Checked elsewhere
Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.
“రైతులపై లాఠీ ఛార్జ్ చేయమని చెప్తున్న పోలీసుల వీడియోలు”
FACTLY says: వీడియోల్లో రైతులపై లాఠీ ఛార్జ్ చేయమని పోలీసులు చెప్పట్లేదు. మొదటి వీడియో సెప్టెంబర్ 2020 లో రాంచీ నగరంలో తీసినది. కాంట్రాక్ట్ సిబ్బంది తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని ర్యాలీ నిర్వహించినప్పుడు ఇతర పోలీసులు లాఠీ ఛార్జ్ చేసినందుకు వీడియోలోని…
“వై.యెస్.జగన్ ఫోటో తగిలించిన బైక్ని నారా లోకేష్ నడుపుతున్న దృశ్యం”
FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో ఎడిట్ చేయబడినది. 2018లో తిత్లి తుఫాను బాధితులని పరామర్శించడానికి అప్పటి పంచాయతి శాఖా మంత్రిగా పనిచేస్తున్న నారా లోకేష్ ఇలా బైక్ పై పర్యటించారు. నారా లోకేష్ నడుపుతున్న ఆ బైక్ పై వై.యెస్.జగన్ ఫోటో ఎక్కడా లేదు
“ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను పొగుడుతూ మాట్లాడుతున్న వీడియో.”
FACTLY says: 15 జనవరి 2021న Zee Punjab Haryana Himachal అనే ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేసారు. ఈ ఇంటర్వ్యూలోని పలు సందర్భాలలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను డిజిటల్ గా అతికించి, తను వ్యవసాయ చట్టాలకు …
“రైతుల నిరసనల్లో అయోధ్యలో నిర్మించబోయే రాముడి గుడికి వ్యతిరేకంగా ప్లకార్డ్స్ ప్రదర్శించారు.”
FACTLY says: ఈ ఫోటో భారత్ లో నిరసనలు తెలుపుతున్న రైతులకు సంఘీభావం తెలుపుతూ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కొ లో ఉన్న భారత కాన్సులేట్ ఎదురుగా కొందరు ఖలిస్తాన్ మద్దతుదారులు నిరసన తెలిపిన ఘటనకి సంబంధించింది. ఈ ఫోటోకి ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్న రైతులకి…
“COVID-19 vaccines make farmers sterile and is a government ploy to take over their land”
“CTET పరీక్ష రాయటానికి వచ్చిన మహిళలను గాజులు, తాళిబొట్లు తీయించిన ఆంధ్రప్రదేశ్ లోని ‘క్రైస్తవ విద్యా సంస్థ’ పరీక్షా సిబ్బంది”
FACTLY says: CTET పరీక్షను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వారు నిర్వహిస్తారు. సీటెట్ పరీక్ష గైడ్లైన్స్ ప్రకారం బంగారం, ఇంకా ఎటువంటి నగలు పరీక్ష కేంద్రంలోకి తీసుకుపోవడానికి లేదు. కాబట్టి, మహిళల గాజులు, తాళిబొట్ల…
“బాయ్ ఫ్రెండ్ ఉంటేనే కాలేజీ లోకి అమ్మాయిలకు అనుమతి అని సెయింట్ జాన్స్ కాలేజీ (ఆగ్రా) మరియు SRM యూనివర్సిటీ ఇచ్చిన నోటిసుల ఫోటోలు”
FACTLY says: బాయ్ ఫ్రెండ్ ఉంటేనే కాలేజీ లోకి అమ్మాయిలకు అనుమతి అని చెప్తూ సెయింట్ జాన్స్ కాలేజీ (ఆగ్రా) మరియు SRM యూనివర్సిటీ వారు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. సోషల్ మీడియాలో షేర్ చేయబడుతున్నవి ఫేక్ నోటిసులు అని రెండు కాలేజీల యాజమాన్యాలు వివరణ ఇచ్చాయి
“రోజుకు ఐదు గంటలు చదువుకొని UPSC మెయిన్స్ పరీక్షను క్లియర్ చేసిన బస్సు కండక్టర్ మధు కథ”
FACTLY says: పోస్టులో చెబుతున్న విషయాలని రిపోర్ట్ చేస్తూ ‘Bangalore Mirror’ న్యూస్ వెబ్ సైట్ 2020లో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. అయితే, కండక్టర్ మధు తమకు అబద్దం చెపినట్టు ‘Bangalore Mirror’ వెబ్ సైట్ ఎడిటర్ తరువాత స్పష్టం చేసారు. 2019 యుపిఎస్సి మెయిన్స్ పరీ…
“Video showing a flying train which was inaugurated in Chedung city of China.”
FACTLY says: This is actually a simulation video uploaded on a YouTube channel that primarily uploads train simulation videos. However, China on 16 January 2021, unveiled a domestically developed maglev train prototype in Chengdu. A…
“अरविंद केजरीवाल कृषि कानूनों के समर्थन में है व उनके फायदे बता रहे है”
“சமூக ஆர்வலர் டாக்டர் கஃபீல் கான் டிராக்டரில் அமர்ந்திருக்கும் ஒரு வைரல் புகைப்படம், குடியரசு தினத்தன்று நடந்த விவசாயிகளின் டிராக்டர் பேரணியில் பங்கேற்றபோது அவர் தடுத்து நிறுத்தப்பட்டார் என்ற கூற்றுடன் பகிரப்பட்டு வருகிறது.”
Vishvas News says: இந்த கூற்று தவறானது என்று விஸ்வாஸ் செய்தியின் விசாரணையில் தெரியவந்துள்ளது. ராஜஸ்தானிலிருந்து விவசாயிகளுக்கு ஆதரவாக டாக்டர் கஃபீல் கான் வெளியிட்ட காணொலி, டெல்லியில் எடுக்கப்பட்டதாக வைரலாகிறது.
“రిపబ్లిక్ డే రోజున పోలీసులపై దాడి చేసిన BJP కార్యకర్త ఫోటో”
FACTLY says: ఈ ఫోటో 2014లో ఉత్తరప్రదేశ్ లోని శాంతిభద్రతలు మరియు విద్యుత్ సంక్షోభం వంటి విషయాలపై BJP యువ కార్యకర్తలు లక్నోలో నిరసనలు తెలిపిన సందర్భంలో వారికి మరియు పోలీసులకి మధ్య చోటుచేసుకున్న ఘర్షణలకు సంబంధించింది. ఈ ఫోటోకి మొన్న రిపబ్లిక్ డే రోజున …
“ஒரு யானை மீது எரியும் டயரை வீசப்படும் காணொலி, அர்பாஸ் கான் என்பவர் யானையை கொன்றார் என்ற கூற்றுடன் வைரலாகியுள்ளது.”
Vishvas News says: இது குறித்த விஸ்வாஸ் செய்தியின் விசாரணையில் இந்த வைரல் பதிவு தெளிவற்றது என்று தெரியவந்தது. 40 வயதுடைய யானை ஒன்று ஜனவரி 19 ஆம் தேதி தமிழ்நாட்டின் மசினகுடியில் தீ வைக்கப்பட்ட டயரால் தாக்கப்பட்டு பலத்த காயம் அடைந்தது. முதுமலை புலிகள் சரணாலயத்தின் (MTR)…
“ఢిల్లీలో విధ్వంసం సృష్టించిన ఫేక్ రైతుల ట్రాక్టర్లను తరుముతున్న పంజాబ్ సరిహద్దు గ్రామ ప్రజలు”
FACTLY says: ఈ వీడియో ఉత్తరప్రదేశ్ లోని మథురలో ట్రాక్టర్ స్టంట్స్ చేస్తుండగా ఒక డ్రైవర్ నడుపుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి డ్రైవర్ పడిపోయాక , డ్రైవర్ లేకుండానే పొలాల్లోకి దూసుకెళ్ళిన ఘటనది. ఢిల్లీలో నిరసన తెలిపిన రైతుల ట్రాక్టర్లను తరుముతున్న పంజాబ్ సరిహద్దు గ్రామ ప్…
“రైతులకి వ్యతిరేకంగా ఢిల్లీ ప్రజలు రోడ్ల పై నిరసన చేస్తున్న వీడియో”
FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో పాతది. 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన CAA, NRC చట్టాలని సమర్ధిస్తూ హర్యానా ప్రజలు ఈ ర్యాలీ నిర్వహించారు. CAA, NRC చట్టాలకి వ్యతిరేకంగా నిరసనకారులు ఢిల్లీ లో నిరసన తెలియచేస్తున్న నేపథ్యంలో ఈ ర్యాలీ నిర్వహిం…
“ట్రాక్టర్ ర్యాలీ లో పోలీసు పై కత్తి లేపిన నిహంగ్ సిక్కు తర్వాత దెబ్బలతో ఉన్న ఫోటో”
FACTLY says: దెబ్బలతో ఉన్న వ్యక్తి ఫోటో గణతంత్ర దినోత్సవం ట్రాక్టర్ ర్యాలీ తరువాత తీసినది కాదు. ఢిల్లీ లో జరుగుతున్న రైతుల నిరసనలో పాల్గొనడానికి డిసెంబర్ 2020లో వెళ్తుండగా ఒక ప్రమాదంలో ఫోటోలోని వ్యక్తికి గాయాలయ్యాయి.
“पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी ने मंच से सिर्फ इस्लाम धर्म की प्रार्थना की”
“శ్రీలంక రావణ కోటలో తీసిన భారీ మెట్ల ఫోటో”
FACTLY says: పోస్ట్ లోని ఫోటో శ్రీలంక కి సంబంధించింది కాదు. అది పెరూ దేశంలోని ‘Ollantaytambo’ టౌన్ లో ఉన్న ‘Terraces of Pumatallis’ ఫోటో. ‘Terraces of Pumatallis’ పక్కన పైకి మనుషులు నడవడానికి సామాన్య సైజులో మెట్లు ఉన్నాయి
“Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan hoisted BJP flag on Republic day”
FACTLY says: Madhya Pradesh CM Shivraj Singh Chouhan hoisted this BJP flag at “Panchayat Chalo” campaign organized at Chhattarpur district in Madhya Pradesh. This incident took place on 14 May 2018