Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY16 Apr 2026IndiaTelugu
Social media posts

“Gpay యాప్‌లో‘పాకెట్ మనీ’ బటన్ క్లిక్ చేయగానే వినియోగదారుడి బ్యాంకు ఖాతాలోని డబ్బు పోతుంది.”

FACTLY rated this: FALSE

FACTLY says: Gpay యాప్‌లోని ‘పాకెట్ మనీ’ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వారి ‘UPI Circle’ ఆధారంగా పనిచేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా సొంత బ్యాంకు ఖాతా లేని మీ కుటుంబ సభ్యులు/స్నేహితులు, మీ ఖాతా ద్వారా సులభంగా డిజిటల్ పేమెంట్లు చేసుకునే సదు…

Checked by FACTLY14 Apr 2026IndiaTelugu
Social media posts

“పశ్చిమ బెంగాల్లో తమపై రాళ్లు వేసినందుకు తృణమూల్ కాంగ్రెస్ ముస్లిం మద్దతుదారులను కొడుతున్న భారత సైనికులు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో చిత్రీకరించబడింది. బంగ్లాదేశ్ రాజకీయ కార్యకర్త ఉస్మాన్ హాదీ హత్య అనతరం నిరసనల్లో జరిగిన హింసని ఈ వీడియో చూపుతుంది. ఈ వీడియోతో పశ్చిమ బెంగాల్‌కి ఎటువంటి సంబంధం లేదు.

Checked by FACTLY14 Apr 2026India
Social media posts

“The image shows Sunrisers Hyderabad captain Ishan Kishan, CEO Kavya Maran, and the SRH squad praying in front of a portrait of Jesus Christ before a match at Rajiv Gandhi Stadium.”

FACTLY rated this: FALSE

FACTLY says: The viral image is not real and has been generated using artificial intelligence (AI) toold. There are no credible media reports or official updates from Sunrisers Hyderabad confirming any such pre-match activity, and m…

Checked by FACTLY13 Apr 2026IndiaTelugu
Social media posts

“గుర్గావ్–ఫరీదాబాద్ ప్రాంతంలో 25 ఏళ్ల మహిళను సామూహిక అత్యాచారం చేసి, కదులుతున్న వ్యాన్ నుంచి భాదితురాలిని ఫుట్‌పాత్‌పైకి విసిరేసిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియోకి భారతదేశంతో, గురుగ్రామ్ నగరంతో ఎటువంటి ఎలాంటి సంబంధం లేదు. ఇది బ్రెజిల్‌లోని మకాపాలోని పకోవల్ జిల్లాలో 28 మార్చి 2026న జరిగిన ఒక సంఘటన, దీనిలో ఒక మహిళ తన భర్త, సోదరుడు, వదినతో కలిసి ప్రయాణిస్తుండగా జరిగిన వాగ్వాదం త…

Checked by FACTLY10 Apr 2026IndiaTelugu
Social media posts

“అమెరికాకు చెందిన ‘బ్లాక్ హాక్’ (Black Hawk) హెలికాప్టర్‌ను ఇరాన్ ప్రయోగించిన మిస్సైల్ గాల్లోనే పేల్చేసినట్లు చూపిస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో 2026 అమెరికా/ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధానికి ముందే నుంచే ఇంటర్నెట్‌లో ఉంది. వార్త కథనాల ప్రకారం, ఫిబ్రవరి 2020లో సిరియాలోని ఈస్టర్న్ ఇడ్లిబ్ ప్రాంతంలోని నైరాబ్ సమీపంలో రెబల్ ఫోర్సెస్ మిస్సైల్స్‌ను ఉపయోగించి సిరియన్ హెలికాప్టర్‌ను కూల్చి…

Checked by FACTLY10 Apr 2026IndiaWar and conflict
Social media posts

“Viral video shows an interview between Shashi Tharoor and Rajdeep Sardesai on India Today where Tharoor is praising Pakistan’s global role and criticising the Indian government in the context of Pakistan’s mediation in the Iran–US–Israel conflict and a reported 14-day ceasefire.”

FACTLY rated this: FALSE

FACTLY says: The viral clip is a deepfake created using an older interview from December 2025, which predates the conflict. The original video does not contain any such statements, and analysis shows that the audio is AI-generated.

Checked by FACTLY9 Apr 2026IndiaTelugu
Social media posts

“ఈ వీడియో ఉత్తరాఖండ్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు తయారు చేసిన 18 కిలోల గోబర్ గ్యాస్ (బయోగ్యాస్) సిలిండర్లును చూపిస్తుంది.”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ వీడియోలో కనిపిస్తున్న సిలిండర్లు గోబర్ గ్యాస్ సిలిండర్లు కాదు, అవి ఇండియన్ ఆయిల్ కంపెనీకి చెందిన ఇండేన్ XTRATEJ అనే కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్లు. భారతదేశంలో గోబర్ గ్యాస్ సిలిండర్ల ఉత్పత్తి లేదా విక్రయం జరుగుతోందని ఎటువంటి సమాచారం లేదు.

Social media posts

“The video shows a TV9 Bharatvarsh news report stating that the Rashtriya Swayamsevak Sangh (RSS) sent a letter advising Prime Minister Narendra Modi not to visit Assam.”

FACTLY rated this: FALSE

FACTLY says: The viral video is edited. The original TV9 Bharatvarsh video is unrelated to the Assam elections and reports on a lottery winner in the UAE. The viral clip includes externally added graphics and manipulated deepfake au…