Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY7 Apr 2026IndiaTelugu
Social media posts

“ప్రపంచంలోనే అత్యంత వృద్ధ తాబేలు జోనాథన్ 193 ఏళ్ల వయసులో సెయింట్ హెలెనా ద్వీపంలో 01 ఏప్రిల్ 2026న మరణించింది”

FACTLY rated this: FALSE

FACTLY says: జోనాథన్ చనిపోలేదని సెయింట్ హెలెనా ప్రభుత్వం, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ స్పష్టం చేశాయి. ఫూల్స్ డే రోజైన 01 ఏప్రిల్ 2026న జోనాథన్ సంరక్షకుడిగా పని చేసిన జో హాలిన్స్ పేరుతో ఉన్న నకిలీ X ఖాతా చేసిన చేసిన పోస్టు వలన దుష్ప్రచారం జరిగింది.

Checked by FACTLY6 Apr 2026IndiaTelugu
Social media posts

“డొనాల్డ్ ట్రంప్ విధంచిన 48 గంటల గడువు తర్వాత ఇరాన్‌పై దాడి చెయ్యడానికి సిద్ధంగా ఉన్న యుద్ధ విమానాలను చూపుతున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో డిసెంబర్ 2012లో దక్షిణ కొరియాలోని కున్సన్ ఎయిర్‌బేస్‌లో అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్తంగా నిర్వహించిన మిలిటరీ ప్రదర్శనలోని దృశ్యాలను చూపుతుంది.

Social media posts

“A viral video shows Union Home Minister Amit Shah stating in the Lok Sabha that Pakistan is part of “Akhand Bharat,” and making remarks about Iran, Pakistan, and Asim Munir.”

FACTLY rated this: FALSE

FACTLY says: The video is a deepfake. The original video from Sansad TV, which shows Amit Shah’s speech in Parliament on 30 March 2026, does not contain any such statements at the referenced timestamp, and the official transcript al…

Checked by FACTLY31 Mar 2026IndiaTelugu
Social media posts

“ప్రధాని నరేంద్ర మోదీ ఆసుపత్రిలో సోనియా గాంధీని సందర్శించిన ఫోటో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది AI- జనరేటెడ్ ఇమేజ్, నిజమైన ఫోటో కాదు. పైగా, ప్రధాని మోదీ సోనియా గాంధీని ఆసుపత్రిలో సందర్శించినట్టు ఎటువంటి ఆధారాలు లేవు.