Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY28 Jul 2023IndiaTelugu
Social media posts

“RSS సభ్యులు ఒక మణిపురి మహిళను దారుణంగా నరికి చంపిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది బ్రెజిల్ దేశంలో జరిగిన ఒక పాత 2020 నాటి సంఘటన వీడియో. థాలియా టోర్రెస్ డి సౌజా అనే 23 ఏళ్ల మహిళ హత్యను ఈ వీడియో చూపిస్తుంది

Checked by FACTLY27 Jul 2023IndiaTelugu
Social media posts

“ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇకపై డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్/హెడ్సెట్ పెట్టుకుంటే 20,000 రూపాయలు జరిమానా విధించేలా నిర్ణయం తీసుకుంది”

FACTLY rated this: FALSE

FACTLY says: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇయర్ ఫోన్స్/హెడ్ సెట్ పెట్టుకుని వాహనం నడిపితే 20 వేలు ఫైన్ విధిస్తూ ఎలాంటి నిబంధనలు తీసుకరాలేదు. ఇదే విషయం ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే విషయం గురించి అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమీషనర్‌ను ఫోన్ ద్వారా సంప్రదించగా ఈ వార్తలో నిజ…

Checked by FACTLY27 Jul 2023IndiaTelugu
Social media posts

“మణిపూర్ హింస నేపథ్యంలో అక్కడి ప్రజలు ఆగ్రహంతో భారీ ఎత్తున బీజేపీ జెండాలను తగలబెడుతున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 2022 జనవరిలో మణిపూర్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ టికెట్ రాని వారు ఇలా పార్టీ జెండాలు, దిష్టిబొమ్మలు తగలబెట్టి నిరసన తెలియజేసిన ఘటనకు సంబంధించింది. ఈ వీడియోకు ప్రస్తుతం మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులకు ఎటువంటి సంబంధంలేదు

Checked by FACTLY27 Jul 2023IndiaTelugu
Social media posts

“మధ్యప్రదేశ్‌లో ఒక రైతు పేదరికం వల్ల కాళ్ళ చెప్పులు కొనలేక పాత చెప్పును ఇనుప తీగతో చుట్టిన ఫలితంగా విద్యుత్ ప్రమాదానికి గురై చనిపోయిన ఫోటోలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటో మధ్యప్రదేశ్‌లోని దేవస్ జిల్లాలోఒక రైతు పిడుగుపాటు వల్ల తన రెండు ఎద్దులతో పాటు అక్కడికక్కడే చనిపోయిన ఘటనకు సంబంధించింది. ఈ ఘటన 2018లో జరిగింది. ఇకపోతే చెప్పుకు ఇనుప తీగ చుట్టి ఉన్న ఫోటో అంతకు ముందు నుండే ఇంటర్నెట్‌లో అందుబాటులో…

Checked by FACTLY27 Jul 2023IndiaTelugu
Social media posts

“మణిపూర్ కొండల్లో తాము పాపి (నల్లమందు తయారీకి ఉపయోగించే గసగసాలు) సాగు చేస్తామని ఒక క్రైస్తవ కుకి మహిళ బహిరంగంగా మీడియాతో మాట్లాడిన దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో క్లిప్ చేయబడినది. పూర్తి వీడియోలో, మణిపూర్ కొండ లోయల్లో ఒకప్పుడు పాపి సాగు జరిగేదని, 2021 తరువాత కుకి కమ్యూనిటి పాపి సాగును పూర్తిగా ఆపేసినట్టు గ్రేస్ హాకీ అనే మహిళ మీడియాకు తెలిపింది. మణిపూర్ కొండలలో ఇంకా …

Checked by FACTLY27 Jul 2023IndiaOther languages
Social media posts

“Nepal bans all Indian TV channels except DD News”

FACTLY rated this: FALSE

FACTLY says: Cable operators in Nepal banned Indian private TV News channels in 2020 for broadcasting content detrimental to their country’s interests. But the ban was lifted after a short period. As claimed in the viral message, th…

Checked by FACTLY26 Jul 2023IndiaTelugu
Social media posts

“కశ్మీర్‌లో ఆర్టికల్ 370 ఉన్నట్టు మణిపూర్‌లో ఇప్పటికీ ఆర్టికల్ 371C అమలులో ఉంది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఆర్టికల్ 370తో మణిపూర్‌లో అమలులో ఉన్న ఆర్టికల్ 371Cను పోల్చడం సరి కాదు. ఇవి రెండు చాలా బిన్నమైనవి. ఆర్టికల్ 371C అనేది మణిపూర్ రాష్ట్ర అభివృద్ధి నేపథ్యంలో కొన్ని ప్రత్యేక నిబంధనలను మాత్రమే నిర్వచిస్తుంది. ఈ ఆర్టికల్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి…

Checked by FACTLY26 Jul 2023IndiaTelugu
Social media posts

“రైళ్లలో ప్రయాణించే 58 సంవత్సరాల పైబడిన వారికి ఛార్జీలపై 50 శాతం రాయితీ ఉంటుందని మరియు వారికి ఆటోమేటిక్‌గా కింద బెర్త్ లభిస్తుందని రైల్వేశాఖ మంత్రి వెల్లడించారు”

FACTLY rated this: FALSE

FACTLY says: వృద్ధులకు, 45 ఏళ్లు పైబడ్డ స్త్రీలకు, గర్భిణీలకు రైల్వే బెర్త్‌లు కేటాయింపులో కొన్ని ప్రయోజనాలు ఉన్న మాట నిజమే అయినప్పటికీ మార్చి 2020లో వృద్ధుల టిక్కెట్లపై రాయితీలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ప్రయాణీకుల రాయితీల వలన ప్రభుత్వంపై మోయలేని భా…

Checked by FACTLY26 Jul 2023IndiaTelugu
Social media posts

“మణిపూర్ క్రైస్తవ కుకీ తెగ తమ నిరసనలలో వారి మహిళలను నగ్నంగా చేసి ఉద్యమంలో ముందు పెట్టడం ఒక వ్యూహంగా పాటిస్తారంటూ షేర్ చేస్తున్న ఫోటోలు”

FACTLY rated this: FALSE

FACTLY says: 2004లో తంగజం మనోరమ అనే యువతి అస్సాం రైఫిల్స్ నిర్భందంలో చనిపోయిన ఘటనను నిరసిస్తూ మైరా పైబీ ఉద్యమకారిణిలు మణిపూర్ రాజధాని ఇంఫాల్ నగరంలోని అస్సాం రైఫిల్స్ ప్రధాన కార్యాలయం ఎదుట నగ్నంగా నిరసన చేపట్టిన దృశ్యాలను పోస్టులో షేర్ చేసిన ఫోటో చూపి…

Checked by FACTLY26 Jul 2023IndiaTelugu
Social media posts

“మణిపూర్‌లో కుకి మిలిటెంట్లు హిందూ మైతేయ్ తెగకు చెందిన చిన్నారిని ISIS తరహాలో హత్య చేసిన దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలోని ఘటన 2022లో మయన్మార్ దేశంలోని టాము అనే పట్టణంలో చోటుచేసుకుంది. 2022 జూన్ నెలలో మయన్మార్‌లోని పీపుల్ డిఫెన్స్ ఫోర్స్ (PDF) 4వ బెటాలియన్‌కి చెందిన మిలిటెంట్లు, టాము పట్టణంలోని ఒక యువతిని, మయన్మార్ సైన్యానికి గుఢచర్యం చేస్తుందని అన…

Checked by FACTLY25 Jul 2023IndiaKannada
Social media posts

“ಚಂದ್ರಯಾನ-3 ರ ಉಡಾವಣೆಯನ್ನು ಪ್ರದರ್ಶಿಸುವ ದೃಶ್ಯಗಳು, ವಿಮಾನದಲ್ಲಿ ಪ್ರಯಾಣಿಸುತ್ತಿದ್ದ ಪ್ರಯಾಣಿಕರೊಬ್ಬರು ಸೆರೆಹಿಡಿದಿದ್ದಾರೆ.”

FACTLY rated this: FALSE

FACTLY says: 2022 ರ ನವೆಂಬರ್‌ನಲ್ಲಿ ಕೇಪ್ ಕ್ಯಾನವೆರಲ್‌ನಿಂದ ಸ್ಪೇಸ್‌ಎಕ್ಸ್ ಫಾಲ್ಕನ್ 9 ಉಡಾವಣೆ ವೀಡಿಯೊಗಳಲ್ಲಿ ಒಂದು ವರದಿಯಾಗಿದೆ, ಇನ್ನೊಂದು ವೀಡಿಯೊವು ಮೇ 2021 ರಲ್ಲಿ ಕೇಪ್ ಕ್ಯಾನವೆರಲ್‌ನಿಂದ ಅಟ್ಲಾಸ್ ವಿ ರಾಕೆಟ್‌ನ ಉಡಾವಣೆಯನ್ನು ಚಿತ್ರಿಸುತ್ತದೆ. ಚೆನ್ನೈಗೆ ಢಾಕಾ ವಿಮಾನದಲ್ಲಿ ಪ್ರಯಾಣಿಸುತ್ತಿದ್ದ ಕೆಲ…

Checked by FACTLY25 Jul 2023IndiaTelugu
Social media posts

“మోదీ ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరవాత కశ్మీర్‌లోని పిల్లలు తిలకం బొట్టు ధరించి ఉత్సాహంగా స్కూల్‌కు వస్తున్న వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: విద్యాభారతి సంస్థలు గత కొన్ని దశాబ్దాలుగా దేశంలో కశ్మీర్‌తో పాటు అనేక ప్రాంతాలలో వివిధ పేర్లతో స్కూల్స్ నిర్వహిస్తున్నాయి. అప్పటినుండే ఈ స్కూల్స్‌లో చాలా వరకు హిందూ సంప్రదాయాలను పాటిస్తూ వస్తున్నాయి. మోదీ ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి, ఈ స్కూల్స్…

Checked by FACTLY25 Jul 2023IndiaKannada
Social media posts

“ಖ್ಯಾತ ಜೈನ ಸನ್ಯಾಸಿ ಆಚಾರ್ಯ ಕಾಮಕುಮಾರ್ ನಂದಿನಿ ಅವರನ್ನು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಇಬ್ಬರು ಇಸ್ಲಾಮಿಕ್ ಭಯೋತ್ಪಾದಕರು ಕೊಂದಿದ್ದಾರೆ.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ಕರ್ನಾಟಕದ ಪ್ರಸಿದ್ಧ ಜೈನ ಸನ್ಯಾಸಿ ಆಚಾರ್ಯ ಕಾಮಕುಮಾರ್ ನಂದಿನಿ ಅವರ ಹತ್ಯೆಗೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ಹಸನ್ ದಲಾಯತ್ ಮತ್ತು ನಾರಾಯಣ ಬಸಪ್ಪ ಮಡಿ ಎಂಬ ಇಬ್ಬರನ್ನು ಪೊಲೀಸರು ಬಂಧಿಸಿದ್ದಾರೆ. ಇದರಲ್ಲಿ ಪ್ರಮುಖ ಆರೋಪಿ ನಾರಾಯಣ ಬಸಪ್ಪ ಮಡಿ ಅವರನ್ನು ಎ1 ಮತ್ತು ಹಸನ್ ಡಾಲಾಯತ್ ಅವರನ್ನು ಎ2 ಎಂದು ಗುರುತಿಸ…

Checked by FACTLY25 Jul 2023IndiaTelugu
Social media posts

“కేరళలోని హింధువుల బంగ్లాలపై ముస్లిం అబ్బాయిలు రాళ్లు రువ్వి, వారిని ఖాళీ చేయమని బెదిరిస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ విజువల్స్ ఆగస్టు 2016కి చెందినవి. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) కార్యకర్తలు కేరళలోని నాదపురంలో CPI(M) నాయకుల ఇళ్లు మరియు కార్యాలయాలపై దాడి చేస్తున్న దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. దాడికి కేవలం రెండు రోజుల ముందు, 13 ఆగస్టు 2016…

Checked by FACTLY25 Jul 2023IndiaTelugu
Social media posts

“అనంత పద్మనాభ స్వామి దేవాలయ నిర్వాహణ భాద్యతలను ట్రావెన్‌కోర్ రాజ కుటుంబానికి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ప్రకటించింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ట్రావెన్‌కోర్ రాజ కుటుంబికులకు అనంత పద్మనాభ స్వామి దేవాలయ నిర్వాహణ భాద్యతలను అప్పగిస్తూ సుప్రీంకోర్టు 13 జులై 2020 నాడు తీర్పు ప్రకటించింది. ఆలయ నిర్వాహణ కోసం తిరువనంతపురం జిల్లా జడ్జ్ నేతృత్వంలోని ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని సుప్రీంకో…

Checked by FACTLY25 Jul 2023IndiaTelugu
Social media posts

“మణిపూర్ సమస్య మా దేశ అంతర్గత సమస్య, ఈ విషయంలో ఇతర దేశాల జోక్యం, స్పందనలు అనవసరం” – సచిన్ టెండూల్కర్”

FACTLY rated this: FALSE

FACTLY says: మణిపూర్ హింసకు సంబంధించి సచిన్ టెండూల్కర్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి రిపోర్ట్స్ లేవు. అసలు మణిపూర్ హింసను భయంకరమైన/క్రూరమైనది అని అమెరికా ప్రభుత్వం అభిప్రాయపడినట్టు కూడా ఎటువంటి రిపోర్ట్స్ లేవు. ఐతే ఇటీవల ఇద్దరు కూకి తెగకు చెందిన అమ్మాయి…

Checked by FACTLY25 Jul 2023IndiaKannada
Social media posts

“ಕರ್ನಾಟಕದ ಮದರ್ಸಾ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಮೊಹಮ್ಮದ್ ಅಸ್ಲಾಂ ಹುಸೇನ್ ಅವರನ್ನು ಭಾರತದ ಪ್ರಧಾನಿ ಎಂದು ಉಲ್ಲೇಖಿಸುತ್ತಿರುವ ವೀಡಿಯೊ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ಜಮ್ಮು ಮತ್ತು ಕಾಶ್ಮೀರದ ರಜೌರಿ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿರುವ ಸರ್ಕಾರಿ ಶಾಲೆಯಲ್ಲಿ ಪತ್ರಕರ್ತರೊಬ್ಬರು ವಿದ್ಯಾರ್ಥಿಗಳನ್ನು ಸಂದರ್ಶಿಸುತ್ತಿರುವ ವಿಡಿಯೋ ಇದಾಗಿದೆ. ಆಗಸ್ಟ್ 2022 ರಲ್ಲಿ ಜಮ್ಮುವಿನ ಪತ್ರಕರ್ತ ಅಮಿತ್ ಶರ್ಮಾ ಅವರು ಈ ವೀಡಿಯೊವನ್ನು ಸೆರೆಹಿಡಿದಿದ್ದಾರೆ. ಈ ವೀಡಿಯೊಗೂ ಕರ್ನಾಟಕದ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಸರ್ಕಾ…