Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Social media posts

“The visuals show protests by citizens in response to the imposition of martial law, and convoys of tanks and helicopters spotted across the capital city Seoul of South Korea.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: The viral photos are unrelated to protests against the announcement of martial law in South Korea. One photo shows a military training exercise conducted by the 1st Security Brigade on 25 January 2024. Another photo, fe…

Social media posts

“AAP leader Kejriwal snubbed Rahul Gandhi by refusing to shake hands and instead shaking hands with other leaders during the swearing in ceremony of Hemant Soren as Jharkhand’s Chief Minister in November 2024”

FACTLY rated this: MISLEADING

FACTLY says: The 24-second viral video is from the swearing-in ceremony of Hemant Soren as Jharkhand’s 14th Chief Minister held on 28 November 2024. The full video, available on Jharkhand Government TV, shows Kejriwal first shaking …

Checked by FACTLY3 Dec 2024IndiaTelugu
Social media posts

“తన పిల్లలను రక్షించుకోవడానికి చిరుతలకు తనను తాను త్యాగం చేస్తున్న జింక యొక్క ఫోటో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటోను తీసిన ఫోటోగ్రాఫర్, వైరల్ అవుతున్న ఈ కథనం ఫేక్ అని 2017లో స్పష్టం చేశారు.

Checked by FACTLY3 Dec 2024IndiaTelugu
Social media posts

“ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డును శాశ్వతంగా రద్దు చేసింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వక్ఫ్ బోర్డును శాశ్వతంగా రద్దు చేయలేదు. ప్రస్తుతం ఉన్న బోర్డును మాత్రమే రద్దు చేసింది. త్వరలో కొత్త వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Checked by FACTLY3 Dec 2024IndiaTelugu
Social media posts

“బంగ్లాదేశ్‌లోని షేర్పూర్ జిల్లా ముర్షిద్‌పూర్‌లోని హిందూ గ్రామంపై ఇస్లామిక్ మూక దాడి చేసి హిందువుల ఇళ్లు, పంటలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో బంగ్లాదేశ్‌లోని షేర్పూర్ సదర్ ఉపజిల్లాలోని లచ్‌మన్‌పూర్ ప్రాంతంలోని ముర్షిద్‌పూర్ పీర్ దర్బార్‌(ముస్లిం ప్రార్థన మందిరం) పై జరిగిన దాడిని చూపిస్తుంది. ఈ దాడి హిందువులపై జరిగింది కాదు, రెండు ముస్లిం వర్గాల మధ్య జరిగింది. ముర్షిద్‌పూర్ పీ…

Checked by FACTLY3 Dec 2024IndiaOther languages
Social media posts

“Muslims vandalising Goddess Kali’s idol in Bangladesh”

FACTLY rated this: FALSE

FACTLY says: The video was filmed at the Kali temple in Sultanpur village, located in West Bengal’s Purba Bardhaman district. It shows devotees dismantling Goddess Kali’s idol for immersion, which took place on 26 November 2024.

Checked by FACTLY2 Dec 2024IndiaTelugu
Social media posts

“తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ విద్యార్థులకు మాత్రమే విదేశాల్లో చదువుకోవడానికి స్కాలర్‌షిప్‌లను అందజేస్తుంది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ విద్యార్థులకు మాత్రమే కాకుండా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EBC) విద్యార్థులకు కూడా విదేశాల్లో చదువుకునేందుకు స్కాలర్‌షిప్‌లను అందజేస్తుంది.

Checked by FACTLY2 Dec 2024IndiaTelugu
Social media posts

“వయనాడ్ ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ గెలుపు కోసం కేరళ కాంగ్రెస్ మీడియా ఇంచార్జ్ మహమ్మద్ ముజాహిద్ ఇస్లాం ఆవును కాల్చి చంపాడు, దానికి సంబంధించిన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోకు వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికలకు, ప్రియాంక గాంధీకి ఎలాంటి సంబంధం లేదు. వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికలకు కంటే ముందే ఈ వీడియో మణిపూర్‌కు సంబంధించింది అంటూ పలువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే, ఈ వైరల్ వీడియో మణిపూర్‌కి చెంద…

Checked by FACTLY2 Dec 2024IndiaTelugu
Social media posts

“వైరల్ వీడియోలో కనిపిస్తున్నది నర్మదా నదిలో ఉన్న ఒక సహజసిద్ధమైన రాక్ ఫార్మేషన్ (రాతి నిర్మాణం).”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో ఉన్న రాళ్లు సహజసిద్ధంగా అలా ఒక దాని పైన ఒకటి నిలబడలేదు, వీటిని మైకేల్ గ్రాబ్ అనే వ్యక్తి పేర్చాడు. ఇతను ఒక బ్యాలెన్స్ ఆర్టిస్ట్ (రాళ్లను ఒకదానిపై ఒకటి బాలెన్స్ చేసే కళాకారుడు). అంతే కాదు, ఇది నర్మదా నదిలో లేదు, ఈ వీడియోని మైకేల్…