Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY19 Feb 2024IndiaTelugu
Social media posts

“ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసనలలో ఒక ముస్లిం వ్యక్తి తన టోపీని తీసి సిక్కు తలపాగా ధరించి పంజాబ్ సిక్కు రైతుగా వేషం మార్చుకొని పాల్గొంటున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసనలలో ముస్లిం వ్యక్తులు తమ వేషధారణ మార్చుకొని పంజాబ్ సిక్కు రైతుల లాగా నిరసనలలో పాల్గొన్నారని చెప్పే ఎలాంటి రిపోర్ట్స్ లభించలేదు. ఈ వైరల్ వీడియో జూన్ 2022న మాన్సాలోని బహరాలీ అనాజ్ మండిలో జరిగిన పంజాబీ…

Checked by FACTLY19 Feb 2024IndiaTelugu
Social media posts

“ఒక మహిళ కిడ్నాప్ దృశ్యాలు, అనేక మంది మహిళలు ఇలాగే కిడ్నాప్ అవుతున్నారు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసినది ఒక స్క్రిప్టెడ్ వీడియో.‘3RD EYE’ అనే యూట్యూబ్ ఛానెల్ ఈ వీడియోని కేవలం ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా రూపొందించారు. ఈ వీడియోలో చూపిస్తున్నది వాస్తవంగా చోటుచేసుకున్న ఘటన కాదు. కేంద్ర ప్రభుత్వం 26 జూలై 2023న రాజ్య సభ…

Checked by FACTLY19 Feb 2024IndiaTelugu
Social media posts

“కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బీజేపీతో టచ్‌లో ఉన్నారు”

FACTLY rated this: FALSE

FACTLY says: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బీజేపీతో టచ్‌లో ఉన్నారు అని చెప్పడానికి ఆధారాలు లభించలేదు. పలు రిపోర్ట్స్ ప్రకారం మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ బీజేపీతో టచ్‌లో ఉన్నారు అని చెప్తూ రిపబ్లిక్ టీవీ యొక్క నకిలీ స్క్రీన్‌షాట్‌లు వ…

Checked by FACTLY16 Feb 2024IndiaTelugu
Social media posts

“ఫిబ్రవరి 2024లో ఢిల్లీలో జరుగుతున్న రైతుల అందోళనలకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తున్న వీడియోలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియోలకు ఫిబ్రవరి 2024లో ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసనలకు ఎటువంటి సంబంధం లేదు. మొదటి వైరల్ వీడియోలోని దృశ్యాలు 03 ఫిబ్రవరి 2024న సామాజిక కార్యకర్త భానా సిద్ధూపై పోలీసులు నమోదు చేసిన కేసులకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ…

Checked by FACTLY16 Feb 2024IndiaTelugu
Social media posts

“ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న రైతు అందోళనలలో సిక్కు రైతులు హిందూ ఆలయంపై దాడి చేసారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 2022లో పంజాబ్‌లోని పాటియాలాలో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణను చూపుతుంది. 29 ఏప్రిల్ 2022న శివసేన మద్దతుదారులు పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలాలో ఖలిస్తాన్ వ్యతిరేక ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీ పాటియాలాలోని మంజీత్ నగర్‌లోని కాళీమాత…

Checked by FACTLY16 Feb 2024IndiaTelugu
Social media posts

“ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసనలో ‘మాకు ఖలిస్థాన్ కావలి’ అనే పోస్టర్ పట్టుకొన్న ఒక రైతు నిరసనకారుడు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ ఫోటోకి ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసనకి ఎటువంటి సంబంధం లేదు. ఈ ఫోటో 2013లో తీసింది. 6 జూన్ 2013 నాడు ‘ఘల్లుఘర దివస్,’ ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ యొక్క 29వ వార్షికోత్సవం సందర్భంగా కొన్ని సిఖ్ సంస్థల కార్యకర్తలు సిక్కుల నాయకుడు జర్నైల్ …

Checked by FACTLY15 Feb 2024IndiaTelugu
Social media posts

“నైలు నదికి సమీపంలో ఉష్ణమండల సరస్సులో మానవ ముఖం గల చేప కనుగొనబడింది”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ వీడియోలోని విజువల్స్ AI ద్వారా రూపొందించినవి. నైలు నదికి సమీపంలో మానవ ముఖం ఉన్న చేపని శాస్త్రవేత్తలు కనుగొన్నారు అని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవు

Social media posts

“Dharmendra Pradhan painted the Biju Janata Dal (BJD) party symbol, the conch, and Naveen Patnaik painted the Bharatiya Janata Party (BJP) party symbol, the lotus”

FACTLY rated this: FALSE

FACTLY says: These viral images depicting Dharmendra Pradhan painting a conch and Naveen Patnaik painting a lotus are morphed images. The original image was shared by Dharmendra Pradhan on his Twitter account on 28 January 2024, whe…

Checked by FACTLY15 Feb 2024IndiaOther languages
Social media posts

“Photos showing giant skulls unearthed by archaeologists”

FACTLY rated this: FALSE

FACTLY says: The individuals in the viral photos display several deformities, a common characteristic in AI-generated images. Upon examination with an AI detection tool called ‘AI Classifier by Hive’, these images were identified as…

Checked by FACTLY14 Feb 2024IndiaTelugu
Social media posts

“పోలీసుల బారికేడ్లను ఎదుర్కొనడానికి రైతులు తమ ట్రాక్టర్ల చుట్టూ రాడ్లతో ఒక కంచే ఏర్పాటు చేసారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఢిల్లీలో రైతుల నిరసనలు 13 ఫిబ్రవరి 2024న మొదలుకాగా, ఈ వీడియోను ముందుగా జనవరి చివరి వారంలో టర్కీకి చెందిన పలు సోషల్ మీడియా అకౌంట్లు షేర్ చేసాయి. పైగా ఈ వీడియోలో టర్కీకి చెందిన ట్రాక్టర్ & బ్యాటరీ కంపెనీ బోర్డులు గమనించొచ్చు. వీటన్నిటి…

Checked by FACTLY14 Feb 2024IndiaTelugu
Social media posts

“పంజాబ్‌లో కొనసాగుతున్న రైతు నిరసనల మధ్య రైతులు పోలీసులపైకి ట్రాక్టర్‌ను ఎక్కించారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 22 ఆగస్టు 2023న పంజాబ్ రాష్ట్రంలో వరదలు విధ్వంసం సృష్టించిన తరువాత పంట నష్టానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడానికి పంజాబ్ నుండి రైతులు చండీగఢ్‌కు వెళ్తున్న సందర్భంలోని వీడియో ఇది. ఇది ప్రస్తుతం కొనసాగుతున్న రైతు నిరసనల నేపథ్యంలో చోటు చే…