Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY1 Oct 2024IndiaTelugu
Social media posts

“యోగా గురువు రాందేవ్ బాబా ఒకపక్క గోహత్యకు వ్యతిరేకంగా మాట్లాడుతూ మరోపక్క పతంజలి బీఫ్ బిర్యానీ అమ్ముతూ డబ్బు సంపాదిస్తున్నాడు.”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్‌లో షేర్ చేసిన ఫోటో మార్ఫింగ్ చేసినది. అసలు ఫోటో నేషనల్ ఫుడ్స్ లిమిటెడ్ అనే ఒక పాకిస్తాన్ ఆధారిత మల్టీ నేషనల్ ఆహార ఉత్పత్తుల కంపెనీకి సంబంధించింది. పతంజలి ఆయుర్వేదిక్ సంస్థ రాందేవ్ బీఫ్ బిర్యానీ స్పైస్ మిక్స్‌ను విక్రయించలేదు.

Checked by FACTLY1 Oct 2024IndiaTelugu
Social media posts

“దేశంలో అతిపెద్ద భీఫ్ ఎక్స్ పోర్ట్ చేసే కంపెనీ పేరు ఆల్ కబీర్ దాని ఓనర్ పేరు శ్రీ సునీల్ కపూర్.”

FACTLY rated this: FALSE

FACTLY says: అల్ కబీర్ గ్రూప్ 1970లలో సబ్బెర్వాల్ మరియు గులాం షేక్ కుటుంబాలు 50:50 భాగస్వామ్యంతో ప్రారంభించిన కంపెనీ. అతుల్ సబ్బెర్వాల్ అల్ కబీర్ గ్రూప్ యొక్క SAHAR ఎంటర్‌ప్రైజెస్‌కు మేనేజింగ్ డైరెక్టర్. ఈ కంపెనీ యొక్క గ్రూప్ విస్తరించి, గులాముద్దీన్ M. షేక్ భారతీయ…

Checked by FACTLY1 Oct 2024IndiaTelugu
Social media posts

“సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణలో ఇటీవల ఒక తోపుడు బండిని ఒక JCB ధ్వంసం చేస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలోని సంఘటన తమిళనాడులో జరిగింది, తెలంగాణలో కాదు. జూన్ 2024లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, చెన్నై హైవే డిపార్ట్‌మెంట్ వారు తాంబరం అనే ప్రాంతంలో రోడ్డు పక్కన వ్యాపారులను క్లియర్ చేయడానికి ఎక్స్‌కవేటర్‌ను ఉపయోగించిన సంఘటనకి చెందిన…

Checked by FACTLY30 Sep 2024IndiaTelugu
Social media posts

“మహారాష్ట్రలో AIMIM నిర్వహించిన ముస్లిం ర్యాలీకి చెందిన వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో తూర్పు తిమోర్‌ దేశంలో 10 సెప్టెంబర్ 2024న పోప్ ఫ్రాన్సిస్ మూడు రోజుల పర్యటన సందర్భంగా తీసింది. తూర్పు తిమోర్‌లోని వేలాది మంది కాథలిక్కులు పోప్ ఫ్రాన్సిస్‌తో కలిసి ఒక ‘హోలీ మాస్‌’కు హాజరవుతున్నప్పుడు తీసిన వీడియో ఇది.

Checked by FACTLY29 Sep 2024IndiaTelugu
Social media posts

“ఒక ముస్లిం వ్యక్తి బెంగళూరులో మహాలక్ష్మి అనే మహిళ శరీరాన్ని ముక్కలుగా చేసి, ఫ్రిజ్‌లో ఉంచాడు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఇటీవల బెంగళూరులో మహాలక్ష్మి అనే మహిళ హత్య సంఘటనను తప్పుడు లవ్ జిహాద్ కోణంతో షేర్ చేస్తున్నారు. హత్యకు గురైన మహిళ భర్త, ఆమెకు మలికైన అష్రఫ్‌తో అక్రమ సంబంధం ఉందని మరియు అష్రఫ్ ఆమెను హత్య చేశాడు అని ఆరోపించాడు . కానీ, అష్రఫ్‌ను పోలీసులు విచా…

Checked by FACTLY27 Sep 2024IndiaTelugu
Social media posts

“ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం మరియు వీటో అధికారం లభించింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఐక్యరాజ్యసమితి వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో వీటో అధికారంతో భారతదేశానికి ఇంకా శాశ్వత సభ్యత్వం లభించలేదు. అలాగే, ఇటీవల భారతదేశానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో శాశ్వత సభ్యత్వం లేదా వీటో అ…

Checked by FACTLY26 Sep 2024IndiaTelugu
Social media posts

“లడ్డూకు వినియోగించిన నెయ్యిలో ఆవు కొవ్వు ఉందని తెలిసిన తర్వాత కొంతమంది శాస్ర్తోక్తంగా ఆవు పేడతో సంప్రోక్షణ చేసుకుంటున్న ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటో అహ్మదాబాద్ శివార్లలోని శ్రీ స్వామినారాయణ గురుకుల విశ్వవిద్యా ప్రతిష్ఠానం గౌశాలలో కోవిడ్-19 కోసం కొంతమంది ఆవు పేడ చికిత్స అంటూ తమ శరీరాన్ని పేడతో శుభ్రం చేసుకుంటున్న సందర్భంలోది. దీని గురించి 2021లో పలు మీడియా ఛానెళ్లు ప్రచురించాయి

Checked by FACTLY26 Sep 2024IndiaTelugu
Social media posts

“తిరుమల తిరుపతి దేవాలయం లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో తన పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తప్పు చేశాడు అని చెప్పి మాజీ MLA రోజా విమర్శిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఒక ఎడిట్ చేసిన వీడియో. తిరుమ లడ్డూ వివాదం గురించి మాట్లాడుతూ ఈ వీడియో యొక్క అసలు వెర్షన్‌ని RK రోజా తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అసలు వీడియోలో తను టీడీపీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడుని ఉద్దేశిస్తూ, ఆయన తప్పు చేశాడు అని అన్న…

Checked by FACTLY26 Sep 2024India
Social media posts

“No babies were born in Italy for three months in 2023.”

FACTLY rated this: FALSE

FACTLY says: Data from the Italian National Institute of Statistics (ISTAT) shows that Italy recorded thousands of new births each month in 2023, averaging over 31,000 births monthly, with no month reporting zero births.

Checked by FACTLY25 Sep 2024IndiaTelugu
Social media posts

“లవ్‌ప్రీత్ సోదరిపై అత్యాచారం చేసినందుకు 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలైన అక్బర్ అనే వ్యక్తిని చంపినందుకు లవప్రీత్‌ను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తున్న వీడియో ఇది.”

FACTLY rated this: FALSE

FACTLY says: 2015లో లవ్‌ప్రీత్ సోదరిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి పేరు ఓంకర్ సింగ్, అక్బర్ కాదు. ఇతను కోవిడ్-19 సమయంలో 2020 మొదట్లో బెయిల్‌పై విడుదలయ్యాడు, 28 ఆగస్టు 2024న లవప్రీత్ సింగ్ చేత హత్య చేయబడ్డాడు. కానీ, వైరల్ వీడియో 10 ఏప్రిల్ 2024 నుండే సోష…