Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY6 Aug 2026IndiaTelugu
Social media posts

“026 నేపాల్ అల్లర్ల సమయలో ఓకే వ్యక్తి మసీదు మినార్ ఎక్కి కాషాయ జెండాను ఎగురవేస్తున్నప్పటి వీడియో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో 2026 నేపాల్‌ అల్లర్లకు సంబంధించినది కాదు. ఇది ఫిబ్రవరి 2020లో ఢిల్లీలోని అశోక్ నగర్‌కు చెందిన బడీ మసీదుపై పౌరసత్వ సవరణ చట్టం (CAA) అల్లర్ల సమయంలో జరిగిన దాడికి సంబంధించిన పాత వీడియో.

Checked by FACTLY5 Aug 2026IndiaTelugu
Social media posts

“జూలై 2026లో వచ్చిన అస్సాం వరదలను చూపుతున్న దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వైరల్ వీడియోలోని క్లిప్‌లు 2026 అస్సాం వరదలకు సంబంధించినవి కావు. మొదటి క్లిప్ AIతో రూపొందించగా, మిగతా రెండు క్లిప్‌లు జపాన్, అర్జెంటీనా దేశాలలో గతంలో జరిగిన విపత్తులకు చెందినవి.

Checked by FACTLY5 Aug 2026IndiaTelugu
Social media posts

“బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై దాడి వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ వీడియోలో కనిపిస్తున్నది కంగనా రనౌత్ కాదు. ఇందులో జల్పైగురి జిల్లా పరిషత్ విద్యా కర్మాధ్యక్షురాలు, తృణమూల్ కాంగ్రెస్ (TMC) సీనియర్ నేత కృష్ణ దాస్ కుమార్తె ప్రణయితా దాస్. ఎన్నికల అనంతర హింస కేసు దర్యాప్తులో భాగంగా కలకత్తా హైకోర్టు ఆదేశాల మే…

Checked by FACTLY4 Aug 2026IndiaTelugu
Social media posts

“జూలై 2026 అస్సాం వరదల్లో మరణించిన వారి మృతదేహాలను చూపుతున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోకి అస్సాం వరదలకు ఎలాంటి సంబంధం లేదు. ఇది ఒక ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ వినోదం కోసం చిత్రీకరించిన స్క్రిప్టెడ్ వీడియో. అస్సాంలో వరదలు జూలై 19న ప్రారంభమవ్వగా, ఈ వీడియో జూలై 3నే అప్‌లోడ్ చేయబడింది.

Checked by FACTLY4 Aug 2026IndiaTelugu
Social media posts

“జూన్-జూలై 2026 CJP నిరసనలో మోదీని దూషించినందుకు గాను ఒక యువతిని ఆమె కుటుంబ సభ్యులు కొడుతున్నప్పటి దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోకి CJP నిరసనలతో కానీ, ప్రధాని మోదీతో కానీ ఎలాంటి సంబంధం లేదు. CJP నిరసనలు జూన్ 2026లో మొదలవ్వగా, ఈ వీడియో కనీసం జనవరి 2026 నుంచే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. బాయ్ ఫ్రెండ్ విషయంలో కొందరు యువతులు గొడవ పడడం ఈ వీడియో చూపుత…

Checked by FACTLY4 Aug 2026IndiaTelugu
Social media posts

“మోదీ సొంత నియోజకవర్గం అయిన వారణాసిలో రోడ్లపై ప్రజలు మోదీ వ్యతిరేక నినాదాలు చేస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ విజువల్స్ వారణాసికి సంబంధించినవి కాదు. నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా సోనమ్ వాంగ్‌చుక్ నిరసనకు మద్దతుగా ఇటానగర్‌లో 20 జూలై 2026న వేలాది మంది విద్యార్థులు స్వచ్ఛందంగా శాంతియుత ర్యాలీలో పాల్గొన్న దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. పైగా ఈ వైరల్…

Checked by FACTLY31 Jul 2026IndiaTelugu
Social media posts

“ఈ వీడియోలో ప్రధాని మోదీ, జేపీ నడ్డా ఒకే వాహనంలో రావడం, నడ్డా మరో వైపు నుంచి దిగి మోదీకి స్వాగతం పలకడం చూడవచ్చు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 27 జూలై 2024 నాటిది. ఇందులో ప్రధాని మోదీ, జేపీ నడ్డా ఒకే వాహనంలో రాలేదు. ఇతర వీడియోలను పరిశీలించగా, జేపీ నడ్డా, మోదీ వేర్వేరు వాహనాల్లో బీజేపీ ప్రధాన కార్యాలయానికి వచ్చారని స్పష్టమవుతుంది. వైరల్ వీడియోలో ప్రధాని మోదీ పక్కన …

Checked by FACTLY30 Jul 2026IndiaTelugu
Social media posts

“CJPకి చెందిన విద్యార్థి నిరసనకారుల గురించి అబద్ధం చెప్పాలని ప్రభుత్వం తనపై ఒత్తిడి తెచ్చిందని డీసీపీ సుమిత్ ఝా రాజీనామా చేస్తున్నానని చెప్పిన వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది నిజమైన వీడియో కాదు. డీసీపీ సుమిత్ ఝా ఉన్న అసలు వీడియోకు AI సాయంతో తయారు చేసిన ఆడియోను జోడించారు. అసలు వీడియోలో డీసీపీ సుమిత్ ఝా విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్న పాకిస్తాన్‌కు చెందిన దుష్ప్రచార క్యాంపెయిన్స్ గురించి మాత్రమే మాట్లాడా…

Social media posts

“The video shows PM Modi and JP Nadda arriving in the same vehicle, with Nadda getting out from the other side and greeting the Prime Minister with flowers in front of the cameras.”

FACTLY rated this: FALSE

FACTLY says: The video is from 27 July 2024 and does not show PM Modi and JP Nadda arriving in the same vehicle. Contemporary visuals from the event show that JP Nadda and the Prime Minister arrived at the BJP headquarters in separa…