Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY23 Feb 2019IndiaTelugu
Social media posts

“పాకిస్తాన్ పై వాటర్ వార్. భారత భుభాగం గుండా పాకిస్తాన్ లోకి వెళ్ళే సింధు జలాలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. సింధు జలాలను కాశ్మీర్, పంజాబ్ వైపు మళ్లించి ఊహించని షాక్ ఇచ్చింది.”

FACTLY rated this: FALSE
Checked by FACTLY23 Feb 2019IndiaTelugu
Social media posts

“జైషే మహ్మద్ అధినేత మసూద్ అజర్ తో కాంగ్రెస్ నాయకుడు మాజీ ఆర్ధికమంత్రి పి.చిదంబరం”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లోని ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు ఎర్రని వృత్తం లో ఉన్న వ్యక్తి అఫ్గాన్ తాలిబన్ నాయకుడు మరియు పాకిస్థాన్ కి ఆఫ్ఘానిస్తాన్ రాయబారిగా పని చేసిన ముల్లా అబ్దుల్ జాయీఫ్ గా గుర్తించపడ్డాడు. ఆ ఫోటో లో కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరం కూడా ఉన్…

Checked by FACTLY23 Feb 2019IndiaTelugu
Social media posts

“జైషే మహ్మద్ అధినేత మసూద్ అజర్ తో కాంగ్రెస్ నాయకుడు మాజీ ఆర్ధికమంత్రి పి.చిదంబరం”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లోని ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు ఎర్రని వృత్తం లో ఉన్న వ్యక్తి అఫ్గాన్ తాలిబన్ నాయకుడు మరియు పాకిస్థాన్ కి ఆఫ్ఘానిస్తాన్ రాయబారిగా పని చేసిన ముల్లా అబ్దుల్ జాయీఫ్ గా గుర్తించపడ్డాడు. ఆ ఫోటో లో కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరం కూడా ఉన్…

Checked by FACTLY20 Feb 2019IndiaTelugu
Social media posts

“టెర్రరిస్ట్ దగ్గరనుండి చాకచక్యంగా AK-47 లాక్కుని ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడిన జవాన్ కు హేట్సాఫ్”

FACTLY rated this: FALSE

FACTLY says: టెర్రరిస్ట్ గా వీడియోలో చూపెడుతుంది నిజానికి టెరిటోరియల ఆర్మీ 168 బెటాలియన్ కి చెందిన తారిక్ అహ్మద్. పోస్ట్ చేసిన వీడియోని ఇన్విడ్ సాఫ్ట్ వేర్ సహాయం తో ఫ్రేమ్స్ గా విభజించి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే ఇండియా టుడే మరియు టైమ్స్ అఫ్ ఇండియా వెబ్…

Checked by FACTLY19 Feb 2019IndiaTelugu
Social media posts

“కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న 10 ఏళ్లలో 171 జవాన్లు మృతి చెందారు. 4 ఏళ్ల మోడీ ప్రభుత్వంలో 1250 జవాన్లు మృతి చెందారు”

FACTLY rated this: FALSE

FACTLY says: :జమ్మూ కాశ్మీర్ మరియు ఈశాన్య రాష్ట్రాలతో కలిపి 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం1249 జవాన్లు వివిధ ఉగ్రవాదుల దాడుల్లో మృతి చెందారు. అలానే 4 ఏళ్ల మోడీ ప్రభుత్వం లో 378 జవాన్లు మృతి చెందారు. కావున పోస్ట్ లో చెప్పినట్టుగా పదేళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వ…

Checked by FACTLY19 Feb 2019IndiaTelugu
Social media posts

“పుల్వామా ఘటన లో చనిపోయిన 153 బెటాలియన్ CRPF జవాను భార్య ఉరి వేసుకొని చనిపోయింది”

FACTLY rated this: FALSE

FACTLY says: CRPF ప్రకటించిన పుల్వామా దాడి అమరావీరుల్లో అసలు 153 బెటాలియన్ కి చెందిన జవాన్లు ఎవరు లేరు. కావున పోస్ట్ లోని ఫోటోకి రాసిన దానికి ఎటువంటి సంబంధం లేదు.

Checked by FACTLY19 Feb 2019IndiaTelugu
Social media posts

“షారుఖ్ ఖాన్ పాకిస్తాన్ కి 40 కోట్లు విరాళం ఇచ్చాడు”

FACTLY rated this: FALSE

FACTLY says: 2017 లో పాకిస్తాన్ లో గ్యాస్ టాంకర్ పేలినప్పుడు షారుఖ్ ఖాన్ 40 కోట్లు విరాళం ఇచ్చాడు అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఆ సమయం లో వచ్చిన ఇండియా టీవీ ఆర్టికల్ ప్రకారం షారుఖ్ ఖాన్ పాకిస్తాన్ ప్రజల కోసం ఎలాంటి సహాయం చేయలేదు

Checked by FACTLY19 Feb 2019IndiaTelugu
Social media posts

“అమిర్ ఖాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులతో ఫోటో దిగాడు”

FACTLY rated this: FALSE

FACTLY says: 2012 లో ఆమిర్ ఖాన్ హజ్ కి వెళ్ళిన సందర్భంలో దిగిన ఆ ఫోటోలో ఉన్నది ఉగ్రవాదులు కారు. ఆమిర్ కి ఎడమ వైపు ఉన్నది జునైద్ జంషేద్ మరియు కుడి వైపు ఉన్నది తారిక్ జమిల్. వాళ్ళు ఇద్దరు ముస్లిం మత ప్రభోధకులు మరియు పాకిస్తాన్ దేశస్తులు కానీ ఉగ్రవాదులు మాత్…

Checked by FACTLY19 Feb 2019IndiaTelugu
Social media posts

“పాకిస్తాన్ ఉగ్రవాదుల పై మిస్సైల్స్ ఫైరింగ్ తో వేట మొదలైంది. దేవుడు దిగి వచ్చిన ఆపలేడు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన వీడియోని ఇన్విడ్ సాఫ్ట్ వేర్ సహాయంతో ఫ్రేమ్స్ గా విభజించి యాన్డెక్స్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే అదే వీడియో ఒక సంవత్సరం కింద పోస్ట్ చేసినట్టుగా చాలా లింక్స్ వస్తాయి. అదే కాకుండా య్యూట్యూబ్ లో ‘tank firing in the desert – I…