Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY4 Sep 2026IndiaTelugu
Social media posts

“హెలికాప్టర్ ద్వారా చిత్రీకరించిన టిబెట్‌లోని కైలాస పర్వత దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ వీడియోలో ఉన్నది కైలాస పర్వతం కాదు, అది కెనడాలోని అసినిబాయిన్ పర్వతం. కైలాస పర్వతం చుట్టూ ఉన్న గగనతలాన్ని చైనా మూసివేసింది, అక్కడ హెలికాప్టర్లు ఎగరడంపై పూర్తి నిషేధం ఉంది.

Checked by FACTLY3 Sep 2026IndiaTelugu
Social media posts

“బంగ్లాదేశ్‌లో ముస్లింలు ఓ హిందూ టీచర్‌పై దాడి చేస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ వీడియోలో కనిపిస్తున్న మహిళ పేరు జాకియా సుల్తానా. ఆమె రాజ్‌బారీలోని కదేరియా మార్కెట్‌లో ‘ఆస్థా పోషాక్ శిల్ప’ అనే బట్టల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఘటన జాకియా సుల్తానా, ఆమె మాజీ ఉద్యోగి షహానా పర్వీన్ బ్రిష్టి మధ్య జరిగిన వ్యాపార వివా…

Checked by FACTLY2 Sep 2026IndiaTelugu
Social media posts

“ఆగస్టు 2026 నేపాల్ ఆకస్మిక వరదల్లో మరణించిన వారి మృతదేహాలను చూపుతున్న వీడియో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియోకి నేపాల్ వరదలకు ఎలాంటి సంబంధం లేదు. ఇది ఒక ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ వినోదం కోసం చిత్రీకరించిన స్క్రిప్టెడ్ వీడియో. నేపాల్ వరదలు ఆగస్టు 26న సంభవించగా, ఈ వీడియో ఆగస్టు 3నే అప్‌లోడ్ చేయబడింది.

Checked by FACTLY1 Sep 2026IndiaTelugu
Social media posts

“రక్షా బంధన్ సందర్భంగా రాహుల్ గాంధీకి ఆయన సోదరి ప్రియాంక గాంధీ భుజం దగ్గర రాఖీ కడుతున్నప్పటి వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ వీడియోలో ఉన్నది రాఖీ కాదు. ఇది 22 జూలై 2026న ఢిల్లీలో జరిగిన ఒక ప్రెస్ మీట్‌కు సంబంధించిన పాత వీడియో. CJP ర్యాలీలో నిరసనకారులపై జరిగిన దాడిని ఖండిస్తూ, వారికి సంఘీభావంగా నిరసన తెలిపేందుకు ప్రియాంక గాంధీ తన సోదరుడు రాహుల్ గా…

Checked by FACTLY31 Aug 2026IndiaTelugu
Social media posts

“బుర్ఖా ధరించిన ముస్లిం మహిళ కాషాయ రంగు బైక్‌ని ధ్వంసం చేయడాన్ని చూపుతున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో, నిజమైన ఘటన కాదు. వినోదం కోసం ఇటువంటి వీడియోలను చిత్రీకరిస్తుంటామని, ఈ వీడియోలో నటించిన శివాన్ష్ యాదవ్ తన ఫేస్‌బుక్ బయోలో పేర్కొన్నారు.

Checked by FACTLY29 Aug 2026IndiaTelugu
Social media posts

“లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ “80 శాతం అత్యాచారాలకు మహిళలే కారణం. భారతదేశంలో అత్యాచారాలు జరుగుతాయి, కానీ ‘భారత్‌’లో అత్యాచారాలు జరగవు” అని అంటున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోను ఎడిట్ చేశారు. అసలు వీడియోలో రాహుల్ గాంధీ స్వయంగా ఈ వ్యాఖ్యలు చేయలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్, మాజీ హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, వారి అభిప్రాయాలను రాహుల్ గాంధీ విమర్శించా…

Checked by FACTLY27 Aug 2026IndiaTelugu
Social media posts

“26 ఆగస్టు 2026న నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలకు సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియోలు ఆగస్టు 2026 నేపాల్ విపత్తుకు సంబంధించినవి కావు. ఇతర ప్రాంతాలకు చెందిన పాత వీడియోలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో సృష్టించిన వీడియోలను నేపాల్ వరదలకు ముడిపెడుతూ తప్పుగా షేర్ చేస్తున్నారు.