Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY10 Nov 2022IndiaTelugu
Social media posts

“మోటార్ వాహన (సవరణ) చట్టం, 2019 ప్రకారం లైసెన్సు మరియు ఇతర డాక్యుమెంట్లు లేవనే కారణంతో ట్రాఫిక్ పోలీసులు/RTO జరిమానా వేస్తే, 15 రోజుల లోపు డాక్యుమెంట్లు సంబంధిత అధికారికి చూపిస్తే కేవలం ₹100 కట్టించుకొని జరిమానాను రద్దు చేస్తారు”

FACTLY rated this: FALSE

FACTLY says: 2019లో సవరించిన చట్టం ప్రకారం వాహనానికి సంబంధించిన వివిధ డాక్యుమెంట్లను తప్పనిసరిగా వాహనాన్ని నడిపే సమయంలో కలిగి ఉండాలి (ఒరిజినల్ లేదా డిజిటల్). అయితే డిజిటల్ డాక్యుమెంట్లను అన్ని రాష్ట్రాల అధికారులు అన్ని సందర్భాలలో ఆమోదించట్లేదు. ఒక వ…

Checked by FACTLY10 Nov 2022IndiaTelugu
Social media posts

“తిరుమలలో ఉన్న వెంకంటేశ్వర స్వామి గుడిలో భక్తులు లేనప్పుడు తీసిన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో కనిపిస్తున్న గుడి అలిపిరిలో ఉన్న తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం యొక్క నమూనా ఆలయం. కొన్నాళ్ల కిందట కూడా ఈ నమూనా దేవాలయంలో చిత్రించిన వీడియో ఒకటి వైరల్ అయినప్పుడు, తిరుమలలో ఉన్న గర్భ గుడిలోకి అసలు కెమెరాలను అనుమతించరని తిరుమ…

Checked by FACTLY10 Nov 2022IndiaTelugu
Social media posts

“తమిళ సంగీతకారుడు అరివు, సార్పట్ట పరంబరయ్ చిత్రంలోని ‘నీయే ఓలి‘ పాటకు ఆస్కార్ అవార్డు సాధించారు”

FACTLY rated this: FALSE

FACTLY says: 2021లో విడుదలైన సార్పట్ట పరంబరయ్ చిత్రంలో ఉన్న ‘ నీయే ఓలి’ పాట కంపోజ్ చేసింది సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్, అరివు కాదు. ఈ పాటకి ఆస్కార్ అవార్డు రాలేదు. అసలు ఆస్కార్ అవార్డులలో బెస్ట్ ఇన్స్పిరేషనల్ సాంగ్ అనే విభాగమే ఉండదు

Checked by FACTLY10 Nov 2022IndiaTelugu
Social media posts

“చిన జీయర్ స్వామి తాను నాస్తికుడినని మరియు హిందువులు అందరూ దౌర్భాగ్యులు అని చెప్తున్న వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియోలో చిన జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలను అసందర్భంగా క్లిప్ చేయడం జరిగింది. పూర్తి వీడియోలో ఆయన, “హిందువులను కాఫిర్లుగా అనుకోను. మనది చాలా గొప్ప జాతి” అన్నారు. అలాగే తాను నాస్తికుడినని చెప్పిన క్లిప్ లో కూడా ఆయన చెప్తున్నది ఈ.వీ. రామ…

Checked by FACTLY9 Nov 2022IndiaTelugu
Social media posts

“నరేంద్ర మోదీ తన ఎన్నికల ఫారం ఎవరి సహాయం లేకుండా నింపుకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీజేపీ నాయకుడు సుబ్రమణియన్ స్వామి ఇటీవల వ్యాఖ్యానించారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి సుబ్రమణియన్ స్వామి అటువంటి వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలని, ప్రధాని మోదీని వ్యతిరేకిస్తూ సుబ్రమణియన్ స్వామి తన ట్విట్టర్ హ్యాండిల్‌లో అనేక ట్వీట్లు చేసారు. కానీ, …

Checked by FACTLY9 Nov 2022India
Social media posts

“Pictures of Shahrukh Khan’s luxury Limousine in Dubai”

FACTLY rated this: FALSE

FACTLY says: The images shared in the post show the ‘American Dream’, the world’s longest car designed by Hollywood car customiser Jay Ohrberg in 1992. The 100-feet long limousine was designed based on 1976 Cadillac Eldorado limousi…

Checked by FACTLY8 Nov 2022IndiaTelugu
Social media posts

“ఆర్థికవేత్త జాన్ డ్రెజ్‌ని అరెస్ట్ చేసిన ఝార్ఖండ్‌ పోలీసులు, గత రెండు రోజులుగా ఆయన్ని కేవలం చెడ్డీతో ఉంచారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: జాన్ డ్రెజ్‌ని 2019లో అధికారుల నుండి అనుమతులు తీసుకోకుండా సమావేశం నిర్వహించినందుకు ఝార్ఖండ్‌లోని బిష్ణుపుర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ అయన మీద ఎటువంటి కేసు నమోదు కాలేదు. పోలీసులు ప్రశ్నించి కొన్ని గంటల్లో వదిలేసారు

Checked by FACTLY8 Nov 2022IndiaTelugu
Social media posts

“తమిళనాడులోని ఒక మహిళా కళాశాల ముందు ముస్లిం అబ్బాయిలు హిందూ బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్‌లోని వీడియో తమిళనాడులోని మదురైలో ఉన్న లేడీ డాక్ కళాశాల మరియు శ్రీ మీనాక్షి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఇటీవల జరిగిన రెండు వేర్వేరు సంఘటనల దృశ్యాలను చూపుతుంది. మదురై పోలీసులు ఈ రెండు ఘటనల్లో నిందితులుగా ఉన్న యువకులందరినీ అ…