Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY23 Dec 2024IndiaTelugu
Social media posts

“17 డిసెంబర్ 2024న, అంబేడ్కర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను ఇటీవల మందకృష్ణ మాదిగ శాలువాతో సత్కరించారు, అందుకు సంబంధించిన ఫోటో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 17 డిసెంబర్ 2024 అనంతరం మందకృష్ణ మాదిగ అమిత్ షాను కలిసినట్లు ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్/ఆధారాలు లేవు. ఈ వైరల్ ఫోటో 02 అక్టోబర్ 2023న MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అమిత్ షాతో సమావేశమైన సందర్భంగా తీసినది.

Checked by FACTLY23 Dec 2024IndiaTelugu
Social media posts

“ఇటీవల 2024లో భారత పార్లమెంట్ ఆవరణలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు, అందుకు సంబంధించిన ఫోటోలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ ఫోటోలు 19 డిసెంబర్ 2024న ఢిల్లీలోని కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు సంబంధించినవి. ఈ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

Checked by FACTLY23 Dec 2024India
Social media posts

“A photo shows an Amul billboard mocking the Gandhi family.”

FACTLY rated this: FALSE

FACTLY says: The viral photo is digitally altered. The original billboard was used by Indiamart for advertising, while the caricature is from January 2019 when Amul topical marked Priyanka Gandhi’s entry into politics. Further, the …

Checked by FACTLY23 Dec 2024IndiaTelugu
Social media posts

“ATMలో మీ PINని రివర్స్ ఆర్డర్‌లో నమోదు చేస్తే, సమీప పోలీస్ స్టేషన్‌కు అలర్ట్ మెసేజ్ పంపబడుతుంది, ప్రతీ ATM మెషీన్‌లో ఈ సదుపాయం ఉంది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ATMలో రివర్స్ ఆర్డర్‌లో PINని నమోదు చేస్తే సమీప పోలీసు స్టేషన్‌కు అలర్ట్ మెసేజ్ పంపబడదు. ATMలలో ఉపయోగించడానికి ఇటువంటి అత్యవసర సాంకేతికతలు ఉన్నప్పటికీ, ఆచరణాత్మక సమస్యలు కారణంగా ఇలాంటి సాంకేతికత ప్రపంచంలో ఎక్కడా అమలు చేయబడలేదు. ఇలాంటి స…

Social media posts

“The video shows a U.S. law student questioning Islam’s portrayal, Muslim representation, and ideologies with weapons to Donald Trump’s 2024 cabinet picks.”

FACTLY rated this: FALSE

FACTLY says: The video, dating back to 17 June 2014 is of a panel discussion held by The Heritage Foundation on the 2012 attack on the US consulate in Benghazi, Libya. It is not from 2024 or recent years. Notably, Barack Obama was t…

Checked by FACTLY19 Dec 2024IndiaTelugu
Social media posts

“17 డిసెంబర్ 2024న లోక్‌సభ ‘ఒక దేశం, ఒకే ఎన్నికల (జమిలి ఎన్నికల)’ బిల్లుకు ఆమోదం తెలిపింది, బిల్లుకు అనుకూలంగా 269 ఓట్లు, వ్యతిరేకంగా 198 ఓట్లు పోలయ్యాయి.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 17 డిసెంబర్ 2024న జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లులను లోక్‌సభ ఆమోదించలేదు. కేవలం జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి ‘129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024’, ‘కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2024’ రెండిటినీ న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌…

Checked by FACTLY19 Dec 2024IndiaTelugu
Social media posts

“21 డిసెంబర్ 2024 తారీఖున 8 గంటల పగలు, 16 గంటల పాటు రాత్రి ఉంటుంది. దీనికి కారణం శీతాకాల అయనాంతం(Winter Solstice).”

FACTLY rated this: MISLEADING

FACTLY says: శీతాకాల అయనాంతం ప్రతి ఏడాది డిసెంబర్ 21వ తారీఖున సంభవిస్తుంది(కొన్ని సార్లు తేదీ మారుతుంది.) ఈ సమయంలో భూమి యొక్క ఉత్తర ధ్రువం సూర్యుడికి దూరంగా వంగి ఉంటుంది. ఈ కారణంగా శీతాకాల అయనాంతం సంభవించే రోజు భూమి ఉత్తరార్ధ గోళంలో ఉండే ప్రదేశ…

Checked by FACTLY18 Dec 2024IndiaTelugu
Social media posts

“400 ఏళ్ళకు ఒకసారి పుష్పించే మహామీరు పుష్పం యొక్క ఫోటో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఫోటోలోని పువ్వు పేరు కింగ్ ప్రొటీయా. ఇది దక్షిణాఫ్రికా యొక్క జాతీయ పుష్పం. ఈ పువ్వు ప్రతియేటా పూస్తుంది

Checked by FACTLY18 Dec 2024IndiaTelugu
Social media posts

“ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను కిడ్నాప్ చేసి బంధించినట్లు చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ఈ వీడియోను నవీన్ జాంగ్రా అనే వీడియో క్రియేటర్ తన యూట్యూబ్ ఛానల్‌లో 12 అక్టోబర్ 2023న అప్లోడ్ చేశారు.

Checked by FACTLY18 Dec 2024IndiaElections
Social media posts

“On 17 December 2024, the Lok Sabha passed/approved the ‘One Nation, One Election’ Bill. In the voting, 269 MPs voted in favour, while 198 MPs voted against it.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: On 17 December 2024, the Lok Sabha did not pass the ‘One Nation, One Election’ bill. Instead, it approved motions to introduce ‘The Constitution 129th Amendment Bill 2024’ and ‘The Union Territories Laws Amendment Bill …