్తా సంస్థలు కూడా గత సంవత్సరం రిపోర్ట్ చేసాయి. కేరళలో సంఘ్ పరివార్‌కు వ్యతిరేకంగా ఇటీవల ముస్లింలు నిర్వహించినట్ట…

Checked by FACTLY15 Nov 2021IndiaTelugu
Social media posts

“కేసీఆర్‌ను ఓడించడానికి 10 మంది ఒక్కటయ్యారంటే బలవంతుడు ఎవరో మీకే అర్థమవుతుంది, అలాంటి నాయకుడే తెలంగాణకు కావలసింది”, అని రజినీకాంత్ అన్నారు”

FACTLY rated this: FALSE

FACTLY says: రజినీకాంత్ కేసీఆర్‌ను ఉద్దేశించి ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. ఒకవేళ రజినీకాంత్ నిజంగానే కేసీఆర్‌ను ఉద్దేశించి ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటే తెలుగు, తమిళ మీడియా సంస్థలు రిపోర్ట్ చేసి ఉండేవి, కానీ మాకు దీనికి సంబంధిం…

Checked by Vishvas News15 Nov 2021IndiaTamil
Social media posts

“58 நொடிகளில் மாநிலத்தின் சுகாதார அமைச்சர் கேஷப் மஹாந்தா மாநிலத்தில் இன்னும் ஒரு பொதுமுடக்கம் விதிக்கப்படலாம் என்று குறிப்பிட்டிருந்தார்.”

Vishvas News rated this: FALSE

Vishvas News says: முடிவு: விஷ்வாஸ் நியூசின் புலன் விசாரணையில் தெரிய வந்ததின்படி, இந்த வைரல் காணொளிக்கு ஒரு ய்தார்த்தமான அடிப்படை இல்லை. ஒரு அமைச்சரோ அல்லது மாநில அரசோ பொதுமுடக்கத்தின் சாத்தியத்தைப் பற்றி தெரிவிக்கவில்லை. எனவே இந்த வைரல் காணொளி தவறாக வழிநடத்துவது.

Checked by FACTLY15 Nov 2021IndiaTelugu
Social media posts

“ఇటీవల చిన్నారులను అక్రమ రవాణ చేసిన ఆరోపణ కింద అరెస్ట్ అయిన ప్రభా మింజ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి దిగిన పాత ఫోటో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ ఫోటోలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి కూర్చున్న ప్రభా మింజ్ ముని, ఝార్ఖండ్ నుండి యుక్త వయసు అమ్మాయిలను ఢిల్లీలో అక్రమ రవాణ చేస్తుందన్న ఆరోపణ కింద పోలీసులు 2018లో అరెస్ట్ చేసారు. 2018లో అరెస్ట్ అయిన ప్రభా మింజ్ మునికి ఝార్ఖండ్ హ…