Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY28 Nov 2025IndiaTelugu
Social media posts

“పశ్చిమ బెంగాల్లోకి అక్రమంగా వలస వచ్చిన బంగ్లాదేశీయులు SIR కారణంగా తిరిగి తమ దేశానికి వెళ్లడం వలన బంగ్లాదేశీ రైళ్లు రద్దీగా మారడాన్ని చూపుతున్న వీడియోలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వైరల్ వీడియోలోని మొదటి రెండు క్లిప్‌లు కనీసం ఏప్రిల్, జూన్ 2024 నుంచి ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి. మూడవ క్లిప్‌ మే 2022 నుంచి అందుబాటులో ఉంది. ఈ వీడియోలు బంగ్లాదేశ్‌లో రంజాన్ సమయంలోని రైళ్ల రద్దీని చూపుతుంది. పశ్చిమ బెంగాల్లో SIR ప్రక్ర…

Checked by FACTLY27 Nov 2025IndiaTelugu
Social media posts

“PM-WANI పథకం కింద భారత ప్రభుత్వం అందరికీ ఉచిత Wi-Fiని అందిస్తోంది.”

FACTLY rated this: FALSE

FACTLY says: PM-WANI పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉచిత ఇంటర్నెట్ అందించడం లేదు. ఇది కేవలం ప్రజలకు తక్కువ ధరకే (రూ. 6 నుండి మొదలు) ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తెచ్చే పథకం మాత్రమే. వినియోగదారులు డేటా వాడుకోవాలంటే దానికి సంబంధించిన ప్లాన్‌లను కొనుగోలు…

Checked by FACTLY25 Nov 2025IndiaTelugu
Social media posts

“ఇటీవల నవంబర్ 2025లో జరిగిన మావోయిస్టు నాయకుల ఎన్‌కౌంటర్‌లను నిరసిస్తూ కేరళలో జరిగిన నిరసన ర్యాలీకి సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో కేరళకు సంబంధించింది కాదు. ఈ వీడియో 02 ఏప్రిల్ 2025 నుండి 06 ఏప్రిల్ 2025 వరకు జరిగిన CPI(M) పార్టీ 24వ కాంగ్రెస్ సమావేశాల సందర్భంగా, 06 ఏప్రిల్ 2025న తమిళనాడులోని మధురైలో జరిగిన రెడ్ వాలంటీర్ మార్చ్‌ను చూపిస్తుంది. అలాగే…

Checked by FACTLY25 Nov 2025IndiaTelugu
Social media posts

“రైల్వే స్టేషన్ స్టేషన్‌లో ఒక మహిళ హ్యాండ్ బ్యాగ్‌లో నుంచి ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ దొంగిలిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది వినోదం కోసం తయారు చేసిన ఒక స్క్రిప్టెడ్ వీడియో. దీన్ని ‘arti_01’ అనే సోషల్ మీడియా వీడియో క్రియేటర్ తయారు చేశారు

Checked by FACTLY25 Nov 2025IndiaTelugu
Social media posts

“ఇమ్మడి రవి (ఐబొమ్మ రవి) కోర్టులో లైవ్ హ్యాకింగ్ డెమో ఇస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసిన వీడియో, ఐబొమ్మ రవి కోర్టులో లైవ్ హ్యాకింగ్ డెమో ఇస్తున్న నిజమైన వీడియో కాదు.

Checked by FACTLY25 Nov 2025IndiaTelugu
Social media posts

“సజ్జన్ ఖాన్ అనే ముస్లిం వ్యక్తి తన కాబోయే భార్య, గర్ల్ ఫ్రెండ్ సోనీ సింగ్‌ను వారి వివాహానికి కొన్ని గంటల ముందు హత్య చేశాడు.”

FACTLY rated this: FALSE

FACTLY says: 14 నవంబర్ 2025న గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో వివాహ వేడుకకు కొన్ని గంటల ముందు వధువు సోనీ హిమ్మత్ రాథోడ్‌ను హత్య చేసిన వరుడు సాజన్ ఖన్నాబాయి బరేయా ముస్లిం కాదు, అతను హిందువు. సాజన్ ఖన్నాబాయ్ బరేయా హిందువు అని కేసు దర్యాప్తు చేస్తున్న గంగాజలియా…