Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY21 Aug 2023IndiaTelugu
Social media posts

“ఒక మురికివాడలో వర్షం పడ్డప్పుడు తీసిన ఫోటో మనిషి మొఖం ఆకారంలో ఉంది”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటో రెడ్దిట్ అనే వెబ్సైటు లోని ఒక బ్రజిలియన్ కమ్యూనిటీ ఫోరమ్ లో ఆర్టిఫిషల్ ఇంటలిజెన్సను (AI) ఉపయోగించి సృష్టించిన ఇమేజ్. ఇదే విధంగా రూపొందించిన మరికొన్ని ఫోటోలను షేర్ చేస్తూ దీనిని రూపొందించిన వ్యక్తి, తనను గుర్తించాలి అనుకోవడం లేదు అ…

Checked by FACTLY21 Aug 2023IndiaTelugu
Social media posts

“విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఇటీవల ఏర్పాటు చేసిన క్రీస్తు శిలువ యొక్క దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వీడియోలో కనిపిస్తున్న శిలువ విజయవాడలోని గుణదల కొండపై ఉన్న “గుణదల మేరీ మాత చర్చి”కి సంబంధించినది. ఇక్కడ మేరీ మాతని 1925 నుంచే ప్రార్థించడం జరుగుతోంది. 1933లో గుణదల కొండపైన శిలువని ఏర్పాటు చేశారు. దీన్ని పూర్తి స్థాయి చర్చిగా 1971లో …

Checked by FACTLY21 Aug 2023IndiaTelugu
Social media posts

“కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ FPO యోజన కింద కొంతమంది రైతులు కలిసి కొత్తగా వ్యవసాయం ప్రారంభించడానికి 15 లక్షల రూపాయలు అందజేస్తోంది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పీఎం కిసాన్ FPO పథకం కింద 15-20 మంది కలిగి ఉన్న 20 లేదా అంతకంటే ఎక్కువ గ్రూప్‌లను కలిపి ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌గా (FPO) పరిగణిస్తారు. ఒక FPOలో కనీసం 300 మంది ఉండాలి. ఇలా ఏర్పడిన ఒక్కో FPOకు ప్రభుత్వం గరిష్టంగా రూ. 15 లక్షలు మ్య…

Checked by FACTLY19 Aug 2023IndiaTelugu
Social media posts

“ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ సభలో ప్రతిరోజు అసెంబ్లీ స్పీకర్ వందేమాతరం తెలుగులో అని చెప్పి సెషన్ ప్రారంభిస్తారు. తెలుగు రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ సభలలో, ఏ రోజు కూడా రాష్ట్ర గీతం కానీ జాతీయ గీతం కానీ పాడడం జరగలేదు”

FACTLY rated this: FALSE

FACTLY says: వందేమాతరం గీతం రచించిన అసలు భాష సంస్కృతం, కానీ బెంగాలీ లిపిలో రాయబడింది. ఈ గీతాన్ని మరొక భాషలో పాడడం అంటూ జరగదు, ఈ గీతం నేషనల్ సింబల్స్ లో ఒక అంశం. తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే రోజున జాతీయ గీతాన్ని పాడి సెషన్ ప్రా…

Checked by FACTLY18 Aug 2023IndiaTelugu
Social media posts

“తెలంగాణాలో కొత్త రేషన్ కార్డుల పంపిణి ఆగస్టు 21వ తేదీ 2023 నుండి జరగనుంది”

FACTLY rated this: FALSE

FACTLY says: తెలంగాణ పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇది అవాస్తవం అని చెప్పారు. రాష్త్ర ప్రభుత్వం ఇంకా పంపిణీ ప్రక్రియ మొదలు పెట్టలేదు అని, ఇలాంటి తప్పుడు ప్రచారాల్ని ఎవరూ నమ్మొద్దు అని పేర్కొన్నారు

Checked by FACTLY18 Aug 2023IndiaTelugu
Social media posts

“కాంగ్రెస్ నాయకుడు, కమల్ నాథ్ ముస్లింలతో, ఆర్ఎస్ఎస్ (RSS) మరియు హిందువులను వదిలించుకోవాలంటూ రహస్య సమావేశం నిర్వహించారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో కమల్ నాథ్ ఆర్ఎస్ఎస్ మరియు హిందువులను వదిలించుకోవాలని ఎక్కడా అనలేదు. ఈ వీడియో 2018 ఎన్నికల ముందు మద్యప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ నేత, కమల్ నాథ్ ముస్లింలతో సమావేశం జరిపిన సమయంలోది. వైరల్ అవుతున్న వీడియో గురించి కమల్ నాథ్ 2018 లోనే వి…

Social media posts

“‘The Times of India’ lost 2.8 million Instagram followers after Kohli called it out for spreading fake news about constructing a cricket pitch at his farmhouse”

FACTLY rated this: FALSE

FACTLY says: The viral screenshot has been edited. Social media stats indicate that the Times of India’s Instagram page has maintained over 2.8 million followers since at least May 2023, and it never reached 5.6 million followers. F…

Checked by FACTLY17 Aug 2023IndiaTelugu
Social media posts

“కేరళలోని ఒక ఆయుర్వేద వైద్యుడు రూ.10000 విలువగల అత్యంత ఖరీదైన ఆయుర్వేద సబ్బుని తయారుచేశాడు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ పోస్టులో తెలుపుతున్న సమాచారాన్ని రతీరా పేరుతో రూపొందించిన పలు ఫేక్ వెబ్సైట్లు ఆర్టికల్స్ రూపంలో ప్రచారం చేస్తున్నాయి. ఈ సమాచారాన్ని చదివి ‘రతీరా బట్టర్’ సబ్బు కొనాలనుకొనే కస్టమర్లను తమ వెబ్సైటులో పేరు, మొబైలు నంబర్ వివరాలను ఇవ్వాలని కోరుత…

Checked by FACTLY17 Aug 2023India
Social media posts

“The woman with four legs in this picture is Josephine Myrtle”

FACTLY rated this: MISLEADING

FACTLY says: Although there lived a real person named Josephine Myrtle in the U.S., who was born with four legs, these photos do not show her. These are photos published in the Weekly World News (WWN) tabloid, which was infamous for…