Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY30 Aug 2023IndiaTelugu
Social media posts

“మహేష్ బాబు 02 సెప్టెంబర్ 2023న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడని ‘way2news’ ప్రచురించిన కథనం యొక్క ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ‘way2news’ ఈ వార్తను ప్రచురించలేదని స్పష్టం చేసింది. మహేష్ బాబు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడని ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు.

Checked by FACTLY30 Aug 2023IndiaTelugu
Social media posts

“రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులపై జరిమానాను ప్రభుత్వం 1 సెప్టెంబర్ 2023 నుండి భారీగా పెంచబోతుంది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ప్రభుత్వం వాహన నిబంధనలపై విధించే జరిమానా పెంచింది అన్న ఈ పోస్టులోని సమాచారం పాతది. ఈ జరిమానా వివరాలు మోటార్ వాహనాల (సవరణ) చట్టం, 2019 లోనివి

Checked by FACTLY30 Aug 2023IndiaTelugu
Social media posts

“150 సంవత్సరాలకు ఒకసారి సంభవించే పూర్తి వృత్త ఇంద్రధనస్సు ఇటీవల గుజరాత్ రాష్ట్రం జునాఘాడ్‌లో కనిపించిన దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఆకాశంలో సూర్యుడి చుట్టూ సహజంగా ఏర్పడే వృత్తాకార వలయం (సన్ హేలో అని కూడా పిలుస్తారు) దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. ఈ వీడియోలో కనిపిస్తున్న సన్ హేలో దృశ్యాలు మహారాష్ట్ర పూణే నగరంలో కనిపించిందని పలు వార్తా సంస్థలు మరియు సోషల్ మీడియా యూసర్…

Checked by FACTLY30 Aug 2023IndiaKannada
Social media posts

“ಗದರ್ 2 ಚಿತ್ರದ ಪ್ರದರ್ಶನದ ವೇಳೆ ‘ಪಾಕಿಸ್ತಾನ್ ಜಿಂದಾಬಾದ್’ ಘೋಷಣೆಗಳನ್ನು ಮಾಡಿದ ವ್ಯಕ್ತಿಯೊಬ್ಬನನ್ನು ಥಳಿಸಿದ ವಿಡಿಯೋ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ಉತ್ತರ ಪ್ರದೇಶದ ಬರೇಲಿಯ ಪ್ರಸಾದ್ ಚಿತ್ರಮಂದಿರದಲ್ಲಿ ಗದರ್ 2 ಚಿತ್ರದ ಪ್ರದರ್ಶನದ ವೇಳೆ ಮದ್ಯದ ಅಮಲಿನಲ್ಲಿದ್ದ ವ್ಯಕ್ತಿಗಳ ನಡುವೆ ನಡೆದ ಹೊಡೆದಾಟವನ್ನು ವೀಡಿಯೊ ತೋರಿಸುತ್ತದೆ. ಗದರ್ 2 ಚಲನಚಿತ್ರವನ್ನು ವೀಕ್ಷಿಸುತ್ತಿರುವಾಗ, ಪ್ರೇಕ್ಷಕ ತನ್ನ ಮೊಬೈಲ್ ಫೋನ್‌ನಲ್ಲಿ ನಿರ್ದಿಷ್ಟ ದೃಶ್ಯದ ಸ್ಕ್ರೀನ್‌ಶಾಟ್‌ಗಳನ್ನ…

Checked by FACTLY30 Aug 2023IndiaKannada
Social media posts

“ಚಂದ್ರಯಾನ-3 ಯಶಸ್ವಿಯಾಗಿ ಚಂದ್ರನ ಮೇಲೆ ಇಳಿದ ನಂತರ ಇಸ್ರೋ ವಿಜ್ಞಾನಿಗಳು ನೃತ್ಯ ಮಾಡುತ್ತಿರುವ ದೃಶ್ಯಗಳು.”

FACTLY rated this: FALSE

FACTLY says: ಈ ವೀಡಿಯೊವನ್ನು ಜುಲೈ 2023 ರಲ್ಲಿ G20 ಬಾಹ್ಯಾಕಾಶ ಆರ್ಥಿಕ ನಾಯಕರ ಸಭೆಯ ಸಾಂಸ್ಕೃತಿಕ ರಾತ್ರಿ ಕಾರ್ಯಕ್ರಮದ ಸಮಯದಲ್ಲಿ ಚಿತ್ರೀಕರಿಸಲಾಗಿದೆ. ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಉಪಸ್ಥಿತರಿದ್ದ ವಿಯನ್ ನ್ಯೂಸ್ ವರದಿಗಾರ ಸಿದ್ಧಾರ್ಥ್ ಎಂಪಿ, ಚಂದ್ರಯಾನ-3 ಸಾಫ್ಟ್ ಲ್ಯಾಂಡಿಂಗ್ ನಂತರ ಈ ವಿಡಿಯೋವನ್ನು ಚಿತ್ರೀಕರಿಸಿ ಟ್ವಿ…

Checked by FACTLY30 Aug 2023IndiaTelugu
Social media posts

“ఈ వీడియోలోని వ్యక్తి నిలబడి ఉండగా మరణించాడు, ఇది ప్రపంచంలోనే అత్యంత వింతైన మరణం”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ సంఘటన 2015లో కజకిస్థాన్‌లో చోటుచేసుకుంది. అల్మాటీ అనే ప్రదేశంలో ఉన్న ఒక షాపింగ్ మాల్ లోపల ఒక మనిషి శిలలాగా నుంచుండిపోయాడు. అతిగా మద్యం సేవించడం వల్ల తను ఒక అపస్మారక స్థితిలోకి వెళ్ళటం వల్ల ఇలా అయ్యాడు. తర్వాత తాను ఆసుపత్రిలో చికిత్స ప…

Checked by FACTLY30 Aug 2023IndiaKannada
Social media posts

“ರಾಜಸ್ಥಾನದಲ್ಲಿ ಮುಸ್ಲಿಮರು ಇತ್ತೀಚೆಗೆ ನಡೆಸಿದ ಪ್ರತಿಭಟನೆಯನ್ನು ಈ ವೀಡಿಯೊ ತೋರಿಸುತ್ತದೆ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ರಾಜಸ್ಥಾನದ ಜೈಪುರದಲ್ಲಿ ಇತ್ತೀಚಿನ (ಆಗಸ್ಟ್ 2023) ಪ್ರತಿಭಟನೆಗಳ ಮೊದಲು ಜೂನ್ 2023 ರಿಂದ ಈ ವೀಡಿಯೊ ಇಂಟರ್ನೆಟ್‌ನಲ್ಲಿ ಅಸ್ತಿತ್ವದಲ್ಲಿದೆ. ಆದ್ದರಿಂದ ಪೋಸ್ಟ್‌ನಲ್ಲಿ ಮಾಡಿದ ಕ್ಲೇಮ್ ತಪ್ಪಾಗಿದೆ.

Checked by FACTLY30 Aug 2023IndiaTelugu
Social media posts

“మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అస్తికలను గంగా లేదా యమునా నదులలో కలపకుండా రాంపూర్ అనే ప్రదేశానికి తీసుకువెళ్లి ఇస్లామిక్ పద్దతిలో పాతిపెట్టి సమాధిని నిర్మించారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: గాంధీ అస్తికలలో అధికభాగం త్రివేణి సంగమంలో నిమజ్జనం చేశారు. మిగిలిన భాగాలను దేశ విదేశాలలో అనేక ప్రాంతాలకు తరలించారు. ఇక ఉత్తరప్రదేశ్‌లోని అప్పటి రాంపూర్ రాజ్యం యొక్క నవాబు అయిన రజా అలీ ఖాన్ గాంధీపై గౌరవంతో ఆయన అస్తికలలో కొంత భాగాన్ని …

Checked by FACTLY30 Aug 2023IndiaTelugu
Social media posts

“అడాల్ఫ్ హిట్లర్ సంస్కృత వ్యాకరణ పండితుడు దండిభట్ల విశ్వనాథ శాస్త్రిని జర్మనీకి పిలిపించుకొని మరీ వేదాలను అనువధించుకున్నారు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఫోటోలో కనిపిస్తున్నది ప్రముఖ సంగీత స్వరకర్త మయూరం విశ్వనాథ శాస్త్రి. రెండవ ప్రపంచ యుద్దంలో ఆయుధాలు తయారుచేయడం కోసం హిట్లర్ దండిభట్ల విశ్వనాథ శాస్త్రి అనే వ్యక్తిని జర్మనీకి రప్పించుకొన్నాడాని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు దొర…

Checked by FACTLY30 Aug 2023IndiaTelugu
Social media posts

“కర్ణాటకలోని ఒక ముస్లిం మహిళా కలెక్టర్ బురఖా ధరించి జండా వందనం చేసారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో జమ్మూ అండ్ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఈ ఏడాది జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకి చెందినది. ఇందులో ఉన్న మహిళ, కిష్త్వార్‌ జిల్లా District Development Council యొక్క Vice-Chairperson అయిన సైమా పర్వీన్ లోన్

Checked by FACTLY30 Aug 2023IndiaTelugu
Social media posts

“చంద్రుడిపై నుండి తిరిగి వెనక్కి రావటానికి సౌకర్యం లేదు, కావున నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపైన అడుగు పెట్టిన మొదటి వ్యక్తి అన్నది అమెరికా ఆడిన అబద్దం”

FACTLY rated this: FALSE

FACTLY says: చంద్రుడి ఉపరితలం నుంచి తిరిగి రావటానికి అక్కడ అంతరిక్ష కేంద్రం ఉండవలసిన అవసరం లేదు. ఆస్ట్రోనాట్స్ చంద్రుని ఉపరితలంపై తమ అన్వేషణలను పూర్తి చేసిన తర్వాత, వారు తిరిగి వెళ్లే లూనార్ మోడ్యూల్, అసెంట్ స్టేజిలోకి వెళ్తుంది. ఇది చంద్రుని ఉపరితలం న…

Checked by FACTLY30 Aug 2023IndiaKannada
Social media posts

“ಪ್ರಗ್ಯಾನ್ ರೋವರ್‌ನ ಚಕ್ರಗಳಿಂದ ರಚಿಸಲಾದ ಚಂದ್ರನ ಮೇಲ್ಮೈಯಲ್ಲಿ ಮುದ್ರೆಗಳನ್ನು ಚಿತ್ರಿಸುವ ಚಿತ್ರ, ಭಾರತದ ರಾಜ್ಯ ಲಾಂಛನ ಮತ್ತು ಇಸ್ರೋದ ಲೋಗೋವನ್ನು ಒಳಗೊಂಡಿದೆ.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ವೈರಲ್ ಚಿತ್ರವು ಕಾಲ್ಪನಿಕ ಚಿತ್ರವಾಗಿದೆ. ಚಂದ್ರನ ಮೇಲ್ಮೈಯಲ್ಲಿ ಪ್ರಗ್ಯಾನ್ ರೋವರ್‌ನ ಚಕ್ರದ ಪ್ರಭಾವಗಳ ಚಿತ್ರಗಳನ್ನು ಇಸ್ರೋ ಇನ್ನೂ ಬಿಡುಗಡೆ ಮಾಡಿಲ್ಲ. ಆದಾಗ್ಯೂ, ಪ್ರಗ್ಯಾನ್ ರೋವರ್‌ನ ಹಿಂಭಾಗದ ಚಕ್ರಗಳು ಭಾರತದ ರಾಜ್ಯ ಲಾಂಛನ ಮತ್ತು ಇಸ್ರೋದ ಲಾಂಛನದೊಂದಿಗೆ ಕೆತ್ತಲ್ಪಟ್ಟಿವೆ. ಈ ಚಿಹ್ನೆಗಳನ್ನು ಟೈರ್ …

Checked by FACTLY29 Aug 2023IndiaTelugu
Social media posts

“బ్రెజిల్లో 1000 మంది అమ్మాయిలకు కేవలం 250 అబ్బాయిలు మాత్రమే ఉన్నారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఏదైనా దేశంలో స్త్రీలకి పురుషులకి మధ్య జనాభా నిష్పత్తి/రేషియోని తెలిపే గణాంకాన్ని ‘లింగ నిష్పత్తి/సెక్స్ రేషియో అని అంటారు. బ్రెజిల్ దేశపు సంస్థ Brazilan Institute of Geography and Statistics (IBGE) ప్రకారం ఆ దేశంలో ప్రతి 1000 మంది అమ్మ…

Checked by FACTLY29 Aug 2023IndiaTelugu
Social media posts

“తనకు ఓటేస్తే చంద్రుడిపై మూడు ఎకరాలు ఇప్పిస్తా – తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్”

FACTLY rated this: FALSE

FACTLY says: బండి సంజయ్ కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యంగంగా ఈ వ్యాఖ్యలు చేసాడు. రాబోయే ఎన్నికలకు సంబంధించి కేసీఆర్‌ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో చంద్రుడిపైన కూడా మూడు ఎకరాలు ఇస్తానని కూడా కేసీఆర్…

Checked by FACTLY29 Aug 2023IndiaTelugu
Social media posts

“మైసూర్ మహారాజు ఇస్రోకు నాలుగు వేల ఎకరాల దానంగా ఇచ్చిన భూమికి స్టాంపు డ్యూటీ మినహాయింపు ఇవ్వడానికి నెహ్రూ అంగీకరించలేదు”

FACTLY rated this: FALSE

FACTLY says: భారత అంతరిక్ష పరిశోదలనకు సంబంధించి 1962లో భారత ప్రభుత్వం ఏర్ర్పాటు చేసిన ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ (INCOSPAR) ఆ తదనంతరం 1969లో ఇస్రోగా రూపాంతరం చెందింది. ఐతే ఇస్రో భూములకు నెహ్రూ స్టాంప్ డ్యూటీ మినహాయింపు నిరాకరించాడనడానిక…