Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY7 Oct 2024India
Social media posts

“Video of an overcrowded boat capsized in Goa.”

FACTLY rated this: FALSE

FACTLY says: This viral video shows a boat capsizing in Lake Kivu, near the port of Goma in the Democratic Republic of Congo, on 03 October 2024. The Goa State Police also clarified that this viral video is unrelated to Goa and that…

Checked by FACTLY4 Oct 2024IndiaTelugu
Social media posts

“అప్పటి తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) మరియు పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుత పాకిస్థాన్) మధ్య కారిడార్ కోసం జిన్నా చేసిన ప్రతిపాదనను గాంధీ అంగీకరించారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: అప్పటి తూర్పు పాకిస్తాన్ మరియు పశ్చిమ పాకిస్తాన్ మధ్య కారిడార్ కోసం జిన్నా చేసిన ప్రతిపాదనను గాంధీ అంగీకరించినట్లు చెప్పడానికి ఎటువంటి విశ్వసనీయమైన ఆధారాలు లేవు. అలాగే ఈ కారిడార్ డిమాండ్‌కు సంబంధించి గాంధీ ఎప్పుడూ ఎలాంటి ప్రకటన చేయలేదు. …

Checked by FACTLY4 Oct 2024IndiaTelugu
Social media posts

“గాంధీతో నేరుగా మాట్లాడేందుకు బ్రిటిష్ వారు గుజరాత్‌లో మొట్టమొదటి టెలిఫోన్ లైన్ ఏర్పాటు చేసినప్పటి ఫోటో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 1915లో గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి రావడానికి చాలా సంవత్సరాల ముందుగానే 1897లో గుజరాత్‌లో మొదటి టెలిఫోన్ లైన్ ఏర్పాటు చేయబడింది. అంతేకాకుండా, గాంధీ సబర్మతీ ఆశ్రమంలో టెలిఫోన్‌ను ఉపయోగించినట్లు ఆధారాలు లేవు. అయితే వై…

Checked by FACTLY4 Oct 2024IndiaOther languages
Social media posts

“Mehbooba Mufti married her father’s younger brother (Chacha).”

FACTLY rated this: MISLEADING

FACTLY says: Mehbooba Mufti married Javed Iqbal Shah in 1984. She later divorced him and is currently living separately. Javed Iqbal Shah’s father is the maternal uncle of Mufti Muhammad Sayeed, who is Mehbooba Mufti’s father. There…

Checked by FACTLY3 Oct 2024IndiaTelugu
Social media posts

“సీరియల్ నంబర్ ప్యానెల్‌లో ‘స్టార్(*)’ గుర్తు ఉన్న రూ.500 నోట్లు నకిలీవి మరియు చెల్లవు.”

FACTLY rated this: FALSE

FACTLY says: సీరియల్ నంబర్ ప్యానెల్‌లో ‘స్టార్(*)’ గుర్తు ఉన్న రూ.500 నోట్లు చట్టబద్ధమైనవని, ఇతర కరెన్సీ నోట్లతో సమానంగా చెల్లుబాటు అవుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేస్తూ 27 జూలై 2023న పత్రికా ప్రకటన విడుదల చేసింది. రూ. 500 డినామినేషన్‌లో ‘స్టార్’…

Checked by FACTLY3 Oct 2024IndiaTelugu
Social media posts

“ఒక స్కూల్ పిల్లవాడు, తన తల్లి తనను మొబైల్ ఫోన్ వాడనివ్వలేదు అని ఆమెను క్రికెట్ బ్యాట్‌తో కొట్టిన నిజమైన సంఘటనని చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో, దీన్ని ఐడియాస్ ఫ్యాక్టరీ అనే ఫేస్‌బుక్ పేజీ వారు తయారు చేశారు. వీళ్లు ప్రజలకు అవగాహన తీసుకురావడం కోసం స్క్రిప్టెడ్ వీడియోలు తయారు చేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఈ వీడియో కూడా కేవలం వినోదం కోసం రూపొందించిన వీడియో అ…

Checked by FACTLY3 Oct 2024IndiaTelugu
Social media posts

“కేరళ ప్రభుత్వం దేవాలయాల్లో ముస్లిం, క్రైస్తవ పూజారులను నియమించడం కారణంగా వారు హనుమంతుని చిత్రపటానికి మద్యం, మాంసం పెట్టి అల్లాహు అక్బర్ నినాదాలు చేస్తున్నారు”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ వీడియో ఉత్తర కేరళలో నిర్వహించే ‘మాపిల తెయ్యం’ అనే ఉత్సవాన్ని చూపుతుంది. ఈ ఉత్సవాల్లో, హిందూ కళాకారులు ముస్లింల వేషధారణలో అజాన్ చదువుతారు. అలాగే, కొన్ని తెయ్యాలలో మద్యం మరియు మాంసం సమర్పిస్తారు. కేరళ ప్రభుత్వం హిందూ దేవాలయాలలో పూజా…

Checked by FACTLY3 Oct 2024IndiaTelugu
Social media posts

“తిరుమల లడ్డూ వివాదంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇటీవల చేపట్టిన నిరసనకు సంబంధించిన ఫోటో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ ఫోటో జూలై 2023 నాటిది. జూలై 2023లో, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాలంటీర్లు నిరసనలు చేపట్టారు. ఈ వైరల్ ఫోటో అప్పడు జరిగిన ఒక నిరసన ప్రదర్శనకు సంబంధించినది.

Checked by FACTLY1 Oct 2024IndiaTelugu
Social media posts

“వీడియోలో చూపిస్తున్నది తమ భవనాలను కూల్చడానికి వచ్చిన హైడ్రా వాహనంపై తెలంగాణ ప్రజలు దాడి చేస్తున్న సంఘటనది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ సంఘటన రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగింది, దీనికి తెలంగాణకి, హైడ్రాకి, ఎలాంటి సంబంధం లేదు. వార్తా కథనాల ప్రకారం, అజ్మీర్‌లో రెండు వర్గాల మధ్య ఒక స్థలానికి సంబంధించి ఉన్న వివాదం నేపథ్యంలో జరిగిన ఒక ఘర్షణకి చెందిన వీడియో ఇది.