Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY11 May 2026IndiaElections
Social media posts

“A video is being shared claiming that people celebrated the BJP’s victory in the 2026 West Bengal Assembly elections by waving national flags, while in Kerala, Pakistani flags were waved during celebrations for the Congress-led UDF alliance’s victory.”

FACTLY rated this: FALSE

FACTLY says: The first video actually shows celebrations in Prayagraj after India’s T20 World Cup victory in March 2026, and it was available online before the West Bengal Assembly elections. In the second video, the flags being wav…

Checked by FACTLY8 May 2026IndiaTelugu
Social media posts

“2026 అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గెలిచిన సందర్భంలో ప్రజలు జాతీయ జెండాలను ప్రదర్శించగా, కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని UDF కూటమి గెలవడంతో పాకిస్తానీ జెండాలు ప్రదర్శిస్తూ సంబరాలు చేసుకుంటున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: మొదటి వీడియో మార్చి 2026న భారత్ టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన సంబరాలను చూపిస్తుంది. ఈ వీడియో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆన్‌లైన్‌లో ఉంది. ఇక రెండవ వీడియోలో ప్రజలు ఊపుతున్నవి పాకిస్తానీ జెండాలు కావు; అవ…

Checked by FACTLY7 May 2026IndiaTelugu
Social media posts

“2026 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలిచాక ఉత్తరప్రదేశ్ నుంచి బెంగాల్‌కు బుల్డోజర్లను తీసుకెళ్తున్న రైలును చూపుతున్న వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో సెప్టెంబర్ 2024, అనగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి కనీసం 18 నెలల ముందు నుంచే ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది

Checked by FACTLY6 May 2026IndiaTelugu
Social media posts

“2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గెలిచాక సరిహద్దు దాటి వెళ్లిపోతున్న బంగ్లాదేశీ వలసదారులను చూపుతున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో నవంబర్ 2025, అనగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందు నుంచే ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది. పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలోని మాతభంగా నది ఒడ్డున ఫంకటాలా గ్రామంలో (షికర్పూర్) కాళీ విగ్రహం నిమర్జన కార్యక్రమానికి వచ్చిన జానాలను…

Checked by FACTLY5 May 2026IndiaTelugu
Social media posts

“04 మే 2026న వెలువడిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గెలిచాక పశ్చిమ బెంగాల్‌ను వదిలి వెళ్లిపోతున్న ముస్లిం వలసదారులు చూపుతున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 05 జనవరి 2026, అనగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందు నుంచే ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో జరిగే ముస్లిం మతపరమైన కార్యక్రమం బిశ్వ ఇజ్తెమా కోసం వెళ్తున్న జనాలను ఈ వీడియో చూపుతుందని స్థ…

Checked by FACTLY5 May 2026IndiaTelugu
Social media posts

“04 మే 2026న వెలువడిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గెలుపు తర్వాత పశ్చిమ బెంగాల్‌ను వదిలి వెళ్లిపోతున్న ముస్లింలను చూపుతున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 05 మార్చి 2026, అనగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందు నుంచే ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది. నవంబర్ 2025లో బంగ్లాదేశ్‌లో జరిగిన చార్మోనై మాఫిల్ అనే ముస్లిం మతపరమైన కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్లడానికి లాంచీల్లో ఎక్కు…

Checked by FACTLY1 May 2026IndiaTelugu
Social media posts

“ఢిల్లీ యూనివర్సిటీలో ఒక బంగ్లాదేశ్ ముస్లిం వ్యక్తి హిందూ మహిళల్ని వేధించడంతో, అతన్ని కొట్టడాన్ని ఈ వీడియో చూపిస్తుంది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో ఢిల్లీ యూనివర్సిటీలో జరగలేదు. వాస్తవానికి, ఇది బంగ్లాదేశ్‌లోని ఢాకా యూనివర్సిటీలో 26 ఏప్రిల్ 2026న, బిజినెస్ స్టడీస్ ఫ్యాకల్టీ దగ్గర జరిగిన ఘటన. మహిళా విద్యార్థులను వేధించాడనే ఆరోపణలతో ఒక వ్యక్తిని విద్యార్థులు కొట్టిన దృశ్యాలను ఈ వ…