Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY15 Nov 2025IndiaTelugu
Social media posts

“2025 బీహార్ ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 7.42 కోట్లు ఉండగా, 7.45 కోట్ల ఓట్లు పోల్ అయ్యాయి”

FACTLY rated this: FALSE

FACTLY says: ఎన్నికల సంఘం సవరించిన తుది గణాంకల ప్రకారం, బీహార్ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య సుమారు 7.45 కోట్లు. పోలింగ్ శాతం 67.13% గా నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎన్నికల ఫలితాల తర్వాత పోస్టల్ బ్యాలట్ ఓట్లను కలుపుకొని మొత్తం పోల్ అయిన ఓట్లు 5.0185 క…

Checked by FACTLY14 Nov 2025IndiaTelugu
Social media posts

“బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర 12 నవంబర్ 2025న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత తీసిన వీడియో ఇది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ధర్మేంద్ర ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విషయం వాస్తవమే అయినా, ఈ వీడియో ఇప్పటిది కాదు. ధర్మేంద్ర యొక్క 89వ పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన డిసెంబర్ 2024 నాటి వీడియో ఇది.

Checked by FACTLY14 Nov 2025IndiaTelugu
Social media posts

“2004లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని UPA ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉగ్రవాదులను రక్షించడానికి, 2002లో ఉగ్రవాదాన్ని నిరోధించటానికి NDA ప్రభుత్వం తెచ్చినా POTA చట్టాన్ని రద్దు చేసింది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 2004లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని UPA ప్రభుత్వం ఉగ్రవాదులను రక్షించడానికి POTA చట్టాన్ని రద్దు చేసిందనే వాదన సరైనది కాదు. Prevention of Terrorism Act (POTA) చట్టం దుర్వినియోగం అవుతోందని పేర్కొంటూ, 2004లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని UPA …

Checked by FACTLY14 Nov 2025IndiaTelugu
Social media posts

“ఉత్తరప్రదేశ్‌లో ఒక మహిళ గొలుసు దొంగిలించిన ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేసి, దొంగలను ఆమె వద్దకు తీసుకెళ్లి గొలుసును తిరిగి ఇస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో చూపిస్తున్న సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరగలేదు. ఈ సంఘటన జూలై 2025లో మహారాష్ట్రలోని అకోలా నగరంలోని ఆనంద్ నగర్‌లో జరిగింది.

Checked by FACTLY13 Nov 2025IndiaTelugu
Social media posts

“03 నవంబర్ 2025న జైపూర్‌లోని లోహమండి ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ ముస్లిం.”

FACTLY rated this: FALSE

FACTLY says: 03 నవంబర్ 2025న జైపూర్‌లోని లోహమండి ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైన ట్రక్ డ్రైవర్ ముస్లిం కాదు. ఈ ప్రమాదానికి కారణమైన ట్రక్ డ్రైవర్ పేరు కళ్యాణ్ మీనా అని, అతను హిందువు అని జైపూర్ పోలీస్ కమిషనరేట్‌లోని చోము(Chomu) సర్కిల్, ACP…

Checked by FACTLY13 Nov 2025IndiaTelugu
Social media posts

“కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ మొదలు పెట్టగానే ఇటీవల కొందరు అక్రమ బంగ్లాదేశీ వలసదారులు, రోహింగ్యాలు పశ్చిమ బెంగాల్ వదిలి పారిపోతున్న వీడియో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఇది బంగ్లాదేశ్‌లో తీసిన వీడియో. దీనికి, భారత దేశానికి ఎటువంటి సంబంధం లేదు. బంగ్లాదేశ్‌లోని మోంగ్లాలో ఈ వీడియోను తీశారు.

Checked by FACTLY13 Nov 2025IndiaElections
Social media posts

“The video shows Bhojpuri actor and RJD candidate Khesari Lal Yadav’s house being demolished by authorities after a notice was served by the Mira Bhayandar Municipal Corporation.”

FACTLY rated this: FALSE

FACTLY says: The viral video is AI-generated. Visual inconsistencies and a watermark of the AI tool Pixverse were observed in the footage. An AI detection tool, Hive, also confirmed with 99.2% certainty that the video was AI-generat…

Checked by FACTLY12 Nov 2025IndiaTelugu
Social media posts

“గేదెల మీద తెలుపు రంగు చారలు గీయడం వల్ల అవి ఎక్కువ పాలు ఇస్తాయనే విషయాన్ని పరిశోధించి కనుక్కొన్నందుకు, జపాన్‌కు చెందిన శాస్త్రవేత్తలకు 2025 నోబెల్ ప్రైజ్ వచ్చింది”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులకు వచ్చింది 2025 బయాలజీ Ig® నోబెల్ ప్రైజ్ (ఇగ్ నోబెల్), నిజమైన నోబెల్ ప్రైజ్ కాదు. అసలు నోబెల్ ప్రైజ్ వారు, అనగా నోబెల్ ప్రైజ్ ఆర్గనైజేషన్(organization) బయాలజీ క్యాటగిరిలో బహుమతులు ఇవ్వరు.