Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY29 Apr 2026IndiaTelugu
Social media posts

“ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 29,880 పాస్టర్లకు గౌరవ వేతనాల కోసం నెలకు ₹14.94 కోట్లు ఖర్చు చేస్తుంది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 2025-26, 2026-27 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ గణాంకాల ప్రకారం, అర్హత పొందిన 8,427 చర్చిలకు (పాస్టర్లకు) గౌరవ వేతనంగా నెలకు ₹5,000 చొప్పున, అనగా ₹4.21 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.

Checked by FACTLY28 Apr 2026IndiaTelugu
Social media posts

“ఆపరేషన్ సింధూర్ అనంతరం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని విమర్శిస్తూ భారత సైన్యానికి చెందిన ఒక అధికారి తన రాజీనామాను సమర్పిస్తున్నట్లు చెప్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది AI ఉపయోగించి రూపొందించిన డీప్‌ఫేక్ వీడియో. అసలు వీడియోలో ఆ అధికారి ఇటువంటి వ్యాఖ్యలు చెయ్యలేదు.

Checked by FACTLY28 Apr 2026IndiaOther languages
Social media posts

“Videos showing animals saving children in danger.”

FACTLY rated this: FALSE

FACTLY says: These videos were originally shared by an Instagram profile that posts AI-generated content. According to fact-checking tools and video analysis, they are AI-created and not real.

Checked by FACTLY27 Apr 2026IndiaTelugu
Social media posts

“23 ఏప్రిల్ 2026లో జరిగిన పశ్చిమ బెంగాల్ శాసనసభ మొదటి దశ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాలను ఆక్రమించడానికి ప్రయత్నించిన వ్యక్తులను భారత సైన్యం అడ్డుకున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో ఫిబ్రవరి 2026లో జరిగిన బంగ్లాదేశ్ 13వ జాతీయ పార్లమెంటరీ ఎన్నికలకు ముందు, దిఘినాలా ఉపజిల్లాలోని రాశిక్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బంగ్లాదేశ్ సైన్యం నిర్వహించిన ఒక ఎన్నికల మాక్ డ్రిల్‌ని చూపుతుంది. ఏప్రిల్ 2026లో జరిగిన పశ్చిమ బె…

Social media posts

“The video shows Trinamool Congress (TMC) leader Anubrata Mondal saying the party may win only 15–16 seats after the first phase of the West Bengal Assembly elections.”

FACTLY rated this: FALSE

FACTLY says: The video is cropped and manipulated. In his full statement, Anubrata Mondal said the TMC could win around 130 of the 152 Phase 1 seats, while the rival party may get only 15–16 seats. His remarks were directed at the B…

Checked by FACTLY22 Apr 2026IndiaTelugu
Social media posts

“2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ స్నేహితుడు రితేష్ గోడౌన్‌లో భారీగా పట్టుబడిన డబ్బును చూపుతున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో ED అధికారులు సెప్టెంబర్ 2022లో కోల్‌కతాలోని అమీర్ ఖాన్ అనే మొబైల్ గేమింగ్ వ్యాపారి నివాసాలపై దాడులు నిర్వహించి భారీగా నగదుని స్వాధీనం చేసుకున్న దృశ్యాలని చూపిస్తుంది. ఉదయనిధి స్టాలిన్ స్నేహితుడు రితేష్ గోడౌన్‌లో భారీగా డబ్బు పట్టు…

Checked by FACTLY22 Apr 2026IndiaTelugu
Social media posts

“ప్రమాదంలో ఉన్న చిన్నారులను జంతువులు కాపాడే దృశ్యాలను చూపించే వీడియోలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలను మొదటగా AI వీడియోలు పోస్ట్ చేసే ఒక ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ షేర్ చేసింది. ఫ్యాక్ట్-చెకింగ్ టూల్స్, వీడియో విశ్లేషణ ప్రకారం, ఇవి AIతో తయారు చేయబడినవి, నిజమైన వీడియోలు కాదు.

Checked by FACTLY21 Apr 2026IndiaTelugu
Social media posts

“భారత నావికాదళానికి చెందిన మార్కోస్ (మెరైన్ కమాండోలు) 35 సోమాలియా సముద్రపు దొంగలను పట్టుకున్నప్పటి వీడియో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఇది మార్చి 2026లో భారత్, సేషెల్స్ దేశాలు కలిసి నిర్వహించిన ‘LAMITIYE 2026’ అనే శిక్షణా కార్యక్రమానికి సంబంధించిన వీడియో. అయితే, భారత నావికాదళానికి చెందిన మార్కోస్ (మెరైన్ కమాండోలు) బృందం 35 మంది సోమాలియా సముద్రపు దొంగలను పట్టుకొని హ…

Checked by FACTLY20 Apr 2026IndiaTelugu
Social media posts

“భారత ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్, లడఖ్‌లను చైనాకి అప్పగించిందని చెప్పిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది AI ఉపయోగించి రూపొందించిన డీప్ ఫేక్ వీడియో. అనిల్ చౌహాన్ ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్లు ఎక్కడా ఆధారాలు లభించలేదు